Tuesday, 2 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Janhvi Kapoor Stills 5717.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 2 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Janhvi Kapoor Stills
Janhvi Kapoor Stills
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
కల్లు తాగిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కల్లు ప్రయోజనాలు తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుని నియోజకవర్గం చామవరంలో కల్లు గీత కార్మికులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఓ గీత కార్మికుడి ఇంటికి వెళ్లిన చంద్రబాబు నాయుడుకి స్వహస్తాలతో సదరు కార్మికుడు తాటి ఆకులో కల్లు పోసి ఇచ్చాడు. వాటిని రుచి చూసారు సీఎం చంద్రబాబు. తాటిచెట్ల నుంచి తీసే తాటి కల్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ తాటి కల్లు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుంది.
NATS: సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామంటున్న NATS అధ్యక్షుడు రాజ్ అల్లాడ
అనుభవం, యువ నాయకత్వం, సేవా దృక్పథం కలగలిసిన ఈ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా రాజ్ అల్లాడ, వైస్ ప్రెసిడెంట్ (ప్రోగ్రామ్స్)గా రాజేష్ కండ్రు, వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్)గా అనుదీప్ అర్లా, వైస్ ప్రెసిడెంట్ (సర్వీసెస్)గా రాజ్యలక్ష్మి చిలుకూరి, కార్యదర్శిగా సుధీర్ మిక్కిలినేని, ఖజాంచీగా రామ్ నరేష్ కొమ్మనబోయిన, జాయింట్ సెక్రటరీగా భాను లంక, జాయింట్ ట్రెజరర్‌గా వెంకట సాకమూరి బాధ్యతలు చేపట్టనున్నారు. వీరందరూ తమ తమ రంగాల్లో విశేష అనుభవంతో పాటు NATS పట్ల అంకితభావంతో పనిచేస్తూ సంస్థ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లనున్నారు.
నాడు వంట మనిషి.. నేడు బెంగాల్ రాష్ట్ర మంత్రి...
ఒకపుడు నెలకు రూ.2,500 సంపాదనతో కుటుంబాన్ని పోషించుకున్న ఓ మహిళ ఇపుడు ఏకంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రు సువేందు అధికారి మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆమె పేరు కలిత మఝి. పూర్బ బర్ధమాన్ జిల్లాలోని ఆమ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కలిత మారీ ఇపుడు ఏకంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆమె, సోమవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. కోల్‌కతాలో జరిగిన ఈ కార్యక్రమం ఆమె జీవిత ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది.
గుర్రపు స్వారీ పేరుతో బాలికకు లైంగిక వేధింపులు
చెన్నైలోని మెరీనా బీచ్‌లో గుర్రపు స్వారీ పేరుతో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఓ మైనర్ బాలుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకరు.. చెన్నై సమీపంలోని తాంబరంకు చెందిన దంపతులు శనివారం రాత్రి చెన్నై మెరీనా బీచ్‌కు తమ ఆరేళ్ల కుమార్తెను తీసుకొచ్చారు. ఆ బాలిక గుర్రపు చేస్తానని అడగడంతో బీచ్‌లో ఉన్న గుర్రపు స్వారీ చేయించే బాలుడితో తమ కుమార్తెను కొంచెం దూరం తీసుకెళ్లాలని కోరారు.
భారతదేశంలో డేటా సెంటర్లపై విమర్శలు.. ఖండించిన నారా లోకేష్
భారతదేశం భారీ డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రాలను ఏర్పాటు చేయడానికి దూకుడుగా ముందుకు సాగుతున్న తరుణంలో, హైపర్‌స్కేల్ డేటా సెంటర్లకు అవసరమయ్యే అధిక వనరుల గురించి విమర్శకులు తరచుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలలో చాలా వరకు పాశ్చాత్య మీడియా నుండి నేరుగా దిగుమతి అయినవే. అమెరికా వ్యాప్తంగా డేటా సెంటర్లు పవర్ గ్రిడ్లను ఎలా ముంచెత్తుతున్నాయో ఆ మీడియా విస్తృతంగా నమోదు చేస్తుంది. అయితే, ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ పోలికలను గట్టిగా తోసిపుచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కొందరు వెల్లకిలా పడుకుంటే విపరీతంగా గురక పెడతారు, కారణం ఏంటి?
గురక. ఈ గురక పెట్టేవారితో ఇబ్బందిపడే కుటుంబ సభ్యులను అడిగితే తెలుస్తుంది వారు పడే బాధ ఏమిటో? కొన్నిసార్లు రాత్రివేళ చేసే రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాల్లో కూడా కొందరు విపరీతంగా గురకపెడుతూ పక్కవారికి నిద్ర లేకుండా చేస్తుంటారు. ఐతే కొంతమందిలో ప్రత్యేకించి వెల్లకిలా పడుకున్నప్పుడు విపరీతంగా గోండ్రుమంటూ గురక ఎక్కువ పెట్టడం జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు. కండరాలు లూజ్ అవ్వడం వల్ల గురక వస్తుంది. మనం గాఢనిద్రలోకి వెళ్లినప్పుడు మన గొంతు, నాలుక, నోటి పైభాగంలో ఉండే మెత్తటి అంగిలి కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. ఫలితంగా గురక వస్తుంది.
డ్రై బ్లాక్ కిస్మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
ఎండు నల్లద్రాక్ష. వీటిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఐరన్ పుష్కలంగా వుంటుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు వీటిని తింటుంటే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి చేయడంలో సాయపడతాయి. ఇంకా ఎండు నల్ల ద్రాక్షను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాత్రిపూట పది ఎండు నల్లద్రాక్షలను మంచినీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది. నల్ల ఎండు ద్రాక్ష తింటుంటే శరీరానికి విటమిన్ సి అందుతుంది, ఫలితంగా కేశాలు బలంగా వుంటాయి. తరచూ ఎండు ద్రాక్ష తింటుంటే రక్తంలో సోడియం మోతాదులు తగ్గుతూ రక్తపోటు అదుపులో వుంటుంది. ఎండు ద్రాక్షలో వున్న యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వల్ల అవి తినేవారి చర్మం నిగనిగలాడుతుంది.
తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్
తిరుపతి: గత మూడేళ్లుగా, తిరుపతి ప్రాంతం ఒక ఆందోళనకరమైన ఆరోగ్య సంక్షోభాన్ని చూస్తోంది. ఇక్కడ కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్ కేసులలో 175% పెరుగుదల కనిపిస్తోంది. 2022 చివరి నాటికి 2,556గా ఉన్న నమోదిత కేసులు, 2025 చివరి నాటికి 7,000కు పైగా పెరగడంతో, క్యాన్సర్ భారం ఇక్కడి కుటుంబాలపై గతంలో కంటే తీవ్రంగా పడుతోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం గుట్కా, పొగాకు నమలడం. ఆకలి, అలసటను తట్టుకోవడానికి దీనిని పొలాల్లో, దుకాణాల్లో అతి సాధారణముగా వినియోగిస్తున్నారు. ఇక్కడి వారి జీవన విధానంలో అంతర్భాగమైపోయినట్లుగా ఈ అలవాటు మారిపోయింది.
Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?
Shatavari Tea, శతావరి టీ అనేది ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక అద్భుతమైన మూలికా పానీయం. శతావరి వేర్ల పొడి లేదా ముక్కలతో ఈ టీని తయారు చేస్తారు. దీనిని మూలికల రాణి అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది ఒక వరప్రసాదం లాంటిది, కానీ పురుషులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. శతావరి టీ తాగడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మహిళల హార్మోన్ల సమతుల్యత కాపాడే గొప్ప శక్తి దీనికి వుంది. ఇది శరీరంలో హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పిన పీరియడ్స్ సమస్యను తగ్గిస్తుంది.
తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు
ఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడగలవు. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ మేలు చేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పోతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos