Monday, 17 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Rangasthalam Pre Release Event 9 Photos 4165.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 17 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
రంగస్థలం ప్రి-రిలీజ్ ఈవెంట్ ఫోటోలు 9
రంగస్థలం ప్రి-రిలీజ్ ఈవెంట్ ఫోటోలు 9
-
Rangasthalam Pre Release Event 9 photos
-
Rangasthalam Pre Release Event 9 photos
-
Rangasthalam Pre Release Event 9 photos
-
Rangasthalam Pre Release Event 9 photos
-
Rangasthalam Pre Release Event 9 photos
-
Rangasthalam Pre Release Event 9 photos
-
Rangasthalam Pre Release Event 9 photos
-
Rangasthalam Pre Release Event 9 photos
-
Rangasthalam Pre Release Event 9 photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ప్రధాని మోడి, భాజపా ఎంపి- సినీ నటి కంగనా రనౌత్‌ల డీప్‌ఫేక్ వీడియోలు కలకలం, ఎంత ధైర్యం?
దేశ ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా ఎంపి-నటి అయిన కంగనా రనౌత్ లకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ వీడియోలను క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు... 'మేరీసనమ్ అఫీషియల్' అనే ఫేస్బుక్ పేజీ, 'వినోదం కోసం' అని మాత్రమే అని పేర్కొంటూ, అనేక డీప్‌ఫేక్ వీడియోలను పంచుకుంది. వాటిలో బహిరంగ ప్రదేశంలో కంగనా రనౌత్ భుజంపై మోడీ చేయి వేసి ఉన్నట్లున్న వీడియో ఒకటి కాగా, చెట్లమధ్య వారిద్దరూ కౌగిలించుకుంటున్న మరో వీడియో వుంది.
Pawan Kalyan: గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు ఒక కీలక బాధ్యతను అప్పగించారు. నాగబాబు గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళనాట 100 రోజుల పాలన.. తెలుగు వార్తాపత్రికల్లో ప్రకటనలు.. ఎందుకని?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం తన మొదటి 100 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సాధించిన విజయాలను వివరిస్తూ భారీ స్థాయిలో వార్తాపత్రికల్లో ప్రకటనలు వెలువడ్డాయి. ఇలాంటి ప్రచారం సాధారణమే అయినప్పటికీ, ఈ ప్రచారంలో ఒక ప్రత్యేక అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వ 100 రోజుల పాలన గురించిన ప్రకటనలు తెలుగు వార్తాపత్రికల్లో కూడా వచ్చాయి. వాటిలోని సమాచారం తెలుగు భాషలోనే ప్రచురితమైంది. ఇది సహజంగానే తమిళనాడు సరిహద్దులు దాటి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.
కేటీఆర్, హరీష్ రావు ప్రైవేట్ ఆసుపత్రులకు రక్తాన్ని విక్రయించారు.. రేవంత్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతోంది. తెలంగాణ భవన్లో నిర్వహించిన రక్తదాన శిబిరం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వరంగల్ జిల్లాలోని పరకాలలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేస్తే, ఆ రక్తాన్ని కేటీఆర్, హరీష్ రావు ప్రైవేట్ ఆసుపత్రులకు విక్రయించారని ఆరోపించారు.
అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 28.87 లక్షల బంగారం స్వాధీనం
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో, షార్జా నుండి తన భర్తతో కలిసి వచ్చిన ఒక మహిళా ప్రయాణికురాలి వద్ద నుండి రూ. 28.87 లక్షల విలువైన 219.43 గ్రాముల బంగారు ఆభరణాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన ఈ దంపతులు, షార్జా నుండి ఎయిర్ అరేబియా విమానం జీ9-418లో అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ప్రయాణికుల వివరాల విశ్లేషణ ఆధారంగా అందిన సమాచారంతో, అహ్మదాబాద్ కస్టమ్స్ విభాగంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఆదివారం ఆ ఇద్దరు ప్రయాణికులను తనిఖీ కోసం అడ్డుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్‌ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
Home
Horoscope
Shorts
Photos
Videos