Monday, 17 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Paisa Vasool Audio Launch Photos 4059.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 17 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
పైసా వసూల్ ఆడియో లాంఛ్ ఫోటోలు
పైసా వసూల్ ఆడియో లాంఛ్ ఫోటోలు
-
Paisa Vasool Audio Launch photos
-
Paisa Vasool Audio Launch photos
-
Paisa Vasool Audio Launch photos
-
Paisa Vasool Audio Launch photos
-
Paisa Vasool Audio Launch photos
-
Paisa Vasool Audio Launch photos
-
Paisa Vasool Audio Launch photos
-
Paisa Vasool Audio Launch photos
-
Paisa Vasool Audio Launch photos
-
Paisa Vasool Audio Launch photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
చేపల వేట కోసం సముద్రంలోకి మత్స్యకారులు.. 14 రోజులు గడిచినా రాలేదు..
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 3న చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ కనుగొనడంలో సహాయం కోరుతూ, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సోమవారం అల్లవరం మెరైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, ఆ మత్స్యకారులు ఆగస్టు 3న ఒదలరేవు తీరం నుండి విశాఖపట్నం వైపు బయలుదేరారు. అయితే, వారు వేటకు బయలుదేరిన గంట సేపటికే వారి పడవ నుండి సంకేతాలు (సిగ్నల్స్) ఆగిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. ప్రజలకు అలెర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఈ వాతావరణ మార్పుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ ప్రత్యేక సూచనలు జారీ చేసింది.
టెక్ మహీంద్ర టార్చర్ పెడుతోంది, నా డిమాండ్లు నెరవేరే దాకా నిరాహార దీక్ష, ప్రాణం పోయినా పట్టించుకోను: భావన
ఎమర్జెన్సీ లీవ్స్, పిల్లలకు ఆరోగ్యం బాగోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అంటూ టెక్ మహీంద్రా కంపెనీపై మండిపడ్డారు భావన అనే మహిళ. టెక్ మహీంద్ర తన డిమాండ్లను నెరవేర్చేదాకా నిరాహార దీక్ష చేస్తానంటూ చెపుతోంది సాప్ట్వేర్ ఉద్యోగిని భావన. తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తోంది. తన కుమార్తె అనారోగ్యం, వ్యక్తిగత సమస్యల వల్ల సెలవు పెడితే కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనలా ఎంతోమంది బయటకు చెప్పుకోలేక పనులు చేస్తున్నారనీ, విధులు నిర్వహించేటపుడు కనీసం వాష్ రూంకి వెళ్లాలన్నా వారికి చెప్పే వెళ్లాల్సి వుంటుందన్నారు.
Flu Outbreak : పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులు, 21 మంది సిబ్బందికి ఫ్లూ
బెంగళూరులోని రిచర్డ్స్ టౌన్లో ఫ్లూ వ్యాప్తి కారణంగా ఒక పాఠశాలను రెండు రోజుల పాటు మూసివేశారు. ఈ పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులు, 21 మంది సిబ్బంది జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యం పాలైన విద్యార్థులలో ఇద్దరికి H1N1 సోకినట్లు నిర్ధారణ అయింది. పాఠశాల చుట్టూ ఉన్న స్ట్రీట్ ఫుడ్, ఇతర వ్యాపారుల వల్ల పేరుకుపోయిన చెత్తాచెదారం కారణంగా నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులే ఈ వ్యాప్తికి కారణమని క్లారెన్స్ హైస్కూల్ యాజమాన్యం ఆరోపిస్తోంది.
ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. పవన్ ఆరా.. ఏమైందో కనుక్కోండి..
రాజమహేంద్రవరం సమీపంలో పంచాయతీ రాజ్ ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంపై ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. అవసరమైతే ఏఈ దంపతులు, వారి కుమార్తె ఆచూకీ కోసం ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించాలని ఆయన పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్‌ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
Home
Horoscope
Shorts
Photos
Videos