Photo Gallery Cinema Actresses Usha 4242.htm

Notifications

Usha

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

మహిళా ఎస్‌ఐపై దుశ్శాసన పర్వం... 21 మంది వైకాపా నేతలపై కేసు

మహిళా ఎస్‌ఐపై దుశ్శాసన పర్వం... 21 మంది వైకాపా నేతలపై కేసువైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సమయంలో విధుల్లో ఉన్న ఓ మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా అసభ్యంగా ప్రవర్తిన 21 మంది వైకాపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం జగన్ శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో బూర్జ ఎస్ఐ ప్రవల్లికపై అముదాలవలస వైకాపా ఇన్‌చార్జ్ చింతాడ రవి కుమార్, ఆయన అనుచరులు అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ఒక మహిళ అని కూడా చూడకుండా దౌర్జన్యం చేశారు. ఈ ఘటనలో మొత్తం 21 మంది వైకాపా నేతలపై ఆముదాలవలస పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో చింతాడ రవికుమార్‌ను ఏ1గా పేర్కొన్నారు. వీరందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ఏపీ మహిళా సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.

ఎవరూ లేనివేళ ఇంట్లో దూరి మనవరాలిపై తాతయ్య అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక

బ్రెయిన్ స్ట్రోక్‍తో మృతి చెంది పలువురి జీవితాల్లో వెలుగులు (వీడియో)

బ్రెయిన్ స్ట్రోక్‍తో మృతి చెంది పలువురి జీవితాల్లో వెలుగులు (వీడియో)తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా వాసి ఒకరు తాను మృతి చెందుతూ అనేక మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌ అయిన జిల్లాలోని కడెం మండలం, కొండుకూర్‌కు చెందిన వెంకటేశ్వర రావు అనే వ్యక్తి మరణానంతరం కూడా పలువురికి జీవం కల్పించారు. మృతుని కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించడంతో ఆయన గుండె చప్పుడు ఆగినా మరికొందరి జీవితాల్లో కొత్త ఆశ చిగురింపజేసింది. ఈ మానవతా నిర్ణయానికి యశోద ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సెల్యూట్ చేశారు. ఆవయవదానం ఒక జీవితానికి ముగింపు కాదు. ఎన్నో జీవితాలకు కొత్త ప్రారంభమే సందేశాన్ని ఈ కుటుంబం ఆచరణలో చూపించిందని అనేక మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.

మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?

ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్‌బకరా పండ్లు తినవచ్చా?

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్