Friday, 19 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Pranitha Subhash Stills 4654.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 19 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Pranitha Subhash Stills
Pranitha Subhash Stills
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఆదివాసీ పిల్లలకు టీచర్లు లేరు.. జాజుల బంధం స్కూల్‌ను పవన్ పట్టించుకుంటారా?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో అవార్డులు వరించాయి. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, జల్ సంచయ్ -జన్ భాగీదారీ విభాగాల్లో తొలిస్థానంలో నిలిచింది. మొత్తంగా గతంలో 24వ ప్లేసులో ఏపీ పంచాయతీరాజ్ శాఖ .. నేడు దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. అయితే ఏఎస్సార్ జిల్లాలోని కొయ్యూరు మండలం, ములపేట పంచాయతీ పరిధిలో ఉన్న మారుమూల గ్రామం జాజుల బంధంలోని కొండ ఆదివాసీ పిల్లలకు విద్యను అందించాలన్న హామీ ఇంకా నెరవేరలేదు.
కాబోయే భార్యతో కలిసి ట్రెకింగ్‌కు వెళ్లాడు.. 400 అడుగుల లోయలో పడి..?
పూణేకు చెందిన 26 ఏళ్ల వ్యక్తి, మావల్ తహసీల్‌లోని లోహగడ్ కోట వద్ద తన కాబోయే భార్యతో కలిసి ట్రెకింగ్‌కు వెళ్లినప్పుడు ఫోటోలు తీస్తుండగా లోయలో పడి మరణించాడని పోలీసులు తెలిపారు. మృతుడు కేతన్ విశాల్ అగర్వాల్ గహుంజే నివాసి. అతను తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేసేవాడు నవంబర్‌లో అతనికి వివాహం జరగాల్సి ఉంది.
కదులుతున్న రైల్లో హిజ్రా బీభత్సం, డబ్బులివ్వలేదని ప్రయాణికులపై ముష్ఠిఘాతాలు, వీడియో
హిజ్రాలు. వీళ్లు వస్తుంటే జనం గుండెల్లో హడలెత్తుతోంది. ఇక రైలు ప్రయాణ సమయంలో వీళ్లు ఎంట్రీ ఇచ్చారంటే ప్రయాణికుల పరిస్థితి ఘోరాతిఘోరంగా మారిపోతుంది. అడిగినంత డబ్బులివ్వకపోతే ఇక వాళ్లు తమ రాక్షస ప్రవృత్తిని బైటపెడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ హిజ్రా ప్రయాణికులపై చేసిన రాక్షస దాడి తాలూకు వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హిజ్రా డబ్బులివ్వనందుకు ప్రయాణికులపై మృగంలా మీదపడి చావగొడుతోంది. ప్రయాణికుడు ఏడుస్తున్నప్పటికీ అతడిని వదలకుండా చావగొట్టింది. ఈ వీడియోను ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
నీట్ యూజీ రీ టెస్ట్ : అభ్యర్థుల కోసం ఎన్.టి.ఏ వాట్సాప్
ఈ నెల 21 తేదీన నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్ష జరుగనుంది. ఈ పరీక్ష కోసం హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక చర్యలు చేపట్టింది. అలాగే, పరీక్షలు సాఫీగా, పకడ్బంధీగా సాగేందుకు వీలుగా అన్ని రకాల కఠిన చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, విద్యార్థుల కోసం ఒక అధికారిక వాట్సప్ సేవలను ప్రవేశపెట్టింది. ఇదేసమయంలో పరీక్షకు సంబంధించి వస్తున్న తప్పుడు ఎస్ఎంఎస్లు, ఈ-మెయిల్‌ను నమ్మోద్దని హెచ్చరికలు జారీ చేసింది.
దేశంలో టెలిగ్రామ్ సేవలు బంద్ - తాత్కాలిక నిషేధం సబబే.. ఢిల్లీ హైకోర్టు
నీట్ యూజీ 2026 పునఃపరీక్ష నేపథ్యంలో దేశంలో టెలిగ్రామ్ సేవలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ టెలిగ్రామ్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, చుక్కెదురైంది. కేంద్రం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. కేంద్రం ఆంక్షలను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కేంద్రం చర్యలు సరైనవేనని కోర్టు స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి అసమానతలు కన్పించలేదని న్యాయస్థానం వెల్లడించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?
ముడి బియ్యం. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.
పిస్తా పప్పులు ఎందుకు తినాలి?
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు
యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో సతమతం అయ్యేవారు ఎక్కువవుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాము. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి త్రాగాలి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను వేగంగా బయటకు పంపుతాయి ఎక్కువ ఫైబర్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అధిక ప్రోటీన్ ఆహారం మానుకోవాలి. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.
కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?
పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos