సోమవారం, 23 డిశెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (19:15 IST)
సంబంధిత వార్తలు
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
బాలకృష్ణ గుండు ఎందుకు చేయించుకున్నాడో తెలుసా..?
గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే..?
మొబైల్ ఫోన్ చేతిలో వుంటే.. ఆ పనికి గంట.. లేకపోతే.. 2 నిమిషాలు?
అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను
తలకాయ వుందా అని అడిగితే..?
"తలకాయ వుందా.. అంటే ఓ వ్యక్తికి మాత్రం కోపం రాదు..!" అడిగాడు సుమంత్
"తలకాయ వుందా అడిగితే కోపం రాదా.. వాడెవడ్రా.. బాబూ..?" అడిగాడు విశాల్
''మటన్ షాప్ అతను రా..!" బదులిచ్చాడు సుమంత్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డు సాధించాడు. వేగవంతమైన చెస్ కదలికలను అమలు చేయడంలో దేవాంశ్ సాధించిన విజయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) గుర్తించింది. ఈ విజయాన్ని గుర్తుచేసేందుకు దేవాన్ష్‌కు సంస్థ ఒక సర్టిఫికేట్ ప్రదానం చేసింది.
సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మీడియాతో అల్లు అర్జున్ ఘటనపై స్పందించారు. పుష్ప2 సినిమా తొక్కిసలాట ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తుంది. అల్లు అర్జున్ సినిమా థియేటర్ కు వస్తున్నారని సమాచారం ఉన్నా ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడం ఎవరి తప్పు, బెనిఫిట్ షోలు రద్దు చేయాలనే నిర్ణయం సరైనది కాకపోవచ్చునని చెప్పారు.
Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు
హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్ హత్య సంచలనం సృష్టించింది. బోరబండ పరిధిలో ఒక జంట తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్‌ను దారుణంగా హత్య చేసినందుకు అరెస్టు చేశారు. స్నాప్‌చాట్ ఉపయోగించి, వారు అతన్ని హనీ ట్రాప్‌లో బంధించారు. తరువాత, వారు అతని శరీరానికి ఒక బండరాయిని కట్టి, సజీవంగా సాగర్ కాలువలో పడేశారు.
Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టడంతో హైదరాబాద్‌లో నటుడు అల్లు అర్జున్ నివాసం వెలుపల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని విద్యార్థులు ఆరోపించారు. "జాగ్రత్త అల్లు అర్జున్" వంటి నినాదాలు చేస్తూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు.
King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)
పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట రోజుకు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే నివాస ప్రాంతాల్లోకి వచ్చే పాములను పట్టుకునే వాళ్లు వాటిని చాకచక్యంగా నివాస ప్రాంతాల్లోనుంచి అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టిన సందర్భాలున్నాయి. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ స్నేక్ క్యాచర్ కోబ్రాను పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు
రాగి అనేది యాంటీఆక్సిడెంట్, అంటే ఇది అన్ని ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది. వాటి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నిరాకరిస్తుంది. ఇంకా రాగి పాత్రలో మంచినీరు, ఆహారం తీసుకుంటుంటే జరిగే మేలు ఏమిటో తెలుసుకుందాము. హైపర్‌టెన్షన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది, రాగి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. పలు కేన్సర్లను ఇది అడ్డుకుంటుంది. రాగి థైరాయిడ్ గ్రంధి అసమానతలను సమతుల్యం చేసి థైరాయిడ్ గ్రంధి బాగా పనిచేయడానికి శక్తినిస్తుంది. రాగి హీమోగ్లోబిన్ను తయారుచేయసేందుకు శరీరానికి కావలసిన ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. రాగిలో వున్న యాంటీఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులకు ఉపశమనాన్ని అందిస్తుంది.
పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?
పాలులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి-12 వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పాలు తాగితే కలిగే ఇతర ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి పాలు దంతాల ఎనామిల్‌ను బలపరుస్తాయి. దంతాలు కుళ్లకుండా కాపాడతాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?
శీతాకాలం ప్రారంభమవగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు చెప్పుకోబేయే పదార్థాలకు ఆహారంలో చోటివ్వాలి. రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, అల్లం వంటి వాటితో పాటు ఈ క్రింద తెలుపబడినవి కూడా మేలు చేస్తాయి. అవేంటో చూద్దాము. విటమిన్ సితో నిండిన నారింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండే సీతాఫలాలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. పొటాషియం, మెగ్నీషియంతో నిండిన అరటి పండ్లు శరీరానికి శక్తిని ఇస్తాయి.
ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా
హెర్బాలైఫ్ ఇండియా, ఒక ప్రధాన ఆరోగ్య, సంరక్షణ సంస్థ, కమ్యూనిటీ, ప్లాట్‌ఫారమ్, AQUAECO చొరవ ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) పట్ల గణనీయమైన కృషికి IIT మద్రాస్ CSR అవార్డు 2024ను అందుకుంది. ఈ గుర్తింపు మెరుగైన, స్థిరమైన కమ్యూనిటీ ప్రభావాలను సృష్టించడానికి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో హెర్బాలైఫ్ ఇండియా యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. IIT మద్రాస్ CSR సదస్సులో 'విక్షిత్ భారత్ 2047-టెక్-ఎనేబుల్డ్ CSR ద్వారా సమగ్ర పరివర్తన ప్రభావాన్ని నడపడం' అనే శీర్షికతో, డాక్టర్ టి. ఆర్. బి. రాజా, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహం, వాణిజ్య శాఖ మంత్రి, తమిళనాడు ప్రభుత్వం ఈ అవార్డును ప్రధానం చేశారు,
పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్
నగరంలోని ప్రముఖ వాస్కులర్, ఎండోవాస్కులర్ & పొడియాట్రిక్ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నరేంద్రనాధ్ మేడా ఇటీవల అత్యాధునిక ఇసావోట్ యొక్క ఓ -స్కాన్ ఎంఆర్ఐని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇసావోట్ నుండి ఆయన ఆసుపత్రికి వచ్చిన ఈ ఎంఆర్ఐ, హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో రోగులకు అందించే సంరక్షణ ప్రమాణాన్ని మరింత పెంచింది. ఈ అధునాతన రోగనిర్ధారణ సాంకేతికత యంత్రం వల్ల మస్క్యులోస్కెలెటల్, మృదు కణజాల ఇమేజింగ్ యొక్క ఖచ్చితత్వం, సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచటంతో పాటుగా రోగులకు మరింత ఖచ్చితమైన రోగనిర్ధారణ మరియు మెరుగైన చికిత్సకు ఉపయోగపడుతుంది.