గురువారం, 6 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Modified:
గురువారం, 9 మే 2019 (18:16 IST)
సంబంధిత వార్తలు
నా భార్య పదేళ్లుగా చూస్తున్నది అయిపోయింది... అందుకే...
ఫర్వాలేదు, గొడుగు వేసుకునే పోస్తున్నా....
మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా...
కొన్నాళ్లపాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేస్తే...
ఛీ... ఛీ.. ఇంకెప్పుడూ మీ హోటల్‌కి రానంటే రానంతే...
నేను వంట చేస్తున్నప్పుడు సాయం చేస్తుందిగా...
"నీ భార్య బట్టలు ఉతుకుతున్నావే సిగ్గుగా లేదు..?" అన్నాడు రాజు
"ఇందులో తప్పేముంది.? నేను వంట చేస్తున్నప్పుడు పాపం నా భార్య ఎంతో సాయం చేస్తుందిగా..!" చెప్పాడు గురు
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Kiran Royal: నాకు క్లీన్ చిట్ లభించింది. పవన్ కల్యాణ్‌కు నేనేంటో తెలుసు.. ఆధారాలు సమర్పిస్తా (videos)
తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్‌కు క్లీన్ చిట్ లభించింది. కిరణ్ రాయల్ తనను మోసం చేసి రూ.1.20 కోట్లు దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ లక్ష్మీరెడ్డి అనే మహిళ విలేకరుల సమావేశం నిర్వహించిన తర్వాత పార్టీ గతంలో విచారణ ప్రారంభించింది. దీంతో పార్టీ హైకమాండ్ తాత్కాలికంగా పక్కన పెట్టింది. అయితే లక్ష్మీ రెడ్డి మళ్ళీ మీడియా ముందు ప్రత్యక్షమై, కిరణ్ రాయల్‌తో తనకు ఎలాంటి వివాదాలు లేవని, అన్ని విషయాలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. కొంతమంది తన పరిస్థితిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆమె ఆరోపించారు.
Love Letter : చిక్క తిరుపతి హుండీలో లవ్ లెటర్.. ఓ దేవా నన్ను, నా ప్రేమికుడిని కలపండి!
కర్ణాటకలోని చిక్క తిరుపతి ఆలయంలో ఒక మహిళ తన ప్రేమను నెరవేర్చమని కోరుతూ ఓ లవ్ లెటర్ రాసింది. అధికారులు ఆలయ హుండీలో డబ్బును లెక్కిస్తుండగా ఈ లేఖ దొరికింది. సాధారణంగా ఆలయ హుండీల్లో భక్తులు కానుకలు సమర్పించుకుంటారు. కొంతమంది డబ్బు, బంగారం, వెండి కానుకలు కూడా సమర్పిస్తారు. అయితే, కర్ణాటకలో ఒక మహిళ ప్రేమలేఖను హుండీలో వేసింది. ఆ లేఖలో "దేవా, నన్ను, నా ప్రేమికుడిని త్వరలో కలపండి" అంటూ రాసింది. ఈ లేఖ రాసిన మహిళ చిక్క తిరుపతి ఆలయం కర్ణాటకలోని బెంగళూరు శివారు ప్రాంతమైన లక్కూర్ హోబ్లిలో ఉంది.
పొరుగింటి గొడవ.. ఆ ఇంటికి వెళ్లాడని ఐదేళ్ల బాలుడి హత్య.. కన్నతండ్రే ముక్కలు ముక్కలుగా నరికేశాడు..
ఉత్తరప్రదేశ్‌లో ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురైంది. ఆ బాలుడిని కన్నతండ్రే కడతేర్చాడు. దారుణంగా బాలుడి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. తన కుమారుడిని హత్య చేసినందుకు మోహిత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పొరుగువారితో జరిగిన వాగ్వాదమే తన ఐదేళ్ల కుమారుడిని చంపేందుకు కారణమైందని పోలీసుల దర్యాప్తులో అతను వెల్లడించడం అందరికీ షాకిచ్చేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 25, 2025న, ఐదేళ్ల బాలుడు డాని తప్పిపోయాడని పోలీసులకు సమాచారం అందింది. దీని తరువాత, పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి, బాలుడిని కనుగొనడానికి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ ఉద్యోగం కోసం 4 గంటల్లో 25 కి.మీ నడక టెస్ట్, కుప్పకూలి ముగ్గురు మృతి
ఎప్పుడో పాతకాలం నాటి నిబంధనలను ఇప్పటికీ ఆయా ప్రభుత్వ ఉద్యోగ అర్హతలుగా కొనసాగిస్తుండటం వల్ల అవి కొంతమంది ప్రాణాలను తీస్తున్నాయి. తాజాగా ఒడిశా ప్రభుత్వం నిర్వహించిన అటవీశాఖ ఉద్యోగాల ఫిజికిల్ పరీక్ష ముగ్గురు ప్రాణాలను తీసింది. ఈ పరీక్ష ఏమిటంటే... 4 గంటల వ్యవధిలో అభ్యర్థులు 25 కిలోమీటర్లు నడక పూర్తి చేయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేందుకు అభ్యర్థులంతా వడివడిగా నడుచుకుంటూ వెళ్లడం ప్రారంభించారు.
చంద్రబాబు-దగ్గుబాటిల మధ్య శత్రుత్వం నిజమే.. కానీ అది గతం.. ఎంత ప్రశాంతమైన జీవితం..! (video)
ప్రపంచ చరిత్రపై తాను రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, వారి మధ్య శత్రుత్వం ఉందని చాలా మంది నమ్ముతున్నారని, అలాంటి అభిప్రాయాలు నిజమేనని ఆయన అంగీకరించారు. అయితే, పరిస్థితులు ఎప్పటికీ అలాగే ఉండకూడదని దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. "మనం గతాన్ని వదిలి కాలంతో పాటు ముందుకు సాగాలి. భవిష్యత్తును ఆశావాదంతో చూడాలి. అంటే నాకు వ్యక్తిగత కోరికలు లేవని కాదు స్వామీ.. ప్రజలు అంగీకరించినా అంగీకరించకపోయినా, చంద్రబాబుకు నాకు మధ్య శత్రుత్వం ఉంది. అది గతం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరి సంక్షేమం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అందరి శ్రేయస్సును హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని ఆయన అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?
భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి కాస్తం బెల్లం ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. బెల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బెల్లంలో ఇనుము వుంటుంది కనుక ఎనీమియా రోగులు తింటే మేలు కలుగుతుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకమైనది. బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది, బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది. ప్రతిరోజూ గ్లాసు పాలు లేదా నీటితో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది.
Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు
సాధారణంగా ప్రతి మహిళ తన ముఖం చాలా అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీనికోసం తరచుగా బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. ఇంకా మరికొందరు ఖరీదైన క్రీములను కొని ముఖాలకు రాసుకుంటారు. అయితే వీటితో డబ్బు వృధా. మెరిసే అందం కోసం మందార పువ్వుతో పొందవచ్చు. ఎలాగో చూద్దాం.. మందార పువ్వు, దాని ఆకులను సాధారణంగా జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా మార్చడానికి ఉపయోగిస్తారు. ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి మందార పువ్వులను ఉపయోగించవచ్చు.
పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?
పుచ్చకాయ. ఈ పుచ్చకాయలు కాస్తంత పెద్దవిగా వుంటుంటాయి. వీటిని ఇంటికి తెచ్చుకుని సగం ముక్క కోసి మిగిలిన సగం ఫ్రిడ్జిలో పెట్టుకుని తర్వాత తిందాములే అనుకుంటారు. కానీ అలా పెడితే దానివల్ల పలు అనారోగ్య సమస్యలు రావచ్చంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. పుచ్చకాయను ఫ్రిడ్జిలో పెట్టడం వల్ల దానిలోని పోషక విలువలు తగ్గుతాయి. ఫ్రిడ్జిలో పెట్టిన చల్లని పుచ్చకాయను తినడం వల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అదేవిధంగా థ్రోట్ ఇన్ఫెక్షన్, వదలని దగ్గు కూడా పట్టుకోవచ్చు. ఫ్రిడ్జిలో వుంచిన పుచ్చకాయ తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా పొట్ట సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు.
ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫ్లూ లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ, వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఏటా 1 బిలియన్ ఫ్లూ కేసులలో, 3 నుండి 5 మిలియన్లు తీవ్రస్థాయికి చేరడంతో, దీన్ని కేవలం కాలానుగుణ అసౌకర్యంగా పరిగణించలేము. సాధారణ జలుబుతో తరచుగా పొరబడే ఫ్లూ, రోజువారీ జీవితాన్ని, పనిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. దీని నుంచి రక్షించుకోవడానికి టీకాలు తీసుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గం అయినప్పటికీ, అవగాహన లేకపోవడం, అపోహలు చాలా మందిని దీనిని దాటవేయడానికి దారితీస్తాయి.
వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?
వేసవి వచ్చేసింది. ఈ కాలంలో శరీరంలోని నీరు అధికంగా వెళ్లిపోతుంది. దీనితో డీహైడ్రేషన్ కి గురవుతారు. అందువల్ల శరీరాన్ని నీటితో భర్తీ చేస్తుండాలి. దీనికి చెరుకురసం అద్భుతమైనది. దీనిలో వుండే గ్లూకోజ్‌ను శరీరం వేగంగా గ్రహించి వెంటనే ఉపయోగించుకుటుంది. కనుక తక్షణ ఉత్తేజాన్నిస్తుంది. చెరకు రసంలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరకు రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లు కరగడానికి, రాళ్లు విచ్ఛిన్నమై మూత్రంలో వెళ్లిపోవడానికి చెరకు రసం వినియోగం దోహదం చేస్తుంది.