గ్రీన్‌పీస్ చట్నీ
కావలసిన పదార్థాలు :
ఉడికించిన బఠాణీలు... ఒక కప్పు
కొబ్బరికోరు... అరకప్పు
కొత్తిమీర... అరకప్పు
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్... ఒక టీస్పూన్
పంచదార.. ఒక టీస్పూన్
పెరుగు... 3 టీస్పూన్లు
నిమ్మరసం... కాస్తంత
జీలకర్ర... ఒక టీస్పూన్
ఉప్పు... రుచికి సరిపడా
తయారీ విధానం :
పైన చెప్పిన అన్ని పదార్థాలనూ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. దోశల్లోకి, ఇడ్లీల్లోకి ఈ చట్నీ బాగుంటుంది. చూసేందుకు కూడా బాగుంటుంది. అవసరమైతే ఈ చట్నీని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపతో కలిపి పోపు పెట్టుకోవచ్చు.