Wednesday, 15 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Gaami Movie Pre Release 8191.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 15 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
గామీ మూవీ ప్రి రిలీజ్
గామీ మూవీ ప్రి రిలీజ్
-
గామీ మూవీ ప్రి రిలీజ్
-
గామీ మూవీ ప్రి రిలీజ్
-
గామీ మూవీ ప్రి రిలీజ్
-
గామీ మూవీ ప్రి రిలీజ్
-
గామీ మూవీ ప్రి రిలీజ్
-
గామీ మూవీ ప్రి రిలీజ్
-
గామీ మూవీ ప్రి రిలీజ్
-
గామీ మూవీ ప్రి రిలీజ్
-
గామీ మూవీ ప్రి రిలీజ్
-
గామీ మూవీ ప్రి రిలీజ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
Nara Lokesh: ప్రత్యేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఏపీ సర్కారు రెడీ
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యా, సాంఘిక సంక్షేమ శాఖలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడానికి, వారికి ఉన్నత విద్య అవకాశాలను కల్పించడానికి కొత్త కార్యక్రమాలను చేపడుతున్నాయి. సాధారణ రాజకీయ ప్రకటనలకు భిన్నంగా, విద్యా శాఖ ఇటీవల వార్తాపత్రికలలో పూర్తి-పేజీ ప్రకటనలను ప్రచురించింది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల నుండి 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలు, మార్కులు, పాఠశాల వివరాలను పొందుపరిచారు. సాధారణంగా ప్రైవేట్ విద్యా సంస్థలు అనుసరించే ఈ విధానాన్ని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో చేపట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏపీలో 10 రోజులు సర్ గడువు పొడిగింపు... ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వివేక్ యాదవ్ చేసిన అభ్యర్థన మేరకు, ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం నాడు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్) గడువును 10 రోజులు పొడిగించింది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓస్) ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే కార్యక్రమాన్ని జూలై 24 వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇకలేరు
కాపు సామాజిక వర్గానికి చెందిన విప్లవాత్మక నాయకులలో ఒకరైన ముద్రగడ పద్మనాభం ఇక లేరు. గత కొద్ది కాలంగా ఆయన బాధపడుతున్న అనారోగ్య సమస్యల కారణంగా ఆయన కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు ప్రత్యేక వైద్యం అందించినప్పటికీ, అది ఆయనను కాపాడటానికి సరిపోలేదు.
రోడ్డు ప్రమాదాలు కామనే.. 18 ఏళ్ల యువకుడిపై కేసు పెడతారా?: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మాజీ మంత్రి కుమారుడికి మద్దతుగా నిలవడం ద్వారా ఆయన మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. గతంలో, ఏపీ మాజీ మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నడుపుతూ ఒక వ్యక్తిని ఢీకొట్టి చంపిన ఘటనపై పోలీసు కేసు నమోదైంది. రోడ్డుపై జరిగిన ఈ దురదృష్టకర బైక్ ప్రమాదంలో ఒక సామాన్యుడి మరణానికి కారణమైన ఆ యువకుడిపై పోలీసులు సహజంగానే హత్య కేసు నమోదు చేశారు.
మా బిడ్డ జీవితం కళ్లముందే బూడిదైపోయాడు : కేతన్ అగర్వాల్ తల్లి
మా బిడ్డ జీవితం కళ్లముందే బూడిదైపోయిందని పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ తల్లి రాఖీ అగర్వాల్ బోరున విలపిస్తున్నారు. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కేతన్ అగర్వాల్ తల్లి రేఖా అగర్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పరగడుపున మంచినీరు తాగుతున్నారా?
మనిషి శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోగ్యం విషయంలోనూ నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల మలమూత్ర విసర్జన సులభంగా సాగుతుంది. పెద్దపేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. శరీరంలో పేరుకునిపోయిన వ్యర్థాలు ఏ రోజుకారోజు బయటకి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి చేయడమే కాదు రక్తం కూడా వృద్ది చెందుతుంది. బరువు తగ్గే అవకాశాలా చాలా మేరకు ఉన్నాయి.
ప్రాజెక్ట్ ఆరోగ్య ద్వారా మహిళలకు ఆరోగ్య సేవల ప్రాప్యత బలోపేతం చేస్తున్న మీనాక్షి ఎనర్జీ
నెల్లూరు: సమాజ ఆరోగ్యాభివృద్ధి, మహిళల సంక్షేమం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుతూ, వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ తన ప్రధాన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమమైన ప్రాజెక్ట్ ఆరోగ్య కింద, తమ్మినపట్నం పంచాయతీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన జయభారతి హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో ప్రజనన మార్గ సంక్రమణలు(Reproductive Tract Infections – RTIs), రక్తహీనత (అనీమియా), ఇతర స్త్రీరోగ సంబంధిత ఆరోగ్య సమస్యలపై నివారణాత్మక ఆరోగ్య పరీక్షలు, వైద్య సంప్రదింపులు, చికిత్సలు అందించబడ్డాయి.
గ్యాస్ట్రిక్ మాత్రలు ఎలా వేసుకోవాలి?
చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు గ్యాస్ట్రిక్ మాత్రలు వాడుతుంటారు. కానీ వాటిని ఎలాబడితే అలా వేసుకుంటారు. ఐతే ఈ మాత్రలను ఉదయం ఖాళీ కడుపుతో వేసుకోవాలి. గ్యాస్ట్రిక్ మాత్రలు ముఖ్యంగా Pantoprazole, Omeprazole వంటి పి.పి.ఐ మాత్రలు ఉదయం పడగడుపున, పరగడుపున వేసుకోవాలి. మాత్రను కేవలం మంచినీళ్లతో మాత్రమే మింగాలి. పాలు, టీ, కాఫీ లేదా జ్యూస్‌లతో అస్సలు వేసుకోకూడదు. మాత్ర వేసుకున్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం లేదా పాలు, టీ తీసుకోకూడదు. అప్పుడే మాత్ర పూర్తిగా పనిచేస్తుంది.
Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు
కొంతమంది అజీర్ణ సమస్యతో సతమతమవుతుంటారు. తిన్నది జీర్ణం కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగుతుంటే అందులోని ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
బీపీ, మధుమేహం వున్నవారు చియా సీడ్స్ నీటితో సేవిస్తే...?
చియా సీడ్స్. ఆరోగ్యానికి మేలు చేసే గింజలలో ఇవి కూడా ఒకటి. చియా సీడ్స్ కాస్తంత నీటిలో ఓ గంటపాటు నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగుతుంటే బీపీ, మధుమేహం వంటివి అదుపులో వుంటాయి. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు.
Home
Horoscope
Shorts
Photos
Videos