Thursday, 10 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Rakul Preet Sing Stills 4955.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 10 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Rakul Preet Sing Stills
Rakul Preet Sing Stills
-
Rakul Preet Sing Stills
-
Rakul Preet Sing Stills
-
Rakul Preet Sing Stills
-
Rakul Preet Sing Stills
-
Rakul Preet Sing Stills
-
Rakul Preet Sing Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
స్కూల్ లీవ్ ఇస్తారని తోటి విద్యార్థిని చంపబోయిన స్టూడెంట్స్...ఎక్కడ?
పాఠశాల విద్యార్థి ఎవరైనా చనిపోతే సెలవు ప్రకటిస్తారన్న ఉద్దేశంతో, ఇద్దరు విద్యార్థులు తమ స్నేహితుడిని చంపడానికి ప్రయత్నించారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని కంబంవారిపల్లెలో ఉన్న గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ పాఠశాలకు చెందిన ఇద్దరు ఎనిమిదవ తరగతి విద్యార్థులు ఇంకా హాస్టల్ నివాసితులు, వారం రోజుల క్రితం తమ గదిలోని తోటి విద్యార్థి ముఖంపై దిండును గట్టిగా నొక్కి ఊపిరి ఆడకుండా చేసి చంపడానికి ప్రయత్నించారు.
తోతాపురి మామిడి రైతులకు ఏపీ సర్కారు శుభవార్త.. అదేంటంటే?
తోతాపురి మామిడి పంట దిగుబడి భారీగా పెరగడంతో మార్కెట్లో ధరలు పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు అధికంగా దిగుబడి రావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. దీంతో మామిడి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర సర్కారు ముందుకు వచ్చింది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల తోతాపురి మామిడి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ధరల వ్యత్యాస పథకం కింద ప్రతి కిలో మామిడికి నాలుగు రూపాయల చొప్పున అదనపు సాయం అందించాలని నిర్ణయించింది.
TGSRTC, ఆటోను తప్పించబోయి పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన బస్సు, వీడియో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాకు చెందిన బస్సు ఒకటి బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి పెట్రోలు బంకులోకి దూసుకెళ్లింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని బాటసింగారం వద్ద ఆర్టీసి అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. ఈ బస్సు చౌటుప్పల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో పెట్రోల్ పోయించుకునేందుకు బంకు వద్ద ఆగి వున్న కారు పూర్తిగా ధ్వంసమైంది. ఐతే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
కలియుగంలో వింతలు.. విచిత్రాలు... అక్కాతమ్ముళ్లు పెళ్లి చేసుకున్నారు.. ఎక్కడ?
కలియుగంలో వింతలు విచిత్రాలు జరిగిపోతున్నాయి. సమాజంలో ఎలాంటి విషయాలు జరుగుతున్నాయంటే.. కుటుంబ వ్యవస్థ కారణంగా, వివాహేతర సంబంధాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. మరోవైపు వావి వరుసలు లేకుండా పోతున్నాయి. తాజాగా కర్ణాటకలో చోటుచేసుకున్న ఒక విపరీతమైన ఘటన సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుసకు అక్కాతమ్ముళ్లు వివాహం చేసుకోవడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. శశికళ, ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తుల తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు. అంటే వీరిద్దరూ వరుసకు అక్కాతమ్ముళ్లు అవుతారు.
ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పెడతావా? మామను చంపించిన కోడలు
ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చి ప్రతి చిన్న విషయాన్ని పర్యవేక్షించడం, స్వేచ్ఛ లేకుండా చేయడంపై కోడలు తీవ్ర అసంతృప్తికి లోనైంది. అంతేగాకుండా గోప్యతకు భంగం కలుగుతుందనే కోపంతో మామనే హత్య చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిరంతరం సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెడుతున్నాడనే కోపంతో ఇంట్లో నిరంతరం సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెడుతున్నాడనే కోపంతో మామను చంపించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ నెట్‌వర్క్‌లలో ఒకటైన NephroPlus, డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను తయారు చేసి, వారికి దేశ, విదేశాల్లో మంచి కెరీర్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో NephroPlus అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ(NIDA)ను ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ మరియు ఫిలిప్పీన్స్‌లో నర్సింగ్ చదువు పూర్తి చేసిన వారిని డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఈ రంగంలో కెరీర్‌కు మరియు విదేశాల్లో పనిచేయడానికి సిద్ధం చేస్తారు.
salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?
ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల ఆహారం, నీరు రెండింటినీ సరిగ్గా గ్రహించడంలో సహాయపడి అవసరమైన పోషకాలను తీసుకుంటుంది. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది.
ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?
సహజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.
ఎంజీఎం హెల్త్‌కేర్‌లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్
చెన్నై మహానగరంలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్‌కేర్ చెన్నై నగరంలోనే తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్‌ను నిర్వహించింది. ఇది ఒక అధునాతన చికిత్స, దీనిలో నరాల కార్యకలాపాలను నియంత్రించి, కదలిక, పనితీరు పునరుద్ధరణకు సహాయపడే నియంత్రిత విద్యుత్ ప్రేరణలను అందించడానికి వెన్నెముకకు సమీపంలో చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చే ప్రక్రియ.
గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?
గర్భిణులు చిలకడ దుంపలు... అంటే తీపి బంగాళాదుంపలు నిశ్చింతగా తినవచ్చు. ఇవి తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ సరైన ఎదుగుదలకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. గర్భిణులకు చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ అవయవాల ఎదుగుదలకు అవసరమైన విటమిన్-A వీటిలో వుంటుంది. చిలకడ దుంపల్లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారి బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos