Friday, 3 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Keerthi New Photos 3383.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 3 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
కీర్తి న్యూ ఫోటోస్
కీర్తి న్యూ ఫోటోస్
-
Keerthi New Photos
-
Keerthi New Photos
-
Keerthi New Photos
-
Keerthi New Photos
-
Keerthi New Photos
-
Keerthi New Photos
-
Keerthi New Photos
-
Keerthi New Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
బ్రిటీష్ మహిళ మెదడులో పరాన్నజీవులు - పదేళ్ళపాటు జీవితం నరకప్రాయం
ఎపుడో రెండున్నర దశాబ్దాల క్రితం భారత్‌లో పర్యటించి స్వదేశానికి వెళ్లిన ఓ బ్రిటీష్ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీనికి కారణం ఆమె మెదడులో పరాన్నా జీవులు చేరడమే. భారత్‌లో ఆరగించిన, తాగిన కలుషిత ఆహారం, నీటిని సేవించడం వల్లే ఆమె అనారోగ్యానికి గురైనట్టు వైద్యపరీక్షల్లో తేలింది. ఫలితంగా గత పదేళ్ళుగా ఆమె నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నారు. భారత పర్యటనలో ఉన్నపుడు ఆమె శరీరంలోకి ప్రవేశించిన ఒక పరాన్నజీవి కారణంగా మెదడులో ఏకంగా 38 పరాన్న జీవులు అభివృద్ధి చెంది, ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ప్రొవిజనల్ కీలపై 10 వేల అభ్యంతరాలు.. ఫలితాలు ఎపుడంటే?
దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ యూజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు ఈ దఫా కాస్త ముందుగానే విడుదలకానున్నాయి. మే 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఆ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసి, జూన్ నెల 21వ తేదీన మరోమారు నిర్వహించింది. అయితే, ఈ పరీక్షకు సంబంధించి ఎన్.టి.ఏ విడుదల చేసిన ప్రొవిజినల్ ఆన్సర్ కీపై దేశ వ్యాప్తంగా పదివేల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫలితాలను వెల్లడిస్తామని ఎన్.టి.ఏ తాజాగా వెల్లడించింది. అయితే, ఎంబీబీఎస్ విద్యా సంవత్సరం ఆలస్యం కాదని మాత్రం స్పష్టం చేసింది.
డేకేర్‌లో చిన్నారులకు అమానుష శిక్షలు - నోట్లోకి టాయిలెట్ జెట్ స్ప్రేతో నీళ్లు
బెంగుళూరు నగరంలోని ఓ డే కేర్ కేంద్రంలో చిన్నారులపై ఆ కేంద్రంలో పని చేసే సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఏడుస్తున్న చిన్నారలను వాషింగ్ మెషీన్లో కూర్చోబెట్టడం, టాయిలెట్ జెట్ స్ప్రేతో నోట్లోకి నీళ్లు చల్లడం, బాత్రూమ్లో బంధించడం వంటి శిక్షలు విధించినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఈవ్‌టీజింగ్ చేశాడని చెంపదెబ్బ.. అంతే అక్కాచెల్లెళ్లపై పదునైన ఆయుధాలతో దాడి
మహిళలకు భద్రత కరువైంది. ఒకవైపు అకృత్యాలు జరుగుతుంటే.. మరోవైపు అఘాయిత్యాలను ఎదిరిస్తే దాడులు జరుగుతున్నాయి. తాజాగా చిక్కబల్లాపూర్ జిల్లా చింతామణి పట్టణంలోని ఆశ్రయ లేఅవుట్‌లో, మంగళవారం రాత్రి ఇద్దరు సోదరీమణులపై 10 మందితో కూడిన ముఠా దాడి చేసింది. ఈవ్‌టీజింగ్ కారణంగా జరిగిన ఈ దాడిలో, పెద్దమ్మాయి కడుపు, మెడ భాగాల్లో పదునైన ఆయుధాలతో గాయాలపాలయ్యారు. బాధితురాలైన మేఘన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని, అలాగే పట్టణంలోని ఒక పాఠశాలలో విద్యార్థులకు నృత్యం నేర్పిస్తుంటారు. మంగళవారం సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో, కొందరు యువకులు ఆమెను మేడమ్, మేడమ్ అని పిలుస్తూ వేధించగా ఆమె వారిని నిలదీశారు.
గోవాలో తెలంగాణ వ్యక్తి అరెస్ట్.. మహిళను స్కూటర్‌పై కూర్చోబెట్టుకుని?
ఉత్తర గోవా జిల్లాలో నిర్వహించిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక ఆపరేషన్‌లో పోలీసులు 33 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి, ఒక మహిళను రక్షించినట్లు అధికారులు గురువారం తెలిపారు. నిందితుడిని తెలంగాణకు చెందిన వ్యక్తిగానూ, ప్రస్తుతం ఉత్తర గోవాలోని అర్పోరాలో నివసిస్తున్న పున్న హరి ప్రసాద్గానూ గుర్తించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?
విటమిన్ మాత్రలను ఎలా వేసుకోవాలన్న విషయంలో కొంతమందికి కన్ఫ్యూజన్ వుంటుంది. అన్నం తిన్న తర్వాత క్యాల్షియం మాత్రలు వేసుకోవడానికి గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేదు. వాడుతున్న క్యాల్షియం టాబ్లెట్ రకాన్ని బట్టి భోజనం చేసిన వెంటనే లేదా 30 నిమిషాల లోపు వేసుకోవడం ఉత్తమం. క్యాల్షియం మాత్రలు ఎప్పుడు, ఎలా వేసుకోవాలో పరిశీలిద్దాము. మార్కెట్లో దొరికే క్యాల్షియం మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మీ టాబ్లెట్ వెనుక ఉన్న పేరును బట్టి ప్లాన్ చేసుకోవాలి. మనకు సాధారణంగా లభించే టాబ్లెట్లు ఇవే వుంటాయి. శరీరం ఈ క్యాల్షియంను గ్రహించాలంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి.
వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?
మన శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు
రక్తంలో ఐరన్ లోపం, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం అనేది చాలా మందిలో కనిపించే సమస్యే. అయితే, సరైన ఆహార నియమాలతో చాలా వేగంగా రక్తం పట్టేలా చూసుకోవచ్చు. ఐరన్ త్వరగా పెరగాలంటే కేవలం ఐరన్ ఉన్న ఆహారాలు తినడమే కాదు, అది శరీరానికి అబ్బేలా చూసుకోవడం కూడా ముఖ్యం. రక్తం సత్వరమే పట్టడానికి మీరు తీసుకోవలసిన ఉత్తమ ఆహారాల జాబితా ఏమిటో తెలుసుకుందాము. మునగాకు & తోటకూర- ఆకుకూరల్లో మునగాకు ఐరన్‌కి పవర్‌హౌస్ వంటిది. పాలకూర, తోటకూరల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడు గారిని మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మెడికవర్ ఆంకాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు, నిపుణులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. సన్మాన కార్యక్రమం అనంతరం క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతికత, భారతదేశంలో ఆంకాలజీ రంగ భవిష్యత్, ప్రతి రోగికి నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై డా. నోరి వైద్య బృందంతో ప్రత్యేకంగా చర్చించారు.
అధికంగా పసుపు వాడితే?
శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో పలు వ్యాధుల చికిత్సకు పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపు లేకుండా ఏ వంటకం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పసుపును మోతాదుకి మించి వాడినా, కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు ఉపయోగించినా సమస్యలు వస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు వాడే మందులకు పసుపు సమస్యను తేవచ్చు. ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. పసుపు కడుపు నొప్పి, వికారం, అతిసారం కలిగించవచ్చు. కొంతమందిలో ఇది అలెర్జీలకు కారణమవుతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos