Sunday, 6 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Pavani Gangireddy 7595.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 6 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
పావని గంగిరెడ్డి
పావని గంగిరెడ్డి
-
పావని గంగిరెడ్డి
-
పావని గంగిరెడ్డి
-
పావని గంగిరెడ్డి
-
పావని గంగిరెడ్డి
-
పావని గంగిరెడ్డి
-
పావని గంగిరెడ్డి
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
September 06, 2026: ఆదివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం, సెప్టెంబర్ 6, 2026న తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇలా ఉండనుంది. తెలంగాణ - వర్షపాతం: రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. తీవ్రమైన వాతావరణ హెచ్చరికలేవీ జారీ చేయలేదు. హైదరాబాద్- పరిసర ప్రాంతాలు: ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి చినుకులు లేదా తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది.
Bittu Tabahi, డంప్ యార్డులా వున్న అజ్నార్ నదిని ఒంటి చేత్తో శుభ్రం చేసేసాడు, వీడియో
ఇంట్లో వున్న చెత్తను తీసుకెళ్లి కొంతమంది రోడ్డు పక్కన పడేస్తుంటారు. మరికొందరు సమీపంలో ఏదైనా కాలువ లాంటిది వుంటే ఇక దాన్ని పూర్తిగా చెత్త కుప్పగా మార్చేస్తుంటారు. వ్యర్థాలను పడేస్తుంటారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని బియోరాలో ఉన్న అజ్నార్ నదిని కూడా అక్కడి జనం పూర్తిగా వ్యర్థాలతో నింపేసి డంప్ యార్డులా మార్చేసారు. దీనితో ఆ నదిని శుభ్రం చేసే బాధ్యతను బిట్టు తబాహి అనే ఒక యువకుడు స్వయంగా తీసుకున్నాడు. చాలామంది పట్టించుకోకుండా వదిలేసే ఒక పని కోసం అతను తన సొంత డబ్బు, సమయం, శ్రమను వెచ్చించాడు.
ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసు.. సాధిక్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. perfumes?
పిఠాపురం ఏఈ కుటుంబం ఆత్మహత్య, సౌజన్య భర్త జగదీష్ రెడ్డి హత్య కేసులకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఈ రెండు దారుణ ఘటనల వెనుక ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సాధిక్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. కాకినాడ జిల్లాలోని సర్పవరం పోలీసులు ఈ రెండు కేసులకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించారు. జగదీష్ రెడ్డి హత్యలో ఉపయోగించినట్లు భావిస్తున్న రసాయనాల మూలాలను కనుగొనే ప్రయత్నంలో భాగంగా, పోలీసులు ఖాదిర్, రెహమాన్ అనే ఇద్దరు వ్యక్తులను విచారించారు.
నేపాల్ ఆకస్మిక వరదలు.. 45 రోజుల పసికందును కాపాడిన సైన్యం.. వీడియో వైరల్
టిబెట్ నుండి వచ్చిన భోటే కోషి నదీ ప్రవాహ ఉధృతి కారణంగా సంభవించిన భారీ ఆకస్మిక వరదల నేపథ్యంలో, నేపాలీ సైన్యం రసువా-ధుంగే శిబిరం కేంద్రంగా విస్తృత స్థాయి సహాయక చర్యలను చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతంలో, ఆకస్మిక వరదలు వచ్చిన ఏడు రోజుల తర్వాత ఒక నెలన్నర వయసున్న శిశువును రక్షించి రసువా-ధుంగే శిబిరానికి తరలించారు.
కూకట్పల్లి ఐడీఎల్ లేక్ వద్ద జంటల అసభ్య ప్రవర్తన.. కళాశాల విద్యార్థులు.?
కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద జంటల ప్రవర్తన అభ్యంతరకరంగా వుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చెరువు ప్రాంతానికి సమీప కళాశాలల విద్యార్థులు తరచుగా వస్తుంటారు. కొందరు విద్యార్థులు కళాశాల వేళల్లో తరగతులకు డుమ్మా కొట్టి వస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పగటిపూట అక్కడ కొందరు జంటలు ప్రవర్తించే తీరుపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలను అరికట్టడానికి, అలాగే ఆ ప్రాంతాన్ని స్థానిక ప్రజలకు సురక్షితమైన, అనువైన ప్రదేశంగా ఉంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?
గర్భిణులు చిలకడ దుంపలు... అంటే తీపి బంగాళాదుంపలు నిశ్చింతగా తినవచ్చు. ఇవి తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ సరైన ఎదుగుదలకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. గర్భిణులకు చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ అవయవాల ఎదుగుదలకు అవసరమైన విటమిన్-A వీటిలో వుంటుంది. చిలకడ దుంపల్లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారి బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
హైదరాబాద్: ఓరల్ ఇంప్లాంటాలజీ రంగంలో తాజా పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతలు, నూతన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు Indian Society of Oral Implantologists (ISOI) 32వ జాతీయ సదస్సు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఈ ప్రతిష్టాత్మక జాతీయ సదస్సు నిర్వహించడం విశేషం. సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డెంటల్ నిపుణులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో 60 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, స్పీకర్లు పాల్గొంటున్నారు.
క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స
గుండె లయ లోపాలు తరచుగా పెద్ద ఆరోగ్య సమస్యలతోనే ముడిపడి ఉంటాయని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు వాటి ప్రారంభ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. ఉదాహరణకు, క్రమరహితంగా కొట్టుకోవడం, గుండెలో దడ లేదా క్షణికంగా నాడి వేగమవ్వడం వంటివి. ఈ లక్షణాలు 'అరిథ్మియా' (arrhythmias)ను సూచించవచ్చు; ఇది గుండె కొట్టుకునే వేగం మరీ ఎక్కువగా, మరీ తక్కువగా లేదా క్రమరహితంగా ఉండే ఒక పరిస్థితి. అన్ని సందర్భాల్లోనూ గుండె లయలో అసాధారణత ప్రమాదకరం కానప్పటికీ, కొత్తగా కనిపించే, నిరంతరం ఉండే లేదా ఆందోళన కలిగించే లక్షణాలను అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులచే పరీక్షించుకోవాలి.
డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్
ఈ ప్రపంచ అల్జీమర్స్ మాసం సందర్భంగా డిమెన్షియాపై టాటా ట్రస్ట్స్ దృష్టి సారించింది. డిమెన్షియా అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సవాలు. ఇది మనం ఊహించిన దానికంటే ముందే భారతదేశం లోని వృద్ధులను తాకవచ్చు. కేవలం బాధితుల కుటుంబాలే కాకుండా, మొత్తం వ్యవస్థ స్థాయిలో కూడా ముందస్తు జోక్యాలు చేపట్టాలని టాటా ట్రస్ట్స్ చేపట్టిన 'వజూద్ రహే మౌజూద్' ప్రచారం పిలుపునిస్తోంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి, భారతదేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు 347 మిలియన్ల కంటే ఎక్కువమంది ఉంటారని అంచనా.
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos