Friday, 6 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Gaali Sampath Movie Launch 5928.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 6 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
గాలి సంపత్ మూవీ ప్రారంభం
గాలి సంపత్ మూవీ ప్రారంభం
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
వైఎస్ అనిల్ కుమార్తె పెళ్లిలో సతీ సమేతంగా కేటీఆర్, జగన్: సీఎం విజయ్‌తో త్రిష
చెన్నై నగరంలో అట్టహాసంగా జరిగిన వైఎస్ అనిల్ కుమార్తె వివాహ మహోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు, మాజీమంత్రి కేటీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తోపాటు హీరోయిన్ త్రిష హాజరయ్యారు. వీరంతా నూతన వధూవరులతో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసేయండి ఈ ఫోటోలను మీరు కూడా...
జపాన్‌కు చెందిన సిస్టమ్స్ బయాలజీ ఇన్స్టిట్యూట్తో గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్ భాగస్వామ్యం
హైదరాబాద్: డాక్టర్ రవీంద్రనాథ్ కంచెర్ల నాయకత్వంలో గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్(గిరి) పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్(జీయూఎఫ్), జపాన్‌కు చెందిన సిస్టమ్స్ బయాలజీ ఇన్స్టిట్యూట్(ఎస్బీఐ)తో వ్యూహాత్మక శాస్త్రీయ భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు ప్రకటించింది. ఎస్బీఐ అధ్యక్షుడు డాక్టర్ హిరోఆకి కిటానో హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. 2026 నవంబర్ 1న పరిశోధన సహకార ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా ఈ భాగస్వామ్యానికి అధికారిక రూపం లభించింది. హైదరాబాద్‌లో సమీకృత విశ్వవిద్యాలయం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించాలన్న జీయూఎఫ్ లక్ష్యానికి ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది.
తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. ఆంధ్రప్రదేశ్ వెలుపలికి బదిలీ చేయాల్సిన అవసరం లేదు.. సుప్రీం
తిరుపతి లడ్డూ కల్తీకి సంబంధించిన కేసును ఆంధ్రప్రదేశ్ వెలుపలికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ప్రస్తుత దశలో ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చడానికి తగిన కారణాలు లేవని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మచింద్ర శాంతారాం లాంకే, మెసర్స్ మల్‌గంగ మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ దాఖలు చేసిన క్రిమినల్ బదిలీ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని, దీనివల్ల విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.
వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది.. అంతే ఆవేశంతో ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తి
పెళ్లికి నిరాకరించిందని ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఓ యువతిని దారుణంగా హత్య చేశాడు. ప్రేమించిన యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిందన్న కక్షతో, ఒక వ్యక్తి ఆమెను దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. మీరట్‌కు చెందిన సేమరీన్ అనే యువతి, ఫిరోజ్ అనే యువకుడితో ప్రేమలో కొంతకాలం పాటు వుంది. అయితే ఇటీవల సేమరీన్కు కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం చేశారు. ఈ విషయం తెలిసి ఫిరోజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఏయ్.. గాజు గ్లాసు ఎందుకు తెచ్చావ్- పోలింగ్ సిబ్బంది: ఐతే ఈ ఫ్యాన్ పీకెయ్- ఓటరు రిప్లై, వీడియో
రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల బ్యాలెట్ బాక్సులు అపహరించడం, పెట్రోలు బాంబులతో బెదిరించడం వంటి ఘటనలు జరిగాయి. శ్రీకాకుళం పొందూరు కనిమెట్ట ఎంపిటిసి పోలింగ్ కేంద్రంలో ఓ ఆసక్తికర ఘటన ఒకటి జరిగింది. జనసేన పార్టీ సానుభూతిపరుడైన ఓటరు ఒకరు గాజు గ్లాసు పట్టుకుని పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చాడు. దీనితో పోలింగ్ కేంద్రంలోని అధికారులు గాజు గ్లాసు తీసుకురావడంపై అభ్యంతరం చెప్పారు. దానికి అతడు... ఈ గదిలో ఫ్యాను తిరుగుతోంది. దాన్ని పీకేయండి అంటూ సమాధానమిచ్చాడు. ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?
ఈమధ్యకాలంలో చాలామంది తినే పండు డ్రాగన్ ఫ్రూట్. ఇది పెద్దగా టేస్ట్ వుండదు. రుచీపచీ లేని ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?
చాలామంది కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఐతే ఫ్రిజ్‌లో వుంచిన గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము. కోడిగుడ్లు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని లైనింగ్‌కు అంటుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్డును వెంటనే ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు ప్రోటీన్లు, ఇతర కర్బన సమ్మేళనాలు చెడిపోయే అవకాశాలను పెంచుతుంది.
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్నిఅర్నబ్, మురసు రూపంలో రెండు తుఫాన్లు వరుసగా తాకాయి. దీనితో తీవ్ర ప్రభావం పడిన, లేక ప్రభావం పడే అవకాశాలున్న జిల్లాల జాబితాలో ప్రకాశం(ఒంగోలు), నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నాయి. కోస్తా ప్రాంతాలవ్యాప్తంగా భారీ వర్షాలు, నీరు నిల్చిపోవడం, విద్యుత్ మరియు రవాణాపరమైన అంతరాయాలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అవే జిల్లాలను వరుసగా రెండు తుఫాన్లు ముంచెత్తడంతో నీరు నిల్చిపోవడం, పారిశుధ్యంపరమైన సమస్యలు ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించనున్నాయి.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం
బెంగళూరు: భారతీయ వయోజనులలో ఆరోగ్యకరమైన వృద్ధాప్య ఫలితాలను ప్రభావితం చేయటంలో జీవక్రియ ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్నెస్ కోచింగ్, బయోమార్కర్ ఆధారిత శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధాలను అన్వేషించడానికి, 'ఆరోగ్యం-ఆనందం' చుట్టూ రూపొందించబడిన ఒక చారిత్రాత్మక బహుళ-కేంద్ర పరిశోధనా అధ్యయనాన్ని ప్రారంభించడానికి హెర్బాలైఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) చేతులు కలిపాయి. ఐఐఎస్సీ సహకారంతో నిర్వహించే ఈ అధ్యయనానికి హెర్బాలైఫ్ మద్దతు అందించనుంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నైలోని పలు కేంద్రాల్లో ఈ పరిశోధన జరగనుంది.
లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos