1. వినోదం
  2. »
  3. టీవీ టైమ్
  4. »
  5. టీవీ గైడ్

బుల్లితెర కార్యక్రమాలు

రాష్ట్రం ప్రధాన టీవీ ఛానళ్లు కార్యక్రమాలు కింది విధంగా
రాష్ట్రంలోని ప్రధాన టీవీ ఛానళ్లలో మంగళవారం నాటి కార్యక్రమాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

జీ తెలుగు
---
భారత కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు ప్రార్థన/ ధ్యానోదయం, ఆరున్నర గంటలకు ఎంజాయ్ ఎవరీ డే లైఫ్, ఏడు గంటలకు క్రిస్ట్ మీడియా వరల్డ్, ఏడున్నర గంటలకు కోకిలా, ఎనిమిది గంటలకు ఆంధ్రా వార్తలు, ఎనిమిదిన్నర గంటలకు భక్తి సమాచారం, తొమ్మిది గంటలకు జీ తెలుగు వార్తలు, తొమ్మిదిన్నర గంటలకు మార్నింగ్ షో, పన్నెండు గంటలకు సకుటుంబ సపరివారసమేతం, పన్నెండున్నర గంటలకు మా ఇంటి వంట, మధ్యాహ్నం ఒంటి గంటకు మౌనరాగం, ఒకటిన్నర గంటలకు ఇంటికి దీపం ఇల్లాలు, రెండు గంటలకు జీ తెలుగు న్యూస్, రెండున్నర గంటలకు వైశాలి, మూడు గంటలకు న్యూస్ 180, 3.30 గంటలకు సినిమా, సాయంత్రం 5.30 గంటలకు టైమ్‌పాస్, ఆరు గంటలకు కార్టూన్ పోగ్రాం, ఆరున్నర గంటలకు యువ, ఏడు గంటలకు జీ తెలుగు వార్తలు, ఏడున్నర గంటలకు మిస్టర్ రోమియో, ఎనిమిది గంటలకు అతిథి, ఎనిమిదిన్నర గంటలకు సినిమా సెంటర్ న్యూస్ 180, తొమ్మిది గంటలకు కామెడీ మీటర్, పది గంటలకు త్రిశూలం, పదిన్నర గంటలకు క్రైం ఫైల్ అండ్ న్యూస్ 180, పదకొండున్నర గంటలకు తెలుగు టాకీస్.
జెమినీ టీవి

భారత కాలమానం ప్రకారం 00.30 గంటలకు జెమిని కొత్త పాటలు, 06.00 గంటలకు సుప్రభాత సేవ, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.00 గంటలకు బయోస్కోప్, 10.00 గంటలకు పాశం, 10.30 గంటలకు ముహూర్తం, 11.00 గంటలకు అంజలి, 11.30 గంటలకు దీర్ఘ సుమంగళి, 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 గంటలకు గులాబీ, 13.00 గంటలకు ఆనందం, 13.30 గంటలకు ముత్యాల ముగ్గు, 14.00 గంటలకు ముద్దమందారం, 14.30 గంటలకు ప్రేమాభిషేకం, 15.00 గంటలకు ఝాన్సీ, 15.30 గంటలకు సినిమా, 18.30 గంటలకు వెన్నెలమ్మ, 19.00 గంటలకు కర్తవ్యం, 19.30 గంటలకు కళ్యాణి, 20.00 గంటలకు మేఘ సందేశం, 20.30 గంటలకు చక్రవాకం, 21.00 గంటలకు చి.ల.సౌ.స్రవంతి, 21.30 గంటలకు పెళ్లి, 22.00 గంటలకు మై ఛాయిస్, 22.30 గంటలకు వార్తలు, 23.00 గంటలకు లక్ష్మీ.

ఈ టివీ

భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు శుభాకాంక్షలు, 08.30 గంటలకు టాలివుడ్ టైమ్ టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 11.30 టెలీషాపింగ్, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మీ, 13.00 గంటలకు మహిళలు మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు తరంగణి, 15.00 ప్రేమమందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మినీ మూవీ, 17.30 గంటలకు హోమ్ మినిస్టర్, 18.00 గంటలకు శ్రావణ మేఘాలు, 18.30 గంటలకు ఘర్షణ, 19.00 గంటలకు అగ్నినక్షత్రం, 19.30 గంటలకు చంద్రముఖి, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు పద్మవ్యూహం, 21.00 గంటలకు ఈటీవి న్యూస్, 21.30 గంటలకు యాహూ, 22.00 గంటలకు యాహూ, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు ఇష్టపది, 23.30 గంటలకు సినిమా స్నిప్పెట్స్, 00.00 గంటలకు క్లాసిక్ బిట్స్, 01.00 గంటలకు కొత్త పాటలు, 01.30 గంటలకు సరాగాల పల్లకి, 05.30 గంటలకు ఆరాధన.

ఈ టివీ-2

06.00 గంటలకు ఘంటారావం, 06.30గంటలకు ప్రార్థనా సమయం, 07.00 గంటలకు స్పోర్ట్స్, 07.30 గంటలకు ఆంధ్రావని, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు ఈటీవీ ప్రపంచ వార్తలు, 09.00గంటలకు ఘంటారావం, 09.30 గంటలకు ప్రతిధ్వని, 10.00 గంటలకు ఘంటారావం, 10.30 గంటలకు యువ భారత్, 11.00 గంటలకు ఘంటారావం, 11.30 గంటలకు నారి- భేరి, 12.00 గంటలకు ఘంటారావం, 12.30 గంటలకు డాక్యుమెంటరీ, 13.00 గంటలకు ఆంధ్రావని, 13.30 గంటలకు వార్తలు, 14.00 గంటలకు సఖి, 15.00 గంటలకు ఘంటారావం, 15.30 గంటలకు సుఖీభవ, 16.00 గంటలకు ఘంటారావం, 16.30 గంటలకు కళాంజలి, 17.00 గంటలకు ఘంటారావం, 17.30 గంటలకు ఈ టీవీ స్పోర్ట్స్, 18.00 గంటలకు ఘంటారావం, 18.30 గంటలకు జై కిసాన్, 19.00 గంటలకు ఆంధ్రావని, 19.30 గంటలకు వార్తలు, 20.00 గంటలకు ఘంటారావం, 20.30 గంటలకు ప్రతిధ్వని, 21.00 గంటలకు నేరాలు-ఘోరాలు, 21.30 గంటలకు ఆంధ్రావని, 22.00 గంటలకు వార్తలు, 22.30 గంటలకు సిటీ లైఫ్, 23.00 గంటలకు ఘంటారావం, 23.30 గంటలకు వార్తలు, 00.00గంటలకు ఘంటారావం, 00.30 గంటలకు సుఖీభవ, 01.00 గంటలకు ఘంటారావం, 01.30 గంటలకు తమసోమా, 02.00 గంటలకు ఘంటారావం, 02.30 గంటలకు డాక్యుమెంటరీ, 03.00 గంటలకు ఘంటారావం, 03.30 గంటలకు నేరాలు-ఘోరరాలు, 04.00 గంటలకు ఘంటారావం, 04.30 గంటలకు కళాంజలి, 05.00 గంటలకు ఘంటారావం, 05.30 గంటలకు తమసోమా జ్యోతిర్గమయా.
About Writer
WD