తల్లిదండ్రులపై ప్రేమంటే ఇలా వుండాలి.. వీడియో వైరల్
Parents
తల్లిదండ్రులపై తన ప్రేమకు హద్దుల్లేవని నిరూపించాడు. కొందరు తమ తల్లిదండ్రుల బట్టలు, మాట్లాడే తీరు వల్ల వారిని నలుగురిలో పరిచయం చేయడానికి ఇష్టపడరు.
కానీ ఈ కుమారుడు తన తల్లిదండ్రుల కోసం విమాన ప్రయాణం ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా ఆ తల్లిదండ్రుల సంతోషాన్ని వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సాధారణ దుస్తులు, అలవాటైన సంచులతో ప్రయాణించడం మనసులను హత్తుకుంటోంది.
A beautiful video on the internet today. ???????? Proud Son Making their Parents Proud. ???? https://t.co/zE5eSM4gQG
— Filmyscoops (@Filmyscoopss) November 17, 2026

