శుక్రవారం, 30 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
ట్రెండింగ్
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 30 జనవరి 2026 (09:35 IST)
జగన్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారు.. ఆ తేడా కూడా తెలియదా? జబర్దస్త్ శాంతి స్వరూప్ (video)
:
టాలీవుడ్ లేటెస్ట్
ఐదు సార్లు చుక్కెదురు- బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఐ బొమ్మ రవి
ప్రస్తుతం కొనసాగుతున్న సినిమా పైరసీ కేసులో, ఐబొమ్మ రవి బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. అంతకుముందు, అతను నాంపల్లి కోర్టులో పలు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశాడు. కానీ అవన్నీ తిరస్కరించబడ్డాయి. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అతని బెయిల్ పిటిషన్‌ను స్వీకరించి, ప్రతివాద అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది
SriRam: ది మేజ్ నుంచి శ్రీరామ్ ఫస్ట్‌లుక్ అండ్ గ్లింప్స్
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరామ్ హీరోగా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం 'ది మేజ్'. ప్రియాంక శర్మ , హృతిక శ్రీనివాసన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి డాక్టర్ రవికిరణ్ గడలే దర్శకుడు.
కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!
కన్నడ చిత్రం ‘కొరగజ్జ’ ప్రచార కార్యక్రమం కొచ్చిలో అనుకోని షెడ్యూల్ సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. జనవరి 24న కొచ్చి హాలిడే ఇన్‌లోని గ్రాండ్ బాల్రూమ్లో నిర్వహించాల్సిన ప్రెస్‌మీట్‌కి అదే సమయంలో మరో మలయాళ చిత్రం ప్రెస్ ఈవెంట్ షెడ్యూల్ కావడంతో వాయిదా పడింది. ఈ ప్రెస్‌మీట్‌కు సంబంధించిన ఆహ్వానాలు దాదాపు వారం రోజుల ముందుగానే కొచ్చి మీడియాకు పంపించబడ్డాయి.
సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల
దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు.
ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్ యరబోలు
మలయాళం లో కంటే ఓం శాంతి శాంతి శాంతిః సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మలయాళం వర్షన్ చూడని వాళ్ళకి ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమాలా అనిపిస్తుంది. చూసిన వారికి సర్ ప్రైజ్ గా వుంటుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా గుర్తుకు రాదు. ప్రిమియర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది అని నిర్మాత సృజన్ యరబోలు అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం
మిరియాలు వంటకాలలో తప్పనిసరిగా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయిని వైద్యులు చెపుతారు. అవేమిటో తెలుసుకుందాము. దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకోసారి చెంచా చొప్పున తీసుకోవాలి. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుంది. మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుంది. శరీరంలో అధిక కొవ్వు తగ్గించాలంటే మిరియాల రసం తాగితే ఫలితం వుంటుంది. గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో కాస్త మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసి తాగితే ఉపశమనం కలుగుతుంది.
Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!
మరువా తులసిలో పలు ఔషధ గుణాలున్నాయి. మరువా ఆకులలో పొటాషియం, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం, ప్రోటీన్, విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అదనంగా, ఇవి ఇనుము, విటమిన్ బి6, మెగ్నీషియంను శరీరానికి అందిస్తాయి. మరువా ఆకులలో ఉండే అధిక పీచు పదార్థం జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి చాలా మంచిది, ఇది సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన పేగులను నిర్వహించడానికి తోడ్పడుతుంది. మరువా తులసి ఆకులను ఉపయోగించడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ ఫ్యాషన్ మరియు వెండి ఆభరణాల బ్రాండ్ అయిన కుషల్స్, నేడు హైదరాబాద్‌లో 4 కొత్త స్టోర్లను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండ్ విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. కొండాపూర్ స్టోర్‌లో భారీ ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ఆకర్షణను మరియు ఉత్సాహాన్ని జోడిస్తూ, ఈ వేడుకలో ప్రముఖ దక్షిణ భారత అందాల నటి మరియు దక్షిణ భారతదేశం కోసం కుషల్స్ యొక్క కొత్త బ్రాండ్ అంబాసిడర్ ప్రియాంక మోహన్ హాజరయ్యారు.
వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?
సాధారణంగా పూరి, ఉప్మా ఈ రెండింటిలో పూరి తింటేనే శరీరానికి ఎక్కువ వేడి చేస్తుంది. దీనికి గల కారణాలు, ఈ రెండింటి మధ్య తేడాలు ఏమిటో తెలుసుకుందాము. పూరీలను నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. నూనెలో వేయించిన పదార్థాలు శరీరంలో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. పూరీలను మైదాతో లేదా గోధుమ పిండితో చేసినా, నూనెను ఎక్కువగా పీల్చుకోవడం వల్ల అది అసిడిటీకి దారితీస్తుంది. కడుపులో మంట లేదా వేడి చేసినట్లు అనిపించడానికి ఇదే ప్రధాన కారణం. ఇందులో ఉండే అధిక క్యాలరీలు, కొవ్వు పదార్థాలు జీవక్రియను వేగవంతం చేసి వేడిని కలిగిస్తాయి.
సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలను విస్తృతంగా చేయటంతో పాటుగా వారికి అవగాహనను మరింత పెంచటానికి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్)తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. వైద్య మౌలిక సదుపాయాలకు పరిమిత అవకాశాలు ఉన్న సమాజాల చెంతకు వ్యవస్థీకృత స్క్రీనింగ్ సేవలను చేరువ చేయటం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించటం మరియు నివారణ ఆరోగ్య సంరక్షణపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది.