Tuesday, 10 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Ipl 2019
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Tue, 10 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
ఐపీఎల్ 2019
ఐపీఎల్-2020.. ఆర్సీబీ లోగోపై విజయ్ మాల్యా కామెంట్స్.. కోహ్లీని?
Sunday,February 16, 2020
తొలిసారి ప్రపంచకప్ ఆడేందుకు నేను ఆత్రుతగా ఉన్నాను: చాహల్
'వృద్ధ సింహం' ధోని పొరబాటు... చెన్నైకి ఐపీఎల్ 2019 టైటిల్‌ను దూరం చేసిందా?
ఐపీఎల్ 2019.. అవార్డులు.. ప్రైజ్ మనీ వివరాలివిగో..(video)
అందుకే మేం ఓడిపోయాం.. ముంబై ట్రోఫీని గెలుచుకుంది.. ధోనీ
ఐపీఎల్ ఫైనల్.. వందల కోట్ల బెట్టింగ్‌లు.. కప్ ఎవరిది.. ధోనీదా..? ముంబైదా?
Sunday, May 12, 2019
చెన్నై-ముంబై రికార్డులు.. ఐపీఎల్లో 150 వికెట్లు పడగొట్టిన భజ్జీ..
Saturday, May 11, 2019
ఢిల్లీపై గెలిస్తే... ముంబైతో ఫైనల్ సమరం.. చెన్నైకింగ్స్‌కు అదృష్టం కలిసొస్తుందా? (video)
Friday, May 10, 2019
IIT Madras అలా చెప్పిందని ధోనీ ఇలా చేశాడా? అదే దెబ్బ కొట్టిందా?
Wednesday, May 8, 2019
మ్యాచ్ అన్నాక ఎవరో ఒకరు ఓడాలిగా.. పిచ్‌ను అర్థం చేసుకోలేకపోయాం: ధోనీ
Wednesday, May 8, 2019
కోహ్లీని ''వుడెన్ స్పూన్'' అంటూ వెక్కిరించిన విజయ్ మాల్యా (video)
Wednesday, May 8, 2019
ఐపీఎల్ : కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన చెన్నై సూపర్ కింగ్స్ (video)
Wednesday, May 8, 2019
ఐఐటీ సెమిస్టర్ ప్రశ్నాపత్రంలో ధోనీ గురించి ప్రశ్న.. వైరల్
Tuesday, May 7, 2019
తలుపును తన్నిన అంపైర్.. రూ.5వేలు ఇచ్చాడు.. అవసరమా?
Tuesday, May 7, 2019
ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి అద్భుతం... అసలేం జరిగింది?
Monday, May 6, 2019
ధోనీ వచ్చాడు.. ఒకే ఓవర్లో రెండు స్టంపౌట్లు.. రైనా 100 క్యాచ్‌లు..(video)
Thursday, May 2, 2019
కోహ్లీ సేనకు ఆ ఛాన్సుందా..? ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాలంటే.. ఏం చేయాలి?
Tuesday, April 30, 2019
రోహిత్ శర్మ ఎందుకిలా చేశాడు.. ధోనీ, కోహ్లీ.. బాటలో ముంబై కెప్టెన్?
Monday, April 29, 2019
హార్దిక్ పాండ్యా అదరగొట్టినా.. ముంబై ఓటమి.. కేకేఆర్ కేక..
Monday, April 29, 2019
ధోనీ వుంటే సింహం.. ధోనీ లేకుంటే ఎలుకా? (video)
Saturday, April 27, 2019
next news
తాజా వార్తలు
ఆన్లైన్లో తితిదే క్యాలెండర్లు - డైరీలు విక్రయం
కొత్త యేడాది 2027ను పురస్కరించుకుని తితిదే ప్రచురించిన క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేందుకు సదుపాయం కల్పించారు. తితిదే అధికారిక వెబ్సైట్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. తిరుపతి, తిరుమల, తిరుచానూరులోని తితిదే ప్రచురణల విక్రయ విభాగానికి చెందిన 12 కేంద్రాల్లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి.
ఎన్వీడియా చీఫ్‌పై గూఢచర్యం ఆరోపణలు - మా దేశంపై కుట్ర : చైనా ధ్వజం
ఎన్వీడియా చీఫ్ జెన్సన్ హువాంగ్ - అలెస్ హువాంగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అలెస్ హువాంగ్‌పై చైనా గూఢచారి ముద్ర వేశారు. ఈ వార్తలు అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెన్సన్ హువాంగ్ను ఇరికించేందుకు చైనా గూఢచర్య కుట్ర పన్నిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. వీటిని చైనా ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, బీజింగ్‌పై బురద చల్లేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జియాకున్ స్పష్టం చేశారు.
మహిళ అందంగా కనిపిస్తే .. గూఢచర్యానికి ఒక సాధనంగా మారావని అర్థం : ఎలాన్ మస్క్
ఎన్వీడియా సీఈవో జెన్సన్ హువాంగ్ చైనా గూఢచారిణి అలెస్ హువాంగ్‌తో రహస్యంగా కొనసాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధం వార్త ఇపుడు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ సంబంధం వల్ల సంస్థ రహస్యాలు లేదా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లలేదని ఎన్వీడియా ప్రకటించింది. పైగా, అమెరికా కృత్రిమ మేథ నాయకత్వానికి హువాంగ్ ఎంతో కీలకమంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. అలాగే, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.
ఎన్వీడియా సీఈవోతో సీక్రెట్ సంబంధం... ఎవరా అలైస్ హువాంగ్
ఎన్వీడియా చీఫ్ జెన్సన్ హువాంగ్‌తో చైనా గూఢచారిణి అలైస్ హువాంగ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త ఇపుడు టెక్ ప్రపంచంలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అసలు అలైస్ హువాంగ్ ఎవరు.. ఆమెకు ఎన్వీడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో పరిచయం ఎలా ఏర్పడింది? అసలు ఆమె ప్రొఫైల్ ఏంటి? వంటి అనేక ఆసక్తికరమైన అంశాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయం సాధించాం : సీఎం చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించిందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే కూటమికి ప్రజాదరణ పెరిగిందని వివరించారు. 'స్థానిక ఎన్నికల్లో కూటమికి 58.90 శాతం ఓట్లు వచ్చాయి. వైకాపాకు 33.56 శాతం ఓట్లు వచ్చాయి. 2024 ఎన్నికలతో పోల్చితే.. వైకాపా ఓట్లు 6.25 శాతం తగ్గాయి. స్థానిక ఎన్నికల్లో కూటమి మెజారిటీ దాదాపు 25.34 శాతం వరకు ఉంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అనిరుధ్ - కావ్య మారన్ వివాహం కోసం గ్రీస్‌కు బయలుదేరిన రజనీ - స్టాలిన్
ఈ నెల 10, 11వ తేదీల్లో గ్రీస్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్ వివాహం జరుగనుంది. ఈ వివాహ వేడుకలో పాల్గొనేందుకు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్‌లతో పాటు ఉదయనిధి స్టాలిన్ తదితరులు గ్రీస్‌కు సోమవారం బయలుదేరి వెళ్లారు.
థియేటర్లలో 'రామాయణ' మూవీ వీడియోలు తీస్తున్నారా.. అయితే జైలుకే
బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటించిన 'రామాయణం' చిత్రం ఈ నెల 5వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా విడుదలైంది. అయితే, ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసే ప్రేక్షకులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది ఒకరకమైన పైరసీని ప్రోత్సహించడమేనని చిత్రబృందం హెచ్చరిస్తోంది. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
దక్షిణాది చిత్రాల్లో చేదు అనుభవాలున్నాయ్ : రాధికా ఆప్టే
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలపై బాలీవుడ్ నటి రాధికా ఆప్టే మరోమారు పెదవి విప్పారు. దక్షిణాది చిత్రాల్లో తనకు అనేక చేదు అనుభవాలు ఉన్నట్టు పేర్కొంది. సెట్స్‌లో ఎక్కువ మంది పురుషులే ఉండేవారని, తనకు తెలిసినవారు ఎవరూ లేకపోవడంతో ఒంటరితనానికి ఫీలయ్యాయని తెలిపారు.
'వెంకటలక్ష్మి రావే’… ప్రేమకు పదాల పట్టాభిషేకం
పదాల పదనిసలతో… విరహపు వేదనలతో… హృదయాన్ని హత్తుకునే ప్రేమగీతం! ‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి! ప్రేమను ఆరాధనగా… ప్రేయసిని హృదయదేవతగా భావించి, విరహాన్ని సైతం సంగీతంగా మలిచిన మధురమైన ప్రేమగీతం ‘వెంకటలక్ష్మి రావే’. “వెంకటలచ్చిమి రావే… హృదయలచ్చిమి రావే… విరహలచ్చిమి రావే… విలాస్యలచ్చిమి రావే… ప్రేమలచ్చిమి రావే… ఈ పార్థు లచ్చిమి రావే…” అంటూ అమ్మవారిని వివిధ నామాలతో స్తుతించినట్లుగా, తన ప్రేయసిని ప్రేమ, విరహం, ఆరాధనలతో వర్ణించడం ఈ పాట ప్రత్యేకత.
Anushka Shetty Birth Day: అనుష్క శెట్టి 45వ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు
1981 నవంబర్ 7న మంగళూరులో స్వీటీ శెట్టిగా జన్మించిన ఈ నటి, పరాక్రమవంతురాలైన యోధురాలు దేవసేన పాత్రలో నటించిన బాహుబలి, అలాగే బిల్లా, మిర్చి, అరుంధతి, మరియు రుద్రమదేవి వంటి ఐకానిక్ చిత్రాలలో నటించారు. బాహుబలి మరియు ప్రైమ్ వీడియో ఇండియా అధికారిక ఖాతాలు, ఆమె అద్భుతమైన ఉనికి, హుందాతనం మరియు బహుముఖ ప్రదర్శనలను ప్రశంసిస్తూ అభిమానులతో కలిశాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos