1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Google Maps error: Female Rapido rider rescues foreign woman

గూగుల్ మ్యాప్ తప్పిదం.. విదేశీ మహిళను కాపాడిన మహిళా రాపిడో రైడర్ (Video)

Female Rapido rider
Female Rapido rider
రాపిడో డ్రైవర్లుగా మహిళలు ప్రస్తుతం రాణిస్తున్నారు. పురుషులకు ధీటుగా రాపిడో డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నారు. తాజాగా ఓ మహిళా రాపిడో డ్రైవర్ నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. గూగుల్ మ్యాప్స్ తప్పిదం వల్ల దారి తప్పిన విదేశీ మహిళకు అండగా నిలిచిన మహిళా రాపిడో రైడర్‌ను నెటిజన్లు ప్రశంసలతో కొనియాడుతున్నారు. 
 
చుట్టుపక్కల ఎవరూ లేక భయాందోళనకు గురవడంతో విదేశీ మహిళకు భరోసానిచ్చి ఆ విదేశీ మహిళను సురక్షితంగా హోటల్‌కు చేర్చిన సింధు అనే మహిళా రాపిడో రైడర్‌ను నెటిజన్లు కితాబిస్తూ పోస్టులు పెడుతున్నారు. 
 
దిక్కుతోచని స్థితిలో తనను రక్షించిన రాపిడో రైడర్‌పై విదేశీ మహిళ కూడా కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
లెబనాన్‌లో స్వాధీనం చేసుకున్న భూభాగాల నుంచి వైదొలగం.. కాట్జ్