మీసాలు, గంభీరమైన ముఖం చూసి భయపడ్డా
భర్త: పెళ్ళి చూపులలో నిన్ను చూడటానికి వచ్చినప్పుడు నన్ను చూసి ఏం అనుకున్నావు?
భార్య : మీ మీసాలు, గంభీరమైన ముఖం చూసి మీరెక్కడ నా మాట వినరోనని భయపడ్డాను...!
Copyright 2026, Webdunia.com