1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. A fish that tried to eat a monkey

కోతిని మింగేందుకు ప్రయత్నించిన చేప(Video)

Monkey-Fish
జీవరాశులు ఒకటికొకటి ప్రాణాలు తీసుకుంటూ వాటివాటి ఆకలిని తీర్చుకుంటుంటాయి. అందుకోసం ప్రతి జీవి మరో జీవిని బలి తీసుకుంటుంది. ఐతే మానవుడికి మాత్రమే వున్న మేధస్సుతో జీవరాశులను హరించకుండా శాకాహారంతో బతికేయగలడు.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఓ చిన్న కాలువను దాటుతున్న కోతిని ఓ పెద్ద చేప పట్టుకున్నది. దాన్ని చంపి భుజించేందుకు విశ్వప్రయత్నం చేస్తుంది. చేప నుంచి తప్పించుకునేందుకు కోతి శతవిధాలా ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. మీరు కూడా చూడండి.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
నేడు మధ్యంతర బడ్జెట్‌ .. విత్తమంత్రి నిర్మలమ్మ అరుదైన ఘనత!!