సంబంధిత వార్తలు
- కరచాలనం వద్దు... నమస్కారం చేయండి.. మంత్రి సలహా
- హైదరాబాద్ టెక్కీకి కరోనా.. 80 మందితో కాంటాక్ట్.. అసలు సంగతేంటి? (video)
- ఆల్కహాల్‌తో కరోనా వైరస్ విరుగుడు? నిజమా? (video)
- హైదరాబాద్‌లో మరో 8 అనుమానిత కరోనా కేసులు - ఎయిర్‌పోర్టుల్లో తప్పనిసరి తనిఖీలు
- కరోనా వైరస్ వచ్చిందట... హ, హ్హ, హ్హ్హ, ఛార్మికి ఏమైంది?
తెలంగాణలో బోర్డు పెట్టేశారు, ఈ 6 గుండుమాత్రలతో కరోనా పరార్, నిజమా?
కరోనా వైరస్
వ్యాధి నిర్థారణ అయిన రోగులను ఐసోలేటెడ్ గదుల్లో వుంచి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం వ్యాధిని ఎలా అడ్డుకోవాలో చెపుతూ టీవీల ద్వారా, హోర్డింగుల ద్వారా ప్రజలకు తెలియజేస్తోంది. ఐతే తాజాగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఈ పోస్టు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఆ ప్రకనట సారాంశాం ఏంటంటే... కరోనా వైరెస్‌ను ఆయుర్వేదం అడ్డుకుంటుందట. ఎలాగంటే, మూడు రోజుల పాటు ప్రతిరోజూ 6 గుండుమాత్రలు వేసుకోవాలి. ఇది పెద్దవాళ్లకు. 0-1, అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి తల్లిపాలతో కలిపి 3 మాత్రలివ్వాలి. ఏడాది పైన వున్న పిల్లలకి 6 మాత్రలు వేయాలి. అది కూడా అన్నం తినే అర్థగంట ముందు. ఇదంతా చూసిన జనం, ఇది నిజమేనా అని చర్చించుకుంటున్నారు.
