Tuesday, 28 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actress Rakul Preet Singh 6451.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 28 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
అందమైన నటి రకుల్ ప్రీత్ సింగ్
అందమైన నటి రకుల్ ప్రీత్ సింగ్
-
Actress Rakul Preet Singh
-
Actress Rakul Preet Singh
-
Actress Rakul Preet Singh
-
Actress Rakul Preet Singh
-
Actress Rakul Preet Singh
-
Actress Rakul Preet Singh
-
Actress Rakul Preet Singh
-
Actress Rakul Preet Singh
-
Actress Rakul Preet Singh
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
జూలై 27, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్ : ఆదిలాబాద్, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో సహా ఉత్తర, తూర్పు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలులు: అన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.
బొద్దింకల ముసుగులో 2,873 నేరచరితులు, 989 మందిపై హత్య, లైంగిక దాడుల కేసులు...
ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళనలో సుమారు 3 వేల మంది దాకా నేర చరిత్ర వున్న వ్యక్తులు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. జూలై 20 నుంచి 25 మధ్య ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా గుర్తించినట్లు వారు వెల్లడించారు. ఈ నేర చరితుల్లో 989 మందిపై హత్య, లైంగిక దాడులు తదితర తీవ్ర నేరాలు చేసినవారు వున్నట్లు గుర్తించారు. బొద్దింక జనతా పార్టీ విద్యార్థులు చేపట్టిన నిరసనా స్థలానికి వీరంతా పలుమార్లు వచ్చినట్లు తేలింది. దీనితో వీరు అక్కడికి ఎందుకు వచ్చారు... శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకా లేదంటే విద్రోహ చర్యలకు పాల్పడే కుట్ర చేసేందుకు వచ్చారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రశ్నపత్రాల లీక్ చేయాలంటేనే ఇకపై వెన్నులో వణుకు పుడుతుంది : కిషన్ రెడ్డి
ప్రశ్నపత్రాలను లీక్ చేయాలంటేనే వణుకు పుట్టేలా కేంద్రం చట్టం తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన యాంటీ ప్రశ్నపత్రాల లీక్ బిల్లుపై ఆయన స్పందిస్తూ, ప్రశ్నపత్రాలు లీక్ చేయాలంటేనే వణుకు పుట్టేలా, విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి భరోసా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 'పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు'ను ప్రవేశపెట్టింది. నరేంద్ర మోడీ నాయకత్వంలో, విద్యార్థులతో నేరుగా చర్చించి, వారి డిమాండ్లను పరిష్కరిస్తూ చాలా బాధ్యతాయుతంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు.
మతం మారితే ఎస్సీ హోదా రద్దు : తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
మతం మారితే తక్షణమే ఎస్సీ హోదా రద్దు అవుతుందని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతస్తులు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అందువల్ల మతం మారితే ఎస్సీ హోదా ప్రయోజనాలన్నీ కోల్పోతారని స్పష్టం చేసింది.
తూర్పు గోదావరి జిల్లాలో కనిపించిన మగపులి.. రేడియో కాలర్ ద్వారా...?
తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో మగపులి కనిపించడంతో ఆ ప్రాంతంలో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం, కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గోపాలపురం మండలంలో ఉన్న కరకపాడు, నందిగూడెం గ్రామాల అటవీ ప్రాంతాల్లో ఈ పులి కనిపించింది. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆ ప్రాంతంలో పులి అడుగుజాడలను గుర్తించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు, నివారించదగిన మరణాలకు ప్రాథమిక కారణాల్లో 'వైరల్ హెపటైటిస్' ఒకటిగా కొనసాగుతోందని, ఇందులో భారతదేశపు వాటా గణనీయంగా ఉందని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పేర్కొంది. 'ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం' సందర్భంగా ప్రజలు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలని కోరుతూ సంస్థ ఒక ప్రజా సలహాను జారీ చేసింది. ఈ వైరల్ హెపటైటిస్‌ను ‘నిశ్శబ్ద వ్యాధి’గా పిలుస్తారని, ఎటువంటి బాహ్య లక్షణాలు లేకుండానే కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఇది శరీరంలో పెరుగుతుందని హెచ్చరించింది.
గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?
గర్భిణీలలో మాంసాహారం తినేవారికి పలు అనుమానాలు వుంటుంటాయి. ఏ చేపలు తినాలి, ఏ చేపలు తినకూడదు అనే దానిపై మీమాంస వుంటుంది. కొంతమంది చిన్నచేపలైన నామలు అని పిలువబడే చేపల్ని తినవచ్చా లేదా అని అనుమానిస్తుంటారు. ఈ చేపలను తినవచ్చు. ఇవి సముద్రపు చిన్న చేపలు కాబట్టి, గర్భధారణ సమయంలో వీటిని తినడం సురక్షితం, ఆరోగ్యకరమే. చిన్న చేపల వల్ల గర్భిణీలకు ఎటువంటి హాని కలగదు. అయితే, వీటిని వండేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ నామల చేపలు ఎందుకు సురక్షితం అంటే వీటిలో తక్కువ మెర్క్యురీ... అంటే పాదరసం వుంటుంది.
మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...
హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు
ఈ రోజుల్లో టీలో లెమన్ గ్రాస్ వేసి తాగుతున్నారు. ఈ గడ్డిని కుండీలలో కూడా మొక్కలుగా పెంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. అందుకే రక్తహీనత సమస్య వున్నవారు కూడా తీసుకుంటారు. మలబద్ధకం, అజీర్ణం మొదలైన ఉదర సమస్యలను అడ్డుకోవడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos