Wednesday, 22 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Bhavana Sagi 7659.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 22 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
భావన సాగి ఫోటోలు
భావన సాగి ఫోటోలు
-
భావన సాగి ఫోటోలు
-
భావన సాగి ఫోటోలు
-
భావన సాగి ఫోటోలు
-
భావన సాగి ఫోటోలు
-
భావన సాగి ఫోటోలు
-
భావన సాగి ఫోటోలు
-
భావన సాగి ఫోటోలు
-
భావన సాగి ఫోటోలు
-
భావన సాగి ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ప్రజల కోసం దెబ్బలు తినేందుకు సైతం సిద్ధమే : రాహుల్ గాంధీ
ప్రజల కోసం దెబ్బలు తినేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. అలాగే, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళలను తాము రాజకీయాల కోసం వాడుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఆందోళనల వేళ రాహుల్ మీడియా సమావేశం నిర్వహించారు. గత 10 ఏళ్లలో 152 పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయని ఆయన ఆరోపించారు. దేశంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. చివరి నిమిషంలో ప్రశ్నపత్రాల లీకేజీ వంటి ఘటనలతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
చీర కొనివ్వాలని ప్రెషర్ కుక్కర్‌తో భర్త తలపై కొట్టిన భార్య... ఏమైందంటే?
మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో అలాంటి అమానుష ఘటన వెలుగుచూసింది. కేవలం చీర కొనివ్వలేదన్న క్షణికావేశంలో భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ, చివరకు ఒకరి ప్రాణాన్నే తీసింది. బద్లాపూర్ ఈస్ట్ పరిధిలోని శిర్గావ్‌లో.. హరేరామ్ సింగ్ అనే వ్యక్తి తన భార్య సునీతా దేవితో కలిసి శిర్గావ్‌లో నివసిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తనకు ఒక చీర కొనివ్వాలని సునీతా దేవి భర్తను కోరింది. దానికి హరేరామ్ సింగ్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య చిన్నగా గొడవ ప్రారంభమైంది.
అమ్మాయిల దుస్తులు చించేస్తారా? కేంద్రంపై విరుచుకుపడిన అఖిలేష్
కేంద్ర ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడంతో పాటు అమ్మాయిల దుస్తులు చించేస్తారా అని ప్రశ్నించారు.
Narendra Modi, ప్రధాని మోడీ టైంపాస్ చేసే సమయం 2 నిమిషాలే, ప్రపంచంలో హిందుస్థాన్ శక్తి
ప్రపంచంలో హిందుస్థాన్ మరింత శక్తివంతంగా వుందంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడి (Narendra Modi) వల్లనేనంటూ ఇప్పటికే ఎంతోమంది నాయకులు చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ పైన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బొద్దింక జనతా పార్టీ(CJP) చేస్తున్న ఆందోళన నేపధ్యంలో మరోసారి సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి గురించిన పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడిని ప్రశంసించిన వ్యాఖ్యల తాలూకు వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
గోదావరి పుష్కరాలు.. మునికుడలి మోడల్ సక్సెస్.. పవన్ కల్యాణ్
రాబోయే గోదావరి పుష్కరాల కోసం చేపట్టాల్సిన అభివృద్ధి పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించిన ఆయన, మునికుడలి మోడల్ విజయవంతమైన విధానాన్ని ప్రామాణికంగా తీసుకుని, పుష్కరాల కోసం గుర్తించిన అన్ని పంచాయతీలను అదే తరహాలో తీర్చిదిద్దాలని సూచించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రేలా ఆస్పత్రిలో అద్భుత ఆవిష్కరణ - 97 యేళ్ల వృద్ధుడికి బెలూన్‌తో భజం సర్జరీ
ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడటం వల్ల భుజం కండరంలో తీవ్రమైన, కోలుకోలేని గాయంతో బాధపడుతున్న 97 ఏళ్ల వృద్ధుడికి చెన్నై క్రోంపేటలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ ద్వారా, వైద్యులు అతని భుజంలో సహజంగానే గాలి పోయే ఒక ప్రత్యేక బెలూన్ను అమర్చి, అతని నొప్పిని తగ్గించి, చేయి పనితీరును పునరుద్ధరించారు.
క్లెఫ్ట్స్- గ్రహణం మొర్రి ముందస్తు నిర్ధారణ కోసం అవగాహనకు స్మైల్ ట్రైన్ ఇండియా కృషి
శస్త్రచికిత్స రంగంలో భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్‌లోని స్మైల్ ట్రైన్ ఇండియాకు చెందిన రెండు క్రియాశీల భాగస్వామ్య ఆసుపత్రుల నెట్వర్క్ 8,000కు పైగా ఉచిత క్లెఫ్ట్ శస్త్రచికిత్సలకు మద్దతు ఇచ్చింది. ఇది చికిత్స నుండి దృష్టిని మళ్ళించి, ముందస్తు నిర్ధారణ, అవగాహనపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్లెఫ్ట్ (గ్రహణం మొర్రి) అవగాహన దినోత్సవంగా(WCAD) జూలై 20న పాటిస్తున్నారు
జామ కాయలు ఆరోగ్య ప్రయోజనాలు
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ మూవ్‌మెంటమ్ 2026
హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో మూవ్‌మెంటమ్ 2026 పేరుతో 25 వేలకుపైగా విజయవంతమైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. డా. ఉదయ్ కృష్ణ మైనేని, హెచ్‌వోడి & చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఆధ్వర్యంలో చికిత్స పొందిన సుమారు 100 మంది రోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా ఫిట్నెస్ సెషన్లో రోగులు ఉత్సాహంగా పాల్గొని, శస్త్రచికిత్సల అనంతరం తిరిగి పొందిన ఆరోగ్యం, చురుకుదనం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.
గర్భిణీలకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు?
గర్భిణీలకు గైనకాలజిస్టులు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్ష ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతాయి కొందరిలో. ఈ పరీక్ష ఎందుకు చేస్తారో తెలుసుకుందాము. గర్భిణీ స్త్రీలకు గ్లూకోజ్ నీరు తాగించిన 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేయడాన్ని వైద్య పరిభాషలో ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) అంటారు. ఇది ముఖ్యంగా గర్భధారణ మధుమేహం ఉందో లేదో కనుగొనడానికి చేసే అత్యంత కీలకమైన పరీక్ష. గ్లూకోజ్ తాగిన 2 గంటల తర్వాతే పరీక్ష ఎందుకు చేస్తారనే దానికి ప్రధాన కారణాలు ఏమిటంటే.. శరీరం చక్కెరను ఎలా అరిగిస్తుందో చూడటానికే ఇలా పరీక్షిస్తారు.
Home
Horoscope
Shorts
Photos
Videos