ప్రియుడి కారుపై లిప్‌స్టిక్‌తో 3,400 ముద్దు ముద్రలు.. అది తెలిస్తే...? (video)
car
ఇకపోతే.. పోలీసులు కారు యజమానికి జరిమానా విధించడంతో పాటు, ఆ వ్యక్తితోనే కారును శుభ్రం చేయించి, దానిపై ఉన్న లిప్‌స్టిక్ గుర్తులన్నింటినీ తొలగించేలా చర్యలు తీసుకున్నారు. దీనిపై కారు యజమాని ఆదిత్య సికార్వార్ విలేకరులతో మాట్లాడుతూ, ఒక విదేశీ ట్రెండ్‌ను అనుసరిస్తూ తన ప్రేమికురాలు కారును ఈ విధంగా అలంకరించాలని నిర్ణయించుకుందని చెప్పారు.
ఆమె దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి కారు అంతటా 3,400 లిప్‌స్టిక్ గుర్తులను వేసింది. ఆ తర్వాత దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిందని తెలిపారు.
అలా చేయడం చట్టవిరుద్ధమని తనకు తెలియదు. పోలీసుల చర్య తర్వాత, తాను కారుపై ఆ లిప్‌స్టిక్ గుర్తులను తొలగించానని ఇంకా జరిమానా చెల్లించాలని తెలిపాడు.
Love left 3,500 lipstick marks on a boyfriends car and a ₹5,500 fine followed! ????????
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2026
A woman reportedly covered her boyfriends car with kiss marks, prompting Madhya Pradesh Police to issue a fine. All the marks were later removed. pic.twitter.com/102W0vC2rL
