మంగళవారం, 5 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 28 జనవరి 2020 (19:01 IST)
సంబంధిత వార్తలు
డాడీ చనిపోయారు... ఇద్దరితో అమ్మ రాసలీలలు.. ఎస్పీకి పిల్లలు ఫిర్యాదు
మొబైల్ ఫోన్ చేతిలో వుంటే.. ఆ పనికి గంట.. లేకపోతే.. 2 నిమిషాలు?
అమ్మా.. సన్నీ లియోన్.. ఎంత గొప్ప మనస్సమ్మా నీది.. ఏం చేశారు..?
అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను
బామ్మనే పెళ్లాడుతా.. పట్టుబట్టిన 22 ఏళ్ల కుర్రాడు.. ఆగ్రాలో ఘాటు ప్రేమ
గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే..?
"అదేంట్రా..? గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటుతున్నావ్..?" అడిగాడు తండ్రి
"గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే పెద్దయ్యాక గులాబ్ జామ్‌లు కాస్తాయని..!" షాకిచ్చే బదులిచ్చాడు బంటి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మా నివాసానికి ప్రధాని మోడీ రావడంలో తప్పులేదు : సీజేఐ చంద్రచూడ్
తమ నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడంలో ఎలాంటి తప్పుగానీ వివాదంగానీ లేదని సుప్రీంకోర్టు డీవై చంద్రచూడ్ మరోమారు స్పష్టం చేశారు. వినాయక చవితి సందర్భంగా సీజేఏ డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణేశ్ పూజకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హజరు కావడంపై తీవ్ర రాజకీయ దుమారం రేగిన విషయం విదితమే.
రాజకీయ పసికూనలు డీఎంకేను తుడిచిపెట్టలేరు : సీఎం ఎంకే స్టాలిన్
ఇటీవల రాజకీయ పార్టీని స్థాపించిన తమిళ అగ్ర హీరో విజయ్ను లక్ష్యంగా చేసుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొత్తగా రాజకీయాల్లో వచ్చే పసికూనలు డీఎంకేను తుడిచిపెట్టలేరన్నారు. పైగా, ఇలాంటివారి డీఎంకే ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి రాజకీయ మహానాడును ఇటీవల విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఈ మహానాడులో విజయ్ చేసిన ప్రసంగంలో డీఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలంటే ఆ నాలుగు ఉండాల్సిందే : మంత్రి నాదెండ్ల భాస్కర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల్లో దీపం-2 పథకం కింద ఉచిత వంట గ్యాస్ సిలిండర్‌ను పంపిణీ చేస్తుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా పొందాలంటే ఎల్పీజీ కనెక్షన్‌తో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానమై ఉండాలని ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
తిరుమలలో జగన్ ఫోటో వున్న చొక్కా ధరించిన అంబటి రాంబాబు (video)
వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సోమవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న చొక్కా ధరించి తిరుమలలో హంగామా సృష్టించారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు ఇతర విశ్వాస చిహ్నాలు, దేవతలు, వ్యక్తుల ఫోటోలు, రాజకీయ పార్టీల జెండాలు, నినాదాలు చేయకూడదు.
నెల్లూరులో మహిళను హత్య చేసి కదులుతున్న రైల్లో నుంచి విసిరేశారు (video)
నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే సబర్బన్ రైల్లో షాకింగ్ ఘటన జరిగింది. కదులుతున్న రైల్లో నుంచి తండ్రీకూతుళ్లిద్దరూ కలిసి ఓ పెద్ద సూట్ కేసుని బయటకు విసిరి పడేసారు. ఐతే ఆ సమయంలో ఆర్.పి.ఎఫ్ కానిస్టేబల్ అలా సూట్ కేసుని బైట పడేయడాన్ని గమనించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలను గమనిస్తే... నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే సబర్బన్ ప్యాసింజరు రైలులో సుబ్రహ్మణ్యం, దివ్యశ్రీ అనే ఇద్దరు తండ్రికూతుళ్లు పెద్ద సూట్ కేసుని తీసుకుని రైలు ఎక్కారు. ఐతే రైలు తమిళనాడులోని మీంజూరు స్టేషను వద్దకు చేరుకుంటూ వుండగా వారిద్దరూ ఆ సూట్ కేస్ ను బయటకు విసిరేసారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
జ్యోతిక లేకుండా వుండలేను.. కార్తీ నువ్వు కార్తీ కాదు.. కత్తివిరా!: సూర్య (video)
హీరో సూర్య తాజాగా కంగువ సినిమాతో రానున్నారు. నవంబర్ 14న ఈ చిత్రం రాబోతోంది. ఆల్రెడీ తెలుగులో భారీగా ప్రమోషన్స్ చేసుకున్నాడు. తాజాగా బాలయ్య హోస్ట్ చేసే అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో బాలయ్య సూర్య కలిసి నవ్వించారు.. అలానే ఏడ్పించారని కూడా చెప్పాలి. కంగువా ముచ్చట్ల కన్నా.. పర్సనల్ ముచ్చట్లతోనే బాలయ్య సూర్య సందడి చేశారని తాజాగా వదిలిన ప్రోమోను చూస్తే అర్థమైపోతుంది.
తెలుగోళ్లు అన్నం పెడుతున్నారు.. తప్పుగా మాట్లాడలేదు : నటి కస్తూరి
తనకు తెలుగు చిత్రపరిశ్రమ అన్నం పెడుతుందని, అలాంటి వారిని తప్పుగా మాట్లాడలేదని తమిళ నటి కస్తూరి అన్నారు. పైగా, తాను బ్రాహ్మణ వర్గానికి చెందిన నటి కావడంతో అవకాశం వచ్చినపుడల్లా అధికార డీఎంకే తనను టార్గెట్ చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, తాను తెలుగు ప్రజలను కించపరిచేలా మాట్లాడినట్టు వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించే డీఎంకే దుష్ప్రచారం చేస్తుందని ఆమె ఆరోపించారు.
పిల్లల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. వరుడు ఎవరంటే? (photos)
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ రెండో పెళ్లి చేసుకుంది. ఇదేంటి రెండో పెళ్లా.. ఇంతకీ ఎవరా వ్యక్తి. తొలి భర్తతో విడాకులా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయా అయితే కాస్త ఆగండి. ఒకప్పుడు శృంగార తార అయిన సన్నీ లియోన్.. ప్రస్తుతం ఆ ట్యాగ్‌కు పూర్తిగా దూరమై సినిమాలు చేసుకుంటుంది. అలాగే వ్యక్తిగత జీవితంలోనూ హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంది. అయితే తన భర్తనే మళ్లీ పెళ్లాడింది కొత్త వ్యక్తిని కాదు. పెళ్లయి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సన్నీ లియోన్.. కుటుంబంతో కలిసి మాల్దీవులకు టూర్ వెళ్లింది. సరదా కోసం అని కాకుండా పిల్లల సమక్షంలో భర్తను మరోసారి పెళ్లాడింది.
6 నుంచి "పుష్ప" కోసం శ్రీలీల - అల్లు అర్జున్ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ?
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' చిత్రానికి రెండో భాగం 'పుష్ప-2' మూవీ వచ్చే నెలల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వి డుదలకానుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని తుది దశ నిర్మాణ పనులను జరుపుకుంటుంది. అయితే, ఈ చిత్రం కోసం ఓ టైమ్ సాంగ్‌ను దర్శకుడు ప్లాన్ చేశారు. ఇందుకోసం ఐటమ్ గర్ల్‌గా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలను ఎంపిక చేశారు. దీంతో ఈ నెల 6వ తేదీ నుంచి అల్లు అర్జున్ - శ్రీలీలపై ఈ పాట చిత్రీకరణ ప్రారంభించనున్నట్టు సమాచారం.
అమెరికాలో మృతి చెందిన మిథున్ చక్రవర్తి తొలి భార్య
బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి మొదటి భార్య హెలెనా ల్యూక్ అమెరికాలో చనిపోయారు. ఈ విషయాన్ని ప్రముఖ నృత్యకారిణి, నటి కల్పా అయ్యర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన ల్యూక్ తుదిశ్వాస విడిచినట్టు కల్పనా అయ్యర్ నిర్ధారించారు. అయితే, ల్యూక్ మరణానికి గల కారణాలను మాత్రం ఆమె వెల్లడించలేదు.