మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Modified:
బుధవారం, 8 మే 2019 (20:11 IST)
సంబంధిత వార్తలు
ఇది నిజమా.. నమ్మలేకపోతున్నాను - అల్లు అర్జున్..!
క్లాసులో విద్యార్థులు లేరనీ గొఱ్ఱెలను స్కూల్లో చేర్చుకున్నారు... ఆపై...
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని భార్యను గెంటేసి పరారైన భర్త-అత్త
అవును.. విక్కీతో కలిసి ఫూటుగా మందేసి.. ఆ రాత్రి అక్కడే పడిపోయా.. తాప్సీ
సబ్జా సీడ్స్‌తో సంతోషం.. ఎలా?
ఛీ... ఛీ.. ఇంకెప్పుడూ మీ హోటల్‌కి రానంటే రానంతే...
రాము: "మీ హోటల్‌కి ఇంకెప్పుడూ రాను.." కోపంగా అన్నాడు రాము!
మేనేజర్ : "ఏమైంది సార్"
రాము: " నాకింకేమీ వద్దని చెప్పినా మీ సర్వర్ బిల్లు తెచ్చిచ్చాడు..." మరింత కోపంగా చెప్పాడు రాము.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!
2000 పుట్టగానే కలియుగం ముగుస్తుందని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ అలాంటిది ఏది జరగలేదు. ఎన్నో ప్రకృతీవైపరీత్యాలు ఏర్పడినా.. యుగాంతం జరగలేదు. కానీ విధ్వంసకరమైన ఘటనలు ప్రపంచ దేశాల్లో అక్కడక్కడా జరుగుతూనే వున్నాయి. అయితే తాజాగా ఓ భయంకరమైన వార్త ప్రజలను వణికిస్తోంది. 2032 యుగాంతం కానుందని.. భారత్‌పై ఏకంగా 500 అణుబాంబుల వర్షం కురిస్తుందని ఓ వార్త భయాందోళనలను సృష్టిస్తోంది. డిసెంబర్ 22న యుగాంతం జరుగుతుందని కూడా ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఈ యుగాంతానికి ఓ ఉల్క కారణమవుతుందని వార్తలు వస్తున్నాయి.
కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?
భారత ఎన్నికల సంఘం కొత్త ప్రధాన కమిషనరుగా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్ గుప్తా కుటుంబ సభ్యలంతా ఐఏఎస్‌లు, వైద్యులు కావడం గమనార్హం. ఈయన ఇంట్లో ఏకంగా 28 మంది వైద్యులు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు కదా.. కానీ, ఇదే నిజం. అలాగే, నలుగురు ఐఏఎస్ అధికారులు ఇద్దరు ఐఆర్ఎస్ అధికారులు కూడా ఉన్నారు. పైగా, ఆయన ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు కూడా ఐఏఎస్ అధికారులే కావడం గమనార్హం.
నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్
వైసిపికి చెందిన కొంతమంది తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ అన్నారు. తనపై సోషల్ మీడియాలో విడుదల చేస్తున్న ఆడియో క్లిప్పులన్నీ వాస్తవమైనవి కావనీ, అసలు ఆడియో క్లిప్పులను కోర్టుకి సబ్మిట్ చేసినట్లు తెలిపారు. కొంతమంది ఇదే పనిగా పెట్టుకున్నారనీ, అలాంటివారికి నేను చెప్పేది ఏమిటంటే... మీ దగ్గర ఇంకా ఏమైనా ఆడియో క్లిప్పింగులు వుంటే అవి కూడా త్వరగా పెట్టేస్తే అన్నీ కలిపి కోర్టుకి సమర్పిస్తానంటూ చెప్పారు. తను పారిపోయానంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారనీ, తను ఎక్కడకీ పారిపోననీ, అలాంటి రకాన్ని తను కాదంటూ వెల్లడించారు.
డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...
హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులోకి మస్తాన్ సాయి వచ్చాడు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. హీరో రాజ్ తరుణ్‌పై అనేక సంచలన ఆరోపణలు చేసిన లావణ్య.. ఆ తర్వాత ప్లేటు ఫిరాయించింది. మస్తాన్ సాయి తనపై అత్యాచారం చేసి వీడియోలు తీశాడని, వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించింది. పైగా మస్తాన్ సాయిపై ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మస్తాన్ సాయిని అరెస్టు చేశారు. ఆ తర్వాత తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అనేక విషయాలను మస్తాన్ సాయి వెల్లడించినట్టు సమాచారం.
ఎలెన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ.. నిరుద్యోలకు వరం.. టెస్లా నోటిఫికేషన్ జారీ
అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్‌తో జరిగిన సమావేశం నిరుద్యోగులకు వరంగా మారింది. ఈ సమావేశానికి అనంతరం టెస్లా భారతదేశంలో నియామకాలను ప్రారంభించింది. త్వరలో మన దేశంలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని సూచించింది. దాని లింక్డ్ఇన్ పేజీలో, టెస్లా అక్-ఎండ్, కస్టమర్-రిలేషన్షిప్ ఉద్యోగాలతో సహా 13 పాత్రలకు ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం
హరిద్వార్: సమగ్ర ఆరోగ్య సంస్కృతికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న టీకన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్ వర్క్ (టిఐఎచ్ఎన్) ప్రస్థానానికి మరో గౌరవం దక్కంది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. నేచురోపతి నిపుణుడు డా. మంతెన సత్యనారాయణ రాజు, ఫార్మా దిగ్గజం డివిస్ ల్యాబొరేటరీస్ సహవ్యవస్థాపకుడు డివి మాధుసూదన్ రావు తదితర ప్రముఖులు ప్రశంసించిన అనంతరం, బాబా రామ్‌దేవ్ టీకన్సల్ట్ విజన్‌ను అభినందిస్తూ, ఆయుర్వేదం, నేచురోపతి, హోమియోపతి, అల్లొపతి మరియు హోలిస్టిక్ వెల్నెస్ను ప్రపంచవ్యాప్తంగా సమగ్రంగా అనుసంధానించడం భారతదేశాన్ని గ్లోబల్ హెల్త్ లీడర్‌గా తీర్చిదిద్దే విప్లవాత్మక అడుగు అని ప్రశంసించారు.
GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్
మహారాష్ట్రలో కొత్త వైరస్ విజృంభించింది. గిలియన్-బారే సిండ్రోమ్ అనే వైరస్ పుట్టుకొచ్చింది. ఫిబ్రవరి 13న కొల్హాపూర్ నగరంలో 9వ మరణం సంభవించింది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207కు పెరిగింది. గిలియన్ బార్ సిండ్రోమ్ లేదా జీబీఎస్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది. కొత్త కేసుతో సహా అన్ని ఇన్ఫెక్షన్లు కేసులు కలుషితమైన నీటి వనరులతో ముడిపడి వుండవచ్చు. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాప్తికి కారణమని చెప్తున్నారు.
ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?
రోజువారీ ఆహారంలో ఈ 10 ఆహారాలను నివారించడం ద్వారా అసిడిటీ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. పకోడీలు, సమోసాలు, ఇతర వేయించిన ఆహారాలతో పాటు అధిక కారంగా ఉండే ఆహారాలు ఆమ్లతను పెంచుతాయి. నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు ఆమ్లాన్ని పెంచడం ద్వారా చికాకు కలిగిస్తాయి. పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫుడ్స్ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. టీ, కాఫీ, శీతల పానీయాల వంటి కెఫిన్ కలిగిన పానీయాలు కడుపులోని ఆమ్లతను పెంచుతాయి. వీటికి బదులుగా, హెర్బల్ టీని వాడండి. ఆమ్లత్వం పెరగడానికి ఆల్కహాల్, సిగరెట్లు ప్రధాన కారణాలు కనుక వీటిని పూర్తిగా నివారించాలి.
క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్
తిరుపతి: తిరుపతిలో టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్(SVICCAR), క్యాన్సర్‌కు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలనే ప్రపంచవ్యాప్త పిలుపును బలోపేతం చేయడానికి 'క్యాన్సర్ సే జీత్నా సంభవ్ హై' అనే థీమ్‌తో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశం అంతటా క్యాన్సర్ అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదికలు 2022లో 14.6 లక్షల కేసులను అంచనా వేశాయి. రాబోయే 5 నుండి 6 సంవత్సరాలలో 45 లక్షల కేసులకు దగ్గరగా ఉంటాయని అంచనా వేస్తున్నాయి.