Photo Gallery Cinema Actresses Actress Anu Emmanuel 6434.htm

Notifications

నటి అను ఇమ్మాన్యుయేల్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

<

ఆస్తిపాస్తులు తీసుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే.. ఎక్కడ?

ఆస్తిపాస్తులు తీసుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే.. ఎక్కడ?కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీశన్ సారథ్యంలోని కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్తిపాస్తులు తీసుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేస్తే మూడేళ్లపాటు జైలుశిక్ష అనుభవించాల్సి వుంటుంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో ఆమోదించింది. అలాగే వృద్ధుల కోసం ప్రత్యేక శాఖను తెచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ అవతరించింది. దీనిపై రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయగానే పక్కాగా అమలు చేయనున్నారు. అలాగే, పతనపురంలో రూ.20 కోట్ల నిధులతో వృద్ధుల కోసం ప్రత్యేకంగా పితృమందిరం నిర్మించనున్నారు. భవ నిర్మాణానికి నిధులను లూలూ గ్రూపు అధినేత ఎం.ఎ.యూసుఫ్ అలీ అందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్‌ క్యాన్సర్‌

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్‌ క్యాన్సర్‌హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పురుషులను ప్రభావితం చేస్తున్న నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కూడా ఒకటిగా ఉంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)కు చెందిన నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌(ఎన్‌సీఆర్‌పీ) 2026 సంవత్సరానికిగానూ విడుదల చేసిన క్యాన్సర్‌ అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. వ్యాధిపై అవగాహన, సకాలంలో పరీక్షలు, తగిన చికిత్స అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 2026లో ఆంధ్రప్రదేశ్‌లో పురుషులకు సంబంధించి మొత్తం 29,344 కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదవుతాయని అంచనా. వీటిలో 6.9 శాతం, అంటే సుమారు 2,020 కేసులు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు సంబంధించినవే వుండనున్నాయి.

రిలాప్స్‌-రెఫ్రాక్టరీ మల్టిపుల్‌ మైలోమా చికిత్సకు సీడీఎస్‌సీఓ ఆమోదిత బ్లెన్‌రెప్‌ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్‌కే

రిలాప్స్‌-రెఫ్రాక్టరీ మల్టిపుల్‌ మైలోమా చికిత్సకు సీడీఎస్‌సీఓ ఆమోదిత బ్లెన్‌రెప్‌ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్‌కేగ్లాక్సోస్మిత్‌క్లైన్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (జీఎస్‌కే ఇండియా) సంస్థ భారత్‌లో బ్లెన్‌రెప్‌(బెలాంటమాబ్‌ మఫోడోటిన్‌)ను విడుదల చేసినట్లు ప్రకటించింది. గతంలో కనీసం ఒక దశ చికిత్స పొందిన, వ్యాధి తిరగబెట్టిన లేదా చికిత్సకు స్పందించని మల్టిపుల్‌ మైలోమాతో బాధపడుతున్న వయోజన రోగులకు కాంబినేషన్‌ థెరపీగా దీనిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. మల్టిపుల్ మైలోమా చికిత్స కోసం బి-సెల్ మెచ్యూరేషన్ యాంటిజెన్(బీసీఎంఏ)ను లక్ష్యంగా చేసుకుని ఆమోదం పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబాడీ-డ్రగ్ కాంజుగేట్(ఏడిసి)గా, బ్లెన్‌రెప్ నిలుస్తోంది. కీలకమైన డ్రీమ్స్‌ క్లినికల్‌ కార్యక్రమం ద్వారా బలమైన ఆధారాలు లభించిన ఈ చికిత్స, భారతీయ రోగులకు కొత్త చికిత్సా విధానాన్ని పరిచయం చేస్తుంది.

క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.