గురువారం, 29 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 23 జనవరి 2020 (19:22 IST)
సంబంధిత వార్తలు
సెలవు తీసుకోమని పంపాడు
ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు...
లేట్‌గా వస్తే ఇంటికి పంపించేస్తానన్నారుగా...
ఏవో ఫోర్లు, సిక్స్‌లు కొట్టుకుని గెలిచారంతే
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
Pongalకి మాత్రమే సెలవులా? ఇడ్లీ, వడకి?
బంటి: "ఏరా.. Pongalకి మాత్రమే సెలవులా? మరికొన్ని రోజులుంటే బాగుండు..!"
చంటి: "అవును.. Pongalకే కాదు.. త్వరలో Idly, Vadaకు కూడా లీవులిస్తారట''!!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Kerala: టయోటా ఫార్చ్యూనర్ SUVని నది నుంచి లాక్కున్న ఏనుగు (video)
కేరళలో ఒక ఏనుగు చేసిన శక్తివంతమైన బల ప్రదర్శన ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. పాలక్కాడ్ జిల్లాలోని తిరువేగప్పుర గ్రామంలో ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, ఒక ఏనుగు టయోటా ఫార్చ్యూనర్ SUVని నది నుండి విజయవంతంగా బయటకు తీస్తున్నట్లు చూపిస్తుంది. ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రశంసలను పొందుతోంది. దేవాలయాలలో కనిపించినప్పుడు, టోల్ పన్ను వసూలు చేయడానికి రోడ్ల మధ్యలో వాహనాలను ఆపడం లేదా, ఇటీవలి క్లిప్‌లో ఉన్నట్లుగా, విద్యుత్ కంచెను అసాధారణంగా సులభంగా ఛేదించడం ద్వారా ఏనుగులు తరచుగా ముఖ్యాంశాలలో నిలిచాయి.
పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు : సైఫుల్లా కసూరి
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడని ఉగ్రవాది సైఫుల్ కసూరి అన్నారు. పాకిస్థాన్ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఆయన.. పాక్ పాలకులు, సైనికాధికారులతో వేదికను పంచుకుంటూ భారత్‌పై విషం చిమ్మారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లాహోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారని తెలిపారు.
Cake: 40వేల అడుగుల ఎత్తులో పుట్టినరోజు.. విమానంలో అమ్మ పుట్టినరోజు (video)
విమానంలో తన తల్లికి పుట్టినరోజు కేక్ కట్ చేయించి సర్ప్రైజ్ ఇచ్చాడు ఓ కుమారుడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుట్టినరోజులను తరచుగా ఫ్యాన్సీ రూఫ్‌టాప్ రెస్టారెంట్లలో లేదా ఒకరి సొంత ఇంటి టెర్రస్‌లో జరుపుకుంటారు. అయితే ఈ వేడుక మరింత ఎత్తులో జరిగింది. 40వేల అడుగుల ఎత్తులో, వాణిజ్య విమానంలో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అభినవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ప్రత్యేక క్షణాన్ని పంచుకున్నారు. అభినవ్ తన తల్లి పుట్టినరోజును విమానంలో జరుపుకుంటున్నట్లు చూపించారు.
పీవోకేను గురుదక్షిణగా ఇస్తే సంతోషిస్తా : జగద్గురు రాంభద్రాచార్య
తనను కలిసిన భారత ఆర్మీ చీఫ్ జనవర్ ఉపేంద్ర ద్వివేదీని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగద్గురు రాంభద్రాచార్యునను ఓ కోరిక కోరారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను తిరిగి భారతదేశంలో కలపాలని, దానిని తనకు గురుదక్షిణగా సమర్పించాలని భారత సైన్యాధిపతిని కోరారు. ఇది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తల్లుల కన్నీటికి ప్రతీకారం తీర్చుకున్నాం.. పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసం : ప్రధాని మోడీ
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు స్పందించారు. ఈ దాడిని మానవత్వంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. దాడిలో పలువురు తల్లుల సిందూరాన్ని దూరం చేసిన వారికి ఆపరేషన్ సిందూర్ పేరుతో గట్టిగా బుద్ధి చెప్పడంతో పాటు వారి వెన్నులో వణుకు పుట్టించేలా చేశామన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశాన్ని విభజించాలని చూశారని, మతం పేరుతో పాకిస్థాన్ విభజన రాజకీయాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. అయితే, కష్టకాలంలో భారతీయులంతా ఐక్యంగా నిలిచి వారి కుట్రలను తిప్పికొట్టారన్నారు. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం చేపట్టిన దాడుల్లో పాకిస్థాన్ వైమానిక స్థావరాలు సైతం ధ్వంసమయ్యాయని తెలిపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
"హరిహర వీరమల్లు"కు పవన్ కళ్యాణ్ - జస్ట్ 4 గంటల్లో డబ్బింగ్ పూర్తి
తన కొత్త చిత్రం "హరిహర వీరమల్లు"కు హీరో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. వచ్చే నెల 12వ తేదీన చిత్రం విడుదలకానుంది. దీంతో ఒకవైపు తుది దశ నిర్మాణ పనులు, మరోవైపు, ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు.
పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం "ఓజీ" సినిమా షూటింగుకు మళ్లీ బ్రేకులుపడ్డాయి. ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ డెంగ్యూబారిన పడటంతో ఈ చిత్రం షూటింగ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబైలో సాగుతోంది. ఇందులో పాల్గొనేందుకు హీరో పవన్ కళ్యాణ్ సైతం ముంబైలో ఉన్నారు. ఇపుడు చిత్ర ప్రధాన విలన్ అనారోగ్యం బారినపడటంతో సినిమా షూటింగును వారం రోజుల పాటు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల
తన సహచరుడు, సినీ నేపథ్యగాయని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా దూరమైన తర్వాత అంతా చీకటిమయమైపోయిందని ప్రముఖ సినీ నేపథ్యగాయని పి.సుశీల అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావిస్తూ, అటు ఘంటసాలగారితోనూ, ఇటు బాలుగారితోనూ కలిసి నేను పాటలు పాడాను. అలా పవిత్రమైన పాటలను, హుషారైన పాటలను పాడే అవకాశం నాకు లభించింది. ఘంటసాలగారు పాడితే ఎన్టీఆర్ గారికి, ఏఎన్నార్ గారికి సరిగ్గా సరిపోయేది. ఆ తర్వాత బాలుగారు కూడా అలాగే మెప్పించారు. బాలుగారూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. చివరి నిమిషం వరకూ పాటల పట్ల తన ప్రమేను కనబరుస్తూనే ఉన్నారు. ఆయన పోయిన తరువాత అంతా చీకటిమైపోయింది అన్నారు.
Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. 'మాస్ జాతర' కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.
Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ
తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంట్రీలు వచ్చిన సినిమాలను చూసి జ్యురి మెంబర్స్ నేడు గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. FDC చైర్మన్ దిల్ రాజు, జయసుధ నేతృత్వంలోని జ్యురి ఈ అవార్డులను నిర్ణయించింది. 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులను జూన్ 14న హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రదానం చేస్తామని దిల్ రాజు అన్నారు.