Wednesday, 4 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Ragini Dwivedi Photos 8272.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 4 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
రాగిణి ద్వివేది ఫోటోలు
రాగిణి ద్వివేది ఫోటోలు
-
రాగిణి ద్వివేది ఫోటోలు
-
రాగిణి ద్వివేది ఫోటోలు
-
రాగిణి ద్వివేది ఫోటోలు
-
రాగిణి ద్వివేది ఫోటోలు
-
రాగిణి ద్వివేది ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
కడప - విజయనగరం మేయర్ పీఠాలపై పసుపు జెండా రెపరెపలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే, 90 శాతానికిపైగా వార్డులను దక్కించుకుంది. ముఖ్యంగా, అందరి దృష్టిని ఆకర్షించిన కడప, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాలను టీడీపీ కైవసం చేసుకుంది. వైకాపా కంచుకోటగా భావించే కడపలో సైతం పసుపు జెండా 30 యేళ్ల తర్వాత రెపరెపలాడింది.
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ - భారీ ఆధిక్యంతో గెలుపు (Video)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఘన విజయం సాధించారు. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా మేయర్ పదవికి పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై 1,30,872 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో విజయవాడ నూతన మేయర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తన పుట్టినరోజు నాడే ఈ అఖండ విజయం దక్కడం విశేషం.
Weather forecast.. నవంబర్ 4, 2026.. తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం, నవంబర్ 4, 2026 నాటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలను జారీ చేసింది. తెలంగాణ హెచ్చరికలు- సూచనలు: అక్కడక్కడ, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌తో సహా ఈశాన్య మరియు తూర్పు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
లక్ష దాటిన విజయవాడ జనసేన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ మెజారిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానమైన విజయవాడ కార్పొరేషన్ జనసేన కైవసం చేసుకోబోతున్నట్లు ఆ పార్టీ అభ్యర్థి, వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధా మెజారిటీని చూస్తే తెలుస్తుంది. మురసు తుఫాన్ భారీ వర్షాలు కారణంగా ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం... వంగవీటి రాధా తన సమీప ప్రత్యర్థిపై లక్షకు పైగా ఓట్ల భారీ ఆధిక్యంతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీనితో వంగవీటి రాధా గెలుపు దాదాపు ఖాయమైనట్లే. ఈ నేపధ్యంలో ఇప్పటికే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వంగవీటి రాధాకి పుట్టినరోజు సందర్భంగా మంచివార్త వింటారని అన్నారు. ఆయన అన్నమాట ప్రకారం కార్పొరేషన్ చైర్మన్ అవబోతున్నారు వంగవీటి రాధా.
అపుడు ఈవీఎంలను నిందించారు.. ఇపుడు ఎవరిని నిందిస్తారు? వైకాపాకు పవన్ ప్రశ్న
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి విజయాన్ని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వక్రీకరించారని, ఈవీఎంలతో మాయ చేసి గెలిచారంటూ హేళన చేశారని, మరి ఇపుడు జరిగిన పురపాలక ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరిగాయని, ఓటర్లు మాత్రం కూటమికే పట్టంకట్టారని జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. అపుడు ఈవీఎంలను నిందించిన జగన్ అండ్ కో ఇపుడు ఎవరిని నిందిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంలు అయినా.. బ్యాలెట్ పత్రాలు అయినా ప్రజల మద్దతు మాత్రం కూటమికేనని ఆయన అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం
బెంగళూరు: భారతీయ వయోజనులలో ఆరోగ్యకరమైన వృద్ధాప్య ఫలితాలను ప్రభావితం చేయటంలో జీవక్రియ ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్నెస్ కోచింగ్, బయోమార్కర్ ఆధారిత శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధాలను అన్వేషించడానికి, 'ఆరోగ్యం-ఆనందం' చుట్టూ రూపొందించబడిన ఒక చారిత్రాత్మక బహుళ-కేంద్ర పరిశోధనా అధ్యయనాన్ని ప్రారంభించడానికి హెర్బాలైఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) చేతులు కలిపాయి. ఐఐఎస్సీ సహకారంతో నిర్వహించే ఈ అధ్యయనానికి హెర్బాలైఫ్ మద్దతు అందించనుంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నైలోని పలు కేంద్రాల్లో ఈ పరిశోధన జరగనుంది.
లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం: కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్
మలబద్ధకం అంటే కేవలం మలవిసర్జనలో ఇబ్బంది ఎదుర్కోవడం మాత్రమే కాదు. చాలామందికి ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో పాటు, అనేక ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. సాధారణంగా ఎదురయ్యే ఈ సమస్యల గురించి తరచుగా బహిరంగంగా చర్చించరు. ఈ అంశాలపై దృష్టి సారిస్తూ, ఒపెల్లా తన కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్ కోసం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి నటించిన #1స్మార్ట్సొల్యూషన్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఓమ్నికామ్ అడ్వర్టైజింగ్ ఇండియాలో భాగమైన మెక్కాన్ ఇండియా, ఒపెల్లా బృందంతో కలిసి ఈ ప్రచారాన్ని రూపొందించింది.
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
Home
Horoscope
Shorts
Photos
Videos