1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
  4. how to make boondhi pulao

బూందీ పులావ్ తయారీ విధానం..?

boondhi
కావలసిన పదార్థాలు:
బాస్మతిరైస్ - 2 కప్పులు
నెయ్యి - 2 స్పూన్స్
లవంగాలు - 2
దాల్చిన చెక్క - కొద్దిగా
బూందీ - 1 కప్పు.
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నెయ్యి వేసి వేడిచేసుకోవాలి. ఆపై దాల్చినచెక్క, లవంగాలు, బాస్మతిరైస్ వేసి 2 నిమిషాల పాటు వేయించి ఆపై అందులో బూందీ కలుపుకోవాలి. అంటే బూందీ పులావ్ రెడీ. 
తర్వాతి కథనం
ఎండిపోయిన పువ్వులను పారేస్తున్నారా..?