Photo Gallery Cinema Actresses Rai Laxmi 6412.htm

Notifications

లక్ష్మీరాయ్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

భార్యపై అనుమానం, నీ కూతురు చావును కళ్లారా చూడండి, ఉరి వేసి అత్తమామలకు అల్లుడు వీడియో కాల్

ఏపీలో రెండు కోవిడ్ కేసులు నమోదు.. ఒమిక్రాన్ లీనియేజ్ రకం వైరస్.. నడ్డా

ఏపీలో రెండు కోవిడ్ కేసులు నమోదు.. ఒమిక్రాన్ లీనియేజ్ రకం వైరస్.. నడ్డాగత నెలలో ఆంధ్రప్రదేశ్‌లో రెండు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని, కడప జిల్లాకు చెందిన నమూనాల్లో ఒమిక్రాన్ సబ్-లీనియేజ్ (RF.5 Omicron sub-lineage) రకం వైరస్ ఉన్నట్లు జన్యు క్రమ విశ్లేషణలో తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా మంగళవారం పార్లమెంటుకు తెలిపారు. అయితే, ఈ వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకరమైన వేరియంట్‌గా వర్గీకరించలేదని ఆయన పేర్కొన్నారు. జూన్ 24, జూలై 26 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 కోవిడ్-19 కేసులను నివేదించిందని నడ్డా వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లాలో మూడు మరణాలు నమోదయ్యాయని, మరణించిన రోగులందరికీ మధుమేహం, అధిక రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, దీర్ఘకాలిక మద్యపాన అలవాటు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు.

జూలై 31 నుంచి బ్రాయిలర్ కోళ్ల విక్రయాలను నిరవధికంగా నిలిపివేస్తాం.. ఎక్కడ... ఎందుకు?

జూలై 31 నుంచి బ్రాయిలర్ కోళ్ల విక్రయాలను నిరవధికంగా నిలిపివేస్తాం.. ఎక్కడ... ఎందుకు?తమిళనాడు, పుదుచ్చేరిలో కోళ్ల పెంపకందారులు అనుసరిస్తున్న ఒక నిర్దిష్టమైన దాణా పద్ధతికి నిరసనగా, జూలై 31 నుండి బ్రాయిలర్ కోళ్ల విక్రయాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు కోళ్ల వ్యాపారుల సంఘాల సమాఖ్య ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో కోళ్ల సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. తమిళనాడు పౌల్ట్రీ ట్రేడర్స్ ఫెడరేషన్ ఈ మేరకు అధికారికంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై ఆ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దురైరాజ్ మాట్లాడుతూ, కోళ్ల పెంపకందారులు దాణా నియంత్రణ నిబంధనలను పాటించడానికి నిరాకరించడం వల్ల వినియోగదారులు, విక్రేతలు ఇద్దరికీ భారీ ఆర్థిక నష్టం, పరిశుభ్రత సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

మహిళను ఈడ్చుకెళ్తూ బైకు నడుపుతావట్రా.. హెల్మెట్ తీసి పిడిగుద్దులు..

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.

ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి

లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు