Tuesday, 8 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Malvika Sharma 5670.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 8 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Malvika Sharma
Malvika Sharma
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పెళ్లి చేసుకోవాల్సిన అన్నయ్య చనిపోయాడు, తమ్ముడు తాళి కట్టాడు, వీడియో
కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. జీవితాలు తల్లక్రిందులవుతుంటాయి. ఐనా మానవ జీవితంలో ఎపుడేమి జరుగుతుందో చెప్పనలవి కాదు. అవి మన చేతుల్లో కూడా వుండవు. కష్టనష్టాలను సహిస్తూ జీవితంలో ముందుకు సాగడమే మార్గం. బీహారు రాష్ట్రంలో తన సోదరుడు వివాహం చేసుకునేందుకు మండపానికి బయలుదేరగా మార్గమధ్యంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అతడు చనిపోయాడు. ఈ హఠత్పరిణామానికి ఇరు కుటుంబాలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. మెడలో తాళి కట్టాల్సిన వరుడు ప్రాణాలు కోల్పోవడంతో వధువు శోకంలో మునిగిపోయింది. ఐతే అప్పటికప్పుడు వరుడు తరపు కుటుంబ సభ్యులు అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు.
Ram Mohan Naidu: డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకాలు.. వైకాపా ఆరోపణలు అవాస్తవం
ఆంధ్రప్రదేశ్‌లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టిన ఉపాధ్యాయుల నియామకాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో ఈ నియామక ప్రక్రియ సక్రమంగా, పారదర్శకంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షం లేవనెత్తిన ఆరోపణలన్నింటిపైనా తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇచ్చిందని, అలాగే ప్రస్తావనకు వచ్చిన ఉపాధ్యాయుల వివరాలను బహిరంగంగా వెల్లడించిందని ఆయన తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు టీటీడీ అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాన్ని అందజేశారు.
నన్ను టార్గెట్ చేస్తే మీ బండారం బయటపెతా : విజయసాయి రెడ్డి వార్నింగ్
తనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించేవారికి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, తన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. దసరా పండుగ ముగిసిన మరుసటి రోజే తన కొత్త పార్టీని ప్రకటిస్తానని వెల్లడించారు.
వైఎస్ షర్మిల, విజయమ్మ కంటే విజయసాయితో జగన్‌కు తలనొప్పి తప్పదా?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాత మద్దతుదారులందరినీ శత్రువులుగా మార్చుకోవడం ఒక అలవాటుగా చేసుకున్నారు. తన సొంత తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో సత్సంబంధాలు లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు జగన్‌కు విజయసాయిరెడ్డి రూపంలో మరో సమస్య ఎదురైనట్లు కనిపిస్తోంది. చాలా కాలం పాటు వైసీపీలో ఉన్న ఈ సీనియర్ రాజకీయ నాయకుడు, ఆ పార్టీకి దూరమై 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?
సహజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.
ఎంజీఎం హెల్త్‌కేర్‌లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్
చెన్నై మహానగరంలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్‌కేర్ చెన్నై నగరంలోనే తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్‌ను నిర్వహించింది. ఇది ఒక అధునాతన చికిత్స, దీనిలో నరాల కార్యకలాపాలను నియంత్రించి, కదలిక, పనితీరు పునరుద్ధరణకు సహాయపడే నియంత్రిత విద్యుత్ ప్రేరణలను అందించడానికి వెన్నెముకకు సమీపంలో చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చే ప్రక్రియ.
గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?
గర్భిణులు చిలకడ దుంపలు... అంటే తీపి బంగాళాదుంపలు నిశ్చింతగా తినవచ్చు. ఇవి తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ సరైన ఎదుగుదలకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. గర్భిణులకు చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ అవయవాల ఎదుగుదలకు అవసరమైన విటమిన్-A వీటిలో వుంటుంది. చిలకడ దుంపల్లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారి బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
హైదరాబాద్: ఓరల్ ఇంప్లాంటాలజీ రంగంలో తాజా పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతలు, నూతన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు Indian Society of Oral Implantologists (ISOI) 32వ జాతీయ సదస్సు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఈ ప్రతిష్టాత్మక జాతీయ సదస్సు నిర్వహించడం విశేషం. సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డెంటల్ నిపుణులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో 60 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, స్పీకర్లు పాల్గొంటున్నారు.
క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స
గుండె లయ లోపాలు తరచుగా పెద్ద ఆరోగ్య సమస్యలతోనే ముడిపడి ఉంటాయని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు వాటి ప్రారంభ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. ఉదాహరణకు, క్రమరహితంగా కొట్టుకోవడం, గుండెలో దడ లేదా క్షణికంగా నాడి వేగమవ్వడం వంటివి. ఈ లక్షణాలు 'అరిథ్మియా' (arrhythmias)ను సూచించవచ్చు; ఇది గుండె కొట్టుకునే వేగం మరీ ఎక్కువగా, మరీ తక్కువగా లేదా క్రమరహితంగా ఉండే ఒక పరిస్థితి. అన్ని సందర్భాల్లోనూ గుండె లయలో అసాధారణత ప్రమాదకరం కానప్పటికీ, కొత్తగా కనిపించే, నిరంతరం ఉండే లేదా ఆందోళన కలిగించే లక్షణాలను అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులచే పరీక్షించుకోవాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos