మటర్ కీ బఠానీ సబ్జీ
కావలసిన పదార్థాలు :
పచ్చి బఠాణీలు... పావు కేజీ
నెయ్యి... రెండు టీ.
ఇంగువ... చిటికెడు
జీలకర్ర... పావు టీ.
పసుపు... పావు టీ.
కారం... పావు టీ.
మంచినీళ్ళు... ముప్పావు కప్పు
ఎండుమామిడి పొడి... పావు టీ.
ఉప్పు... తగినంత
కొత్తిమీర తురుము...కొద్దిగా
తయారీ విధానం :
బాణలిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరవాత ఇంగువ, జీలకర్ర, పసుపు, కారం వేసి పచ్చిబఠాణీలు వేసి తిప్పాలి. సరిపడా నీళ్లు పోసి మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి. బఠాణీలు ఉడికిన తరవాత ఉప్పు, ఎండుమామిడికాయ పొడి వేసి కలిపి, కొత్తిమీర వేసి దించితే మటర్ కీ బఠానీ సబ్జీ తయారైనట్లే...!