1. వినోదం
  2. »
  3. టీవీ టైమ్
  4. »
  5. టీవీ గైడ్

శనివారం టీవీ గైడ్

టీవీ గైడ్
జీ తెలుగు
భారత కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు ప్రార్థన/ ధ్యానోదయం, ఆరున్నర గంటలకు ఎంజాయ్ ఎవరీ డే లైఫ్, ఏడు గంటలకు క్రైస్ట్ మీడియా వరల్డ్, ఏడున్నర గంటలకు కోకిలా, ఎనిమిది గంటలకు ఆంధ్రా వార్తలు, ఎనిమిదిన్నర గంటలకు భక్తి సమాచారం, తొమ్మిది గంటలకు జీ తెలుగు వార్తలు, తొమ్మిదిన్నర గంటలకు మార్నింగ్ షో, పన్నెండు గంటలకు సకుటుంబ సపరివేరసమేతం, పన్నెండున్నర గంటలకు మా ఇంటి వంట, మధ్యాహ్నం ఒంటి గంటకు మౌనరాగం, ఒకటిన్నర గంటకు ఇంటికి దీపం ఇల్లాలు, రెండు గంటలకు జీ తెలుగు న్యూస్, రెండున్నర గంటలకు గీతాంజలి, మూడు గంటలకు ఆడవాళ్లకు మాత్రమే- లైవ్, మూడున్నర గంటలకు నేటి సినిమా, సాయంత్రం ఆరు గంటలకు కార్టూన్, కార్టూన్, ఆరున్నర గంటలకు యువ, ఏడు గంటలకు జీ తెలుగు వార్తలు, ఏడున్నర గంటలకు త్రిశూలం, ఎనిమిది గంటలకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, ఎనిమిదిన్నర గంటలకు సినిమా సెంటర్, తొమ్మిది గంటలకు డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, పది గంటలకు మనోహరం, పదిన్నర గంటలకు క్రైం ఫైల్, పదకొండు గంటలకు భయం భయం, పదకొండున్నర గంటలకు తెలుగు టాకీస్.

తేజ టివి
భారత కాలమానం ప్రకారం 02.00 గంటలకు తేజ న్యూ సాంగ్య్, 06.00 గంటలకు ఆధ్యాత్మిక కార్యక్రమం, 06.30 గంటలకు సత్యవాణి, 07.00 గంటలకు చలన చిత్రం, 9.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 10.00 గంటలకు చలన చిత్రం, 12.30 గంటలకు నవ్వుతూ బతకాలిరా, 13.00 గంటలకు చలన చిత్రం, 16.00 గంటలకు చలన చిత్రం, 19.00 గంటలకు చలన చిత్రం, 19.55 గంటలకు వెండితెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు చలన చిత్రం, 23.00 గంటలకు చలన చిత్రం.

తేజ న్యూస్
భారత కాలమానం ప్రకారం 00.00 గంటలకు తెలుగులో వార్తలు, 06.00 గంటల నుంచి 18.00గంటల వరకు ప్రతి అర్ధ గంటకు తెలుగులో వార్తలు, 18.30 గంటలకు ఏపీ రౌండప్, 19.00 గంటలకు తెలుగులో వార్తలు, 19.30 గంటలకు ఏపీ రౌండప్, 20.00 గంటలకు తెలుగులో వార్తలు, 20.30 గంటలకు ఏపీ రౌండప్, 21.00 గంటలకు తెలుగులో వార్తలు, 21.30 గంటలకు బిజినెస్, 22.00 గంటలకు సిటి లైట్, 22.30 గంటలకు తెలుగులో వార్తలు, 23.00 గంటలకు ఏపీ రౌండప్, 23.30 గంటలకు తెలుగులో వార్తలు.

జెమిని టివి
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు సుప్రభాత సేవ, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.00 గంటలకు బయోస్కోప్, 10.00 గంటలకు కమింగ్ సూన్, 10.30 గంటలకు అదిరింది, 11.00 గంటలకు రాజరాజేశ్వరి, 12.00 గంటలకు మేజిక్ మూమెంట్స్, 12.30 గంటలకు టాకాఫ్‌ ద టౌన్, 13.00 గంటలకు సమ్‌థింగ్ సమ్‌థింగ్, 13.30 గంటలకు జెమినీ న్యూస్ హెడ్ లైన్స్, 13.33 గంటలకు ఫండే అవార్డ్స్, 14.00 గంటలకు కాశీ పట్నం చూడరా బాబు, 14.30 గంటలకు సాహసం చేయరా డింభకా, 15.00 గంటలకు కొత్త సినిమా గురూ, 15.30 గంటలకు ఫ్లాష్ బ్యాక్, 16.00 గంటలకు చలన చిత్రం, 19.00 గంటలకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్, 19.30 గంటలకు భలే జోడి, 20.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 20.33 గంటలకు చలన చిత్రం, 22.30 గంటలకు జెమిని న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం కొనసాగింపు.

ఈ టివి
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు శుభాకాంక్షలు, 08.30 గంటలకు శాంతి సందేశం, 9.00 గంటలకు కామెడీ కబడ్డీ, 09.30 గంటలకు టాలివుడ్ టైమ్, 10.30 గంటలకు క్లాసిక్ బిట్స్, 11.30 గంటలకు అన్వేషిత, 12.00గంటలకు టెలీ షాపింగ్, 12.30 ఈనాడు సినిమా, 15.30 గంటలకు సినీ రంజని, 16.00 గంటలకు ఈనాడు సినిమా, 19.00 గంటలకు నాగాస్త్రం, 20.00 గంటలకు కామెడీ థియేటర్, 20.30 గంటలకు వసుంధర (పంజరం), 21.00 గంటలకు ఈటీవి న్యూస్, 21.30 గంటలకు ఈనాడు సినిమా, 00.30 గంటలకు కొత్త పాటలు, 01.00 గంటలకు కొత్త పాటలు, 01.30 గంటలకు సరాగాల పల్లకి, 05.30 గంటలకు ఆరాధన.

ఆదిత్య టివి
భారత కాలమానం ప్రకారం 00.00 గంటలకు మ్యూజిక్ బాక్స్, 06.30 గంటలకు గాడ్ ఈజ్ గ్రేట్, 07.00 గంటలకు మార్నింగ్ కాఫీ, 08.00 గంటలకు మెనీ హ్యాపీ రిటర్న్స్-లైవ్, 10.00 గంటలకు ట్రాఫిక్ జామ్, 11.00 గంటలకు లాలన, 13.00 గంటలకు విషయం ఏంటంటే, 14.00 గంటలకు డియర్ ఆదిత్య టీవి, 15.00 గంటలకు హిట్ మనియ-లైవ్, 16.00 గంటలకు హాయ్ బుజ్జీ-లైవ్, 17.00 గంటలకు నీ స్నేహం, 18.00 గంటలకు ప్రేమ కోసమై-లైవ్, 19.00 గంటలకు మీకు తెలుసా, 20.00 గంటలకు అంకితం-లైవ్, 21.00 గంటలకు వెన్నెల, 23.00 గంటలకు మ్యూజిక్ బాక్స్.

ఈ టివి-2
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఘంటారావం, 06.30గంటలకు ప్రార్థనా సమయం, 07.00 గంటలకు స్పోర్ట్స్, 07.30 గంటలకు ఆంధ్రావని, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు ఈటీవీ ప్రపంచ వార్తలు, 09.00గంటలకు ఘంటారావం, 09.30 గంటలకు ప్రతిధ్వని, 10.00 గంటలకు ఘంటారావం, 10.30 గంటలకు యువ భారత్, 11.00 గంటలకు ఘంటారావం, 11.30 గంటలకు వేదిక, 12.00 గంటలకు ఘంటారావం, 12.30 గంటలకు డాక్యుమెంటరీ, 13.00 గంటలకు ఆంధ్రావని, 13.30 గంటలకు వార్తలు, 14.00 గంటలకు సఖి, 15.00 గంటలకు ఘంటారావం, 15.30 గంటలకు సుఖీభవ, 16.00 గంటలకు ఘంటారావం, 16.30 గంటలకు కళాంజలి, 17.00 గంటలకు ఘంటారావం, 17.30 గంటలకు ఈ టీవీ స్పోర్ట్స్, 18.00 గంటలకు ఘంటారావం, 18.30 గంటలకు జై కిసాన్, 19.00 గంటలకు ఆంధ్రావని, 19.30 గంటలకు వార్తలు, 20.00 గంటలకు ఘంటారావం, 20.30 గంటలకు ప్రతిధ్వని, 21.00 గంటలకు నేరాలు-ఘోరాలు, 21.30 గంటలకు ఆంధ్రావని, 22.00 గంటలకు వార్తలు, 22.30 గంటలకు సిటీ లైఫ్, 23.00 గంటలకు ఘంటారావం, 23.30 గంటలకు వార్తలు, 00.00గంటలకు ఘంటారావం, 00.30 గంటలకు సుఖీభవ, 01.00 గంటలకు ఘంటారావం, 01.30 గంటలకు తమసోమా, 02.00 గంటలకు ఘంటారావం, 02.30 గంటలకు డాక్యుమెంటరీ, 03.00 గంటలకు ఘంటారావం, 03.30 గంటలకు నేరాలు-ఘోరాలు, 04.00 గంటలకు ఘంటారావం, 04.30 గంటలకు కళాంజలి, 05.00 గంటలకు ఘంటారావం, 05.30 గంటలకు తమసోమా జ్యోతిర్గమయా.
About Writer
WD