సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జనవరి 2020 (18:06 IST)

మొబైల్ ఫోన్ చేతిలో వుంటే.. ఆ పనికి గంట.. లేకపోతే.. 2 నిమిషాలు?

''మొబైల్ ఫోన్ చేతిలో వుంటే గంట.. లేకపోతే రెండే నిమిషాల్లో ఆ పని చేయొచ్చు తెలుసా?" అన్నాడు రాజు
 
"అవునా? ఏంటది..?" ఆత్రుతగా అడిగాడు వినోద్ 
 
"అదేం లేదు.. తినేటప్పుడు మన చేతిలో మొబైల్ వుంటే గంట సేపు తింటాం. అదే మన మొబైల్ వేరే వాళ్ళ చేతిలో వుంటే రెండు నిమిషాల్లో తినేస్తాం..!" అసలు విషయం చెప్పాడు రాజు.