1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. A monkey video is going viral on the internet

షాపులో కూర్చుని వున్న మనిషిని హత్తుకున్న కోతి.. వీడియో వైరల్

monkey
monkey
ఇంటర్నెట్‌లో ఓ కోతి వీడియో వైరల్ అవుతోంది. షాపులో కూర్చుని వున్న వ్యక్తి వద్దకు కోతి వచ్చింది. దీంతో కాస్త జడుసుకున్న ఆ వ్యక్తి.. కాస్త కుదురుకుని కోతి ఏం చేస్తుందో చూద్దామని కూర్చున్నాడు. అయితే ఆ కోతి ఆ మనిషి దగ్గరికి వచ్చింది. 
 
అంతేగాకుండా అతని వద్దకు వచ్చి హత్తుకుంది. అలా హత్తుకుంటూ కొన్ని నిమిషాలు వుండిపోయింది. ఆపై దూరం జరిగింది. ఒడిశాలోని ఒక మొబైల్ షాపులోకి రోజూ ఆహారం పెట్టే కోతి, లోపలికి వచ్చి ఒక వ్యక్తి ఒడిలోకి ఎక్కి ఆప్యాయంగా కౌగిలించుకుంటున్న ఈ హృద్యమైన వీడియో వైరల్ అవుతోంది.

ఆ జంతువు ఆప్యాయతను గ్రహించిన దుకాణదారుడు ప్రశాంతంగా, చలించకుండా ఉన్న ఈ 0.19 నిమిషాల క్షణం ఎందరినో ఆకట్టుకుంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
Andhra local body polls: చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్.. రెండోసారి భేటీ