Wednesday, 7 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Muskaan Khubchandani 5656.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 7 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Muskaan Khubchandani Pics
Muskaan Khubchandani Pics
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
25 ఏళ్ల ప్రజా సేవను పూర్తి.. ప్రధానిపై ఏపీ సీఎం చంద్రబాబు కితాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. సరైన సమయంలో, సరైన స్థానంలో, సరైన నాయకుడు.. లభించడం భారతదేశం చేసుకున్న అదృష్టమని ఆయన పేర్కొన్నారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ప్రయాణంలో, కార్యనిర్వాహక పదవిలో ప్రధాని మోదీ అవిరామంగా 25 ఏళ్ల ప్రజా సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కెప్టెన్ మీరు కళ్ళుమూసుకోవద్దు... మాకు మీరు కావాలి... భయపడకండి... స్మిత్‌కు వైద్యం చేసిన డెంటిస్ట్
ఫ్లైదుబాయ్ విమానంలో 170 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న విమానాన్ని హైజాక్ చేసి కూల్చి వేసేందుకు ప్రయత్నించి కో పైలెట్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నుంచి ఓ డెంటిస్ట్ ప్రాణాలు రక్షించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను విమానంలో ఉన్న ఇజ్రాయెల్ డెంటిస్ట్ డాక్టర్ షతా ముసాయెవ సుమారు 45 నిమిషాల పాటు ప్రాథమిక చికిత్స చేస్తూ ప్రాణాలు కాపాడటంతో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన ఆ నాటి క్షణాలను గుర్తు చేసుకుంటూ కెప్టెన్ ప్రాణాలు ఎలా రక్షించారో వివరించారు.
హోంగార్డ్ ఉద్యోగం కోసం చీరలో 6 నిమిషాల్లోనే లక్ష్యాన్ని చేధించిన వితంతువు (video)
హోంగార్డ్ ఉద్యోగం కోసం ఓ వితంతువు మండుటెండలో కేవలం 6 నిమిషాల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన ఇద్దరు పిల్లలు, వృద్ధులైన అత్తమామల పోషణ కోసం హోంగార్డు ఉద్యోగాన్ని సాధించాలనే సంకల్పంతో చీరకట్టులో, కాళ్లకు చెప్పులు లేకుండానే 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంది. జార్ఖండ్, రామ్‌గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు యూఎస్ ప్రతినిధుల సభలో అరుదైన గౌరవం
ఫ్లైదుబాయ్ విమానం కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అమెరికా ప్రతినిధుల సభలో అరుదైన గౌరవం లభించింది. ఫ్లైదుబాయ్ విమానంలో భయానక ఉగ్రదాడిని అడ్డుకుని 174 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన విషయం తెల్సిందే.
ఒక్క అంగుళం చొచ్చుకొచ్చినా తీవ్ర పరిణామాలు : ఎస్.కొరియాకు కిమ్ జాంగ్ ఉన్ వార్నింగ్
తమ భూభాగంలోకి ఒక్క అంగుళం చొచ్చుకొచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్న హెచ్చరిక చేశారు. ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొనివున్న విషయం తెల్సిందే.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది. టొమాటోలు ఖాళీ కడుపుతో తినరాదు. పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినవద్దు, ఇవి కూడా కడుపు నొప్పిని కలిగిస్తాయి
LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు
యువతకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదనే అపోహ నుంచి, ల్యాబ్‌లో ‘సాధారణం’గా కనిపించే కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే చాలని భావించడం వరకు... ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హృద్రోగ నిపుణులు గుండె ఆరోగ్యంపై ఉన్న అనేక అపోహలను తొలగిస్తున్నారు. భారతదేశంలో గుండె జబ్బులు ఇక వృద్ధాప్యం వచ్చే వరకు ఎదురుచూసే సమస్యగా మిగలడం లేదు. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే, భారతీయులు 10 నుంచి 15 ఏళ్ల ముందుగానే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు
టైప్ 2 డయాబెటిస్. ఈ వ్యాధితో ప్రపంచంలో కోట్ల మంది బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ఎంచుకుంటూ వుంటే దానిని అదుపు చేయవచ్చు. ఆ ఆహార ఎంపికలు ఏమేమిటో తెలుసుకుందాము. చక్కెర జోడించకుండా పానీయాలను ఎంచుకోండి. అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి. ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తింటుండాలి, ఐతే తినకూడనివి ఏమిటో తెలుసుకుని తినాలి. వెన్న లేని మజ్జిగను తీసుకోవచ్చు. మద్యం అలవాటు వున్నవారు దానిని మానుకుంటే మంచిది.
గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్
హైదరాబాద్: ప్రపంచ హృదయ దినోత్సవం 2026 సందర్భంగా, నల్లగండ్లలోని Citizens Specialty Hospitals, “ఒక్క హృదయ స్పందనను కూడా నిర్లక్ష్యం చేయకండి. అవగాహన కలిగిన పౌరుడిగా ఉండండి” అనే కార్యక్రమం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నివారణపై అవగాహన మరియు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతకు తన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తోంది. ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) మరియు కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) శిక్షణతో పాటు, సమయానుకూలమైన గుండె సంబంధిత నిపుణుల సలహాలను సంబంధిత వర్గాలకు అందించడంపై దృష్టి సారించే WhatsApp కమ్యూనిటీ అయిన E-Heart, Citizensను ప్రారంభించడం కూడా భాగంగా ఉంది.
bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos