Thursday, 20 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Krithi Shetty In Siima Awards 6431.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 20 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
సైమా అవార్డులలో కృతి శెట్టి
సైమా అవార్డులలో కృతి శెట్టి
-
సైమా అవార్డులలో కృతి శెట్టి
-
సైమా అవార్డులలో కృతి శెట్టి
-
సైమా అవార్డులలో కృతి శెట్టి
-
సైమా అవార్డులలో కృతి శెట్టి
-
సైమా అవార్డులలో కృతి శెట్టి
-
సైమా అవార్డులలో కృతి శెట్టి
-
సైమా అవార్డులలో కృతి శెట్టి
-
సైమా అవార్డులలో కృతి శెట్టి
-
సైమా అవార్డులలో కృతి శెట్టి
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
Pawan Kalyan: కేరళకు వెళ్లనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... ఎందుకని?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన, గత నెలలో భుజానికి కూడా శస్త్రచికిత్స చేయించుకున్నారు. సాధారణంగా భుజం లేదా మోకాలి శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీ, ఇతర పునరావాస చికిత్సలు అవసరమవుతాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా అటువంటి చికిత్సల కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
నా కుమార్తె చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం... నాకు సంబంధం లేదు : కొండా సురేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, వాటితో తనకు సంబంధం లేదని ఆ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కుమార్తె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ (డీఏసీ) ఇచ్చిన షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీటిపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డీఏసీ వివరణ కోరిన విషయం తెలిసిందే.
టీచర్‌కు భయపడి గుండెపోటుతో ప్రాణాలు విడిచిన విద్యార్థి (వీడియో)
ఏపీలోని విశాఖపట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహిళా టీచర్‌కు భయపడిన ఓ విద్యార్థి తుదిశ్వాస వీడిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయురాలు బాలుడు యూనిఫామ్‌ను సరిచేస్తుండగా, బాలుడు ఏవడం మొదలుపెట్టాడు. దీంతో ఆ బాలుడుని టీచర్ చెంబదెబ్బ కొట్టింది. ఆ వెంటనే ఆ బాలుడు ఉపాధ్యాయురాలిపైనే కుప్పకూలిపోయాడు. మృతుడిని ప్రణయ్ తేజ్ (6)గా గుర్తించారు.
భార్యను, సోదరిని చంపేశాను.. ఆత్మహత్యకు ముందు వ్యక్తి వాట్సాప్ స్టేటస్
లక్నోలో గురువారం దారుణమైన ఘటన చోటుచేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి ఒకరు తన భార్యను హతమార్చి, ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి తన సోదరిని కూడా చంపి, చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. నిందితుడిని మానస్ వాజ్‌పేయిగా గుర్తించారు. అతను మధ్యాహ్నం సమయంలో గోమతీ నగర్ ప్రాంతంలోని ఒక ఐసీఐసీఐ బ్యాంక్ శాఖ బయట తన భార్య దివ్యా మిశ్రాను కాల్చి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అమిత్ షా మీటింగులో ప్రత్యేక ఆకర్షణంగా చంద్రబాబు - విజయ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ప్రముఖ సముద్రతీ పర్యాటక ప్రాంతమైన మహాబలిపురంలో దక్షిణాది మండలి సదస్సు జరుగుతోంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ వైద్యులు
చెన్నై నగరంలోని ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డును నెలకొల్పారు. తలలో ఉన్న అతిపెద్ద మెదడు భాగంలో ఉన్న కేన్సర్ కణితిని తొలగించారు. ఈ కణితి బరువు 890 గ్రామాలుగా ఉంది. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద కణితుల్లో ఒకటిగా వైద్యులు పేర్కొన్నారు.
ఎముక పుష్టి ఏమేమి తినాలి?
ఎముకలు. మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది. విపరీతమైన డైటింగ్ చేయరాదు. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను నెమ్మదించి ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది. నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos