Tuesday, 30 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Arathi Podi 7572.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 30 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
ఆరతి పొడి ఫోటోలు
ఆరతి పొడి ఫోటోలు
-
ఆరతి పొడి ఫోటోలు
-
ఆరతి పొడి ఫోటోలు
-
ఆరతి పొడి ఫోటోలు
-
ఆరతి పొడి ఫోటోలు
-
ఆరతి పొడి ఫోటోలు
-
ఆరతి పొడి ఫోటోలు
-
ఆరతి పొడి ఫోటోలు
-
ఆరతి పొడి ఫోటోలు
-
ఆరతి పొడి ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు.. సస్పెన్స్ వీడింది.. ఎక్కడున్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దువ్వాడ శ్రీనివాస్ మీద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు విచారణ కోసం దువ్వాడ శ్రీనివాస్ మంగళవారం ఉదయం కొత్తూరు పోలీస్ స్టేషన్ బయల్దేరినట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని దివ్వెల మాధురి ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది.
7,096 శునకాలకు కు. ని శస్త్రచికిత్సలతో పాటు వ్యాక్సినేషన్
పాలకొల్లులో 2024 జూన్ నుంచి 2026 జూన్ వరకు 7,096 కుక్కలకు కుటుంబ నియంత్రణ (కు. ని) శస్త్రచికిత్సలతో పాటు వ్యాక్సినేషన్ చేయించారు. దీనికి రూ.1.60 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇంత చేస్తే పట్టణాల్లో కుక్కల సంఖ్య క్రమేపీ తగ్గాలి కదా అని పట్టణవాసులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పేవారు కనిపించడం లేదు. పట్టణాల్లో కుక్కల సంఖ్యను నిర్ధారించడం తేలికైన విషయం కాదు. ఇదే కొందరు చేతివాటం ఉన్న అధికారులకు జేబు నింపుతుందని పలువురు చెబుతున్నారు. ఇంకో రూ.25 లక్షలు కావాలంట. వందల్లో వేలల్లోను శస్త్రచికిత్సలు చేయించినప్పుడు ఇక శేషం మిగిలేది తక్కువే కదానుకుంటే పొరపాటే.
ఉర్దూ నేర్పిన ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టిన బీజేపీ నేత మందుల బాలు అరెస్ట్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మందుల బాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డికి చెందినదిగా చెబుతున్న అంకాపూర్లోని ఒక గెస్ట్ హౌస్‌లో ఉన్న బాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, జూన్ 27న ఆర్మూర్ లోని భారత్ చంద్ర స్కూల్ ప్రిన్సిపాల్ అమెర్ ఖాన్‌పై మందుల బాలు, అతని మద్దతుదారులు దాడి చేశారు. స్కూల్‌లో ఉర్దూ బోధించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక పోలీస్ అధికారి సమక్షంలోనే బాలు ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టడం, దుర్భాషలాడటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసుల తీరుపై, బీజేపీ నేత తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
వడ్డీకి పదిలక్షలు.. ఇంట్లో నిధులని మోసం.. దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసికందు?
తల్లిదండ్రుల ఆత్మహత్య కారణంగా ఐదు నెలల పసికందు అనాథగా మారిన విషాద ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ దంపతులు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన మృతుడి అత్తమామలు, బావమరిది సృష్టించిన ఆర్థిక ఇబ్బందులను వెలుగులోకి తెచ్చింది. వివరాల్లోకి వెళితే.. వడ్ల బాలసాయి (32, ఫోటోగ్రాఫర్), పద్మ (26) అనే దంపతులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్న తర్వాత, మృతుడి సోదరుడు అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసు దర్యాప్తులో భాగంగా మృతుడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, అందులో ఒక సందేశం కనిపించింది.
ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు... రైలు సర్వీసులు రద్దు.. 22 వేల మంది వరద బాధితులు
ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. అస్సాంలో 22,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను, ఆస్తులను కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అనేక రైలు సర్వీసులు రద్దు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో రుతుపవన వర్షాలు తీవ్రమవుతున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడు గారిని మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మెడికవర్ ఆంకాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు, నిపుణులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. సన్మాన కార్యక్రమం అనంతరం క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతికత, భారతదేశంలో ఆంకాలజీ రంగ భవిష్యత్, ప్రతి రోగికి నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై డా. నోరి వైద్య బృందంతో ప్రత్యేకంగా చర్చించారు.
అధికంగా పసుపు వాడితే?
శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో పలు వ్యాధుల చికిత్సకు పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపు లేకుండా ఏ వంటకం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పసుపును మోతాదుకి మించి వాడినా, కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు ఉపయోగించినా సమస్యలు వస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు వాడే మందులకు పసుపు సమస్యను తేవచ్చు. ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. పసుపు కడుపు నొప్పి, వికారం, అతిసారం కలిగించవచ్చు. కొంతమందిలో ఇది అలెర్జీలకు కారణమవుతుంది.
అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?
మన రోజువారీ ఆహారంలో బాదం పప్పుల వినియోగం ఎప్పటినుంచో ఆదరణ పొందుతూ వస్తోంది. ఆరోగ్యకరమైన అల్పాహారంలో భాగం చేసుకోవడం నుంచి.. తీపి లేదా కారం వంటకాలకు అదనపు రుచిని జోడించడం వరకు బాదం పప్పులను అన్ని రకాలుగా ఇష్టపడుతుంటారు. బాదంకు ఇంత ఆదరణ ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి ఒక సాధారణ అపోహ పదే పదే తెరపైకి వస్తూ ఉంటుంది: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా? ఎండాకాలంలో బాదం పప్పులు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, లేదా వేడి వాతావరణంలో ఇబ్బంది కలుగుతుందని నమ్మి, చాలా మంది వాటిని తినడానికి వెనుకాడతారు.
నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?
గర్భిణీలు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలన్నది గైనకాలజి వైద్యులు చెబుతారు. ఐతే గర్భిణీలు పొటాటో చిప్స్‌ను కొద్ది మొత్తంలో తినవచ్చు. దీనివల్ల తక్షణమే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకుండా తినాలనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఒకటి రెండు చిన్న ముక్కలు రుచి కోసం తినడం మంచిది. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. పొటాటో చిప్స్ తయారీలో చాలామంది ఇంగువ వాడుతారు. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇంగువ తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది.
గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు అమృతం లాంటిది. సోంపును ఈ సమస్య వున్నవారు తినవచ్చు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము. కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం సోంపు గింజలలో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, కడుపు మంటను తక్షణమే తగ్గిస్తాయి. గ్యాస్ చేరకుండా చూస్తుంది ఇందులో ఉండే 'అనెథోల్' అనే సమ్మేళనం కడుపు మరియు ప్రేగులలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos