తోటకూర పులుసు
కావలసిన పదార్థాలు :
తోటకూర... 2 కట్టలు
ఉల్లిపాయలు... 2 పెద్దవి
టమోటాలు... 2
చింతపండు గుజ్జు... 2 టీస్పూన్లు
కారం... టీస్పూను
ఉప్పు... సరిపడా
పచ్చిమిర్చి ముక్కలు... సరిపడా
పోపు గింజలు... సరిపడా
తయారీ విధానం :
ముందు తోటకూరను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత సన్నగా తరిగి ముక్కలుగా చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టమోటాలను కూడా తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఓ గిన్నెలో పోపుగింజలు వేసి పోపు పెట్టుకుని ముందుగా ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగిన తర్వాత తోటకూర తరుగు వేయాలి.
ఆ తరువాత చింతపండు గుజ్జు, ఉప్పు కారం వేసి గ్లాసు నీరు పోసి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర వేసి దింపేయాలి. అంతే మీరు ఎంతగానో ఇష్టపడే తోటకూర పులుసు రెడీ అయినట్లే...!