Photo Gallery Cinema Cinema Mumbai Bollywood Actress Deepika Padukone Breaks Down 5513.htm

Notifications

Mumbai bollywood actress deepika padukone breaks down

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

<

అనిశ్చితిలో H-1B మీద పనిచేస్తూ గ్రీన్ కార్డ్ క్యూలో ఉన్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల భవిష్యత్తు

అనిశ్చితిలో H-1B మీద పనిచేస్తూ గ్రీన్ కార్డ్ క్యూలో ఉన్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల భవిష్యత్తుయూఎస్‌లో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు భారీ దెబ్బ తగిలింది. అమెరికా ప్రభుత్వం విప్రో (Wipro), టీసీఎస్- టాటా (TCS-Tata), ఇన్ఫోసిస్(Infosys)తో పాటు కొన్ని ఇతర ప్రముఖ ఐటీ సంస్థల (కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, క్యాప్‌జెమినీ)పై గ్రీన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియ (PERM-Permanent Labour Certification)కి సంబంధించి సస్పెన్షన్ వేటు వేసింది. దీనితో ఐటీ నిపుణుల భవిష్యత్ అనిశ్చితిలో పడింది. అసలు జరిగింది ఏమిటి? PERM లేబర్ సర్టిఫికేషన్ నిలిపివేత: అమెరికా కార్మిక శాఖ (US Department of Labor) ఈ కంపెనీల నుంచి కొత్త PERM అప్లికేషన్లను స్వీకరించదని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తుందని ప్రకటించింది.

రాహుల్ గాంధీకి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్... ఏంటది?

రాహుల్ గాంధీకి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్... ఏంటది?త్రిపుర గ్రామ పంచాయతీ, అస్సాంలోని సిల్చార్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో విశేషం ఏమిటంటే... రాహుల్ గాంధీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నట్లుగా ఈ ఎన్నికలు ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతోనే జరిగాయి. ఇక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే.. బ్యాలెట్ పేపర్లతో నిర్వహించిన ఈ ఎన్నికల్లో కూడా రెండు చోట్లా కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. త్రిపుర గ్రామ సమితి ఎన్నికల్లో దాదాపు 5,000 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు దక్కింది కేవలం 14 సీట్లు మాత్రమే. అదే సమయంలో NDA కూటమి ఏకంగా 4,320 స్థానాల్లో ఘనవిజయం సాధించింది.

నా భర్తకి ఉద్యోగం ఇప్పిస్తామని రష్యా సైన్యంలో చేర్పించారు.. మహిళ ఫిర్యాదు

నా భర్తకి ఉద్యోగం ఇప్పిస్తామని రష్యా సైన్యంలో చేర్పించారు.. మహిళ ఫిర్యాదుతెలంగాణలోని రాజన్న-సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక మహిళ, తన భర్తను ఒక ఉద్యోగ ఏజెంట్ మోసం చేసి, బలవంతంగా రష్యా సైన్యంలో చేర్పించాడని, ఆ తర్వాత ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని యుద్ధ ప్రాంతానికి పంపాడని ఆరోపించారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో రష్యాకు వెళ్లిన తన భర్త డోమాటి కిషన్‌ను సురక్షితంగా తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఫిర్యాదుదారు డోమాటి రక్షిత పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు ప్రకారం, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న కిషన్, రష్యాలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చిన సిరిసిల్ల పట్టణంలోని ఆదిత్య మ్యాన్‌పవర్‌కు చెందిన ఏజెంట్ ధర్నం శ్రీనివాస్‌కు రూ. 2.5 లక్షలు చెల్లించారు.

ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి

LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు

టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు

గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్