భార్యకు మోకాళ్ల నొప్పులు.. ఆటోమేటిక్ మెట్లు తయారు చేసిన భర్త (video)
Wife
మోకాళ్ల నొప్పుల కారణంగా తన భార్య మెట్లు ఎక్కడం, దిగడం కష్టంగా మారడాన్ని చూసి చలించిపోయిన ఆ భర్త, తనకున్న మెకానికల్ నైపుణ్యంతో ఇంట్లోనే సులభంగా పైకి, కిందికి కదిలే ఆటోమేటిక్ లిఫ్ట్ తరహా మెట్ల వ్యవస్థను రూపొందించారు. దీంతో ఆ భర్తపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
#Wife #kneepain #Husband #automaticstairs #Home
— Webdunia Telugu (@WebduniaTelugu) July 4, 2026
భార్యకు మోకాళ్ల నొప్పులు..
ఆటోమేటిక్ మెట్లు తయారు చేసిన భర్త pic.twitter.com/IlAKOPhamH
