Sunday, 5 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Rashi Singh Photos 5049.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 5 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Rashi Singh Photos
Rashi Singh Photos
-
Rashi Singh Photos
-
Rashi Singh Photos
-
Rashi Singh Photos
-
Rashi Singh Photos
-
Rashi Singh Photos
-
Rashi Singh Photos
-
Rashi Singh Photos
-
Rashi Singh Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
అద్దె ఇంటిలో నుంచి వచ్చిమరీ అమ్మిన ఇంటిలోనే ఆయువు తీసుకున్నారు...
అప్పుల బాధను తాళలోని ఓ జంట తమ కుమారుడుతో కలిసి ప్రాణాలు తీసుకున్నారు. ఇతరులకు విక్రయించిన ఇంటిలోనే వారు ఆయువు తీసుకున్నారు. అద్దె ఇంటిలో నుంచి వచ్చిమరీ బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుతలను ప్రకాష్, ప్రభ దంపతులతో పాటు వీరి కుమారుడు శశాంక్ ఉన్నారు.
ఏడు అడుగులు వేసిన భర్త వదిలేస్తే.. ఆసరాగా ఉంటామన్న సన్నిహితులు మోసం చేశారు.... అందుకే...
ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి భార్య గర్భందాల్చిన తర్వాత పిల్లలుంటే కలిసి జీవించలేనని చెప్పి మోసం చేశాడు. దీంతో ఒంటరిగా మిగిలిపోయిన ఆ మహిళ... ఒంటరితనాన్ని అసరాగా తీసుకుని దగ్గరకు చేరదీసిన స్నేహితులు, సన్నిహితులు మోసం చేశారు. దీంతో ఇటు కన్నవారికి, అటు భర్త, స్నేహితులకు దూరమై, ఒంటరితనాన్ని జీవించలేని ఆమె ప్రాణాలు తీసుకుంది. మృతురాలు రేణుక (26). హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రాండ్ లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు వెల్లడించిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
ఇంట్లో భర్తను చంపుతుంటే.. ఇంటి బయట కాపలా ఉన్న భార్య... ఎక్కడ?
ఇటీవలి కాలంలో భార్య చేతుల్లో హతమయ్యే భర్తల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో తాజాగా ఇంట్లో కట్టుకున్న భర్తను చంపుతుంటే.. ఇంటి బయట అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్య కాపలా ఉన్నది. ఈ దారుణం ఏపీలోని దేవరాపల్లి మండలం, శ్రీరాంపురంలో వెలుగు చూసింది.
హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురి మృతి
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయరహదారిపై హైదరాబాద్ వెళ్తున్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 ఏళ్ల బాలుడు సహా నలుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కన్నతండ్రే కాల యముడయ్యాడు.... కన్నకొడుకును కొట్టి చంపేసిన తండ్రి.. ఎక్కడ?
కన్నతండ్రే కాలయముడయ్యాడు. తన కొడుకును ఓ కసాయితండ్రి కొట్టి చంపేశాడు. పొడవాటి కత్తితో తల వెనుక భాగంలో కొట్టడంతో ఆ బిడ్డ చనిపోయాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం, అంబేద్కర్ నగర్లో చోటుచేసుకుది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి
అనేమియా లేదా రక్తహీనత సమస్య ఇటీవలి కాలంలో చాలామంది స్త్రీలను పీడిస్తున్న అనారోగ్య సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యులు ఐరన్ మాత్రలు రాస్తుంటారు. ఐతే కొంతమందిలో ఈ ఐరన్ మాత్రలు వేసుకున్నప్పుడు పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటిలో ప్రధానమైనది విరేచనాలు అవ్వడం. ఐతే మోషన్స్ అవుతున్నాయని మాత్రలను పూర్తిగా ఆపేస్తే హిమోగ్లోబిన్ (Hb) స్థాయిలు పెరగవు. కానీ అదే సమయంలో విరేచనాల వల్ల శరీరం బలహీనపడటం కూడా మంచిది కాదు.
ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?
ఉలవలలో పీచుపదార్థం అధికంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. అనవసరమైన కోరికలను తగ్గిస్తుంది. భోజనానికి ముందు ఉలవల రసం లేదా సూప్ తీసుకోండి. ఇది సహజంగా ఆకలిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?
విటమిన్ మాత్రలను ఎలా వేసుకోవాలన్న విషయంలో కొంతమందికి కన్ఫ్యూజన్ వుంటుంది. అన్నం తిన్న తర్వాత క్యాల్షియం మాత్రలు వేసుకోవడానికి గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేదు. వాడుతున్న క్యాల్షియం టాబ్లెట్ రకాన్ని బట్టి భోజనం చేసిన వెంటనే లేదా 30 నిమిషాల లోపు వేసుకోవడం ఉత్తమం. క్యాల్షియం మాత్రలు ఎప్పుడు, ఎలా వేసుకోవాలో పరిశీలిద్దాము. మార్కెట్లో దొరికే క్యాల్షియం మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మీ టాబ్లెట్ వెనుక ఉన్న పేరును బట్టి ప్లాన్ చేసుకోవాలి. మనకు సాధారణంగా లభించే టాబ్లెట్లు ఇవే వుంటాయి. శరీరం ఈ క్యాల్షియంను గ్రహించాలంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి.
వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?
మన శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు
రక్తంలో ఐరన్ లోపం, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం అనేది చాలా మందిలో కనిపించే సమస్యే. అయితే, సరైన ఆహార నియమాలతో చాలా వేగంగా రక్తం పట్టేలా చూసుకోవచ్చు. ఐరన్ త్వరగా పెరగాలంటే కేవలం ఐరన్ ఉన్న ఆహారాలు తినడమే కాదు, అది శరీరానికి అబ్బేలా చూసుకోవడం కూడా ముఖ్యం. రక్తం సత్వరమే పట్టడానికి మీరు తీసుకోవలసిన ఉత్తమ ఆహారాల జాబితా ఏమిటో తెలుసుకుందాము. మునగాకు & తోటకూర- ఆకుకూరల్లో మునగాకు ఐరన్‌కి పవర్‌హౌస్ వంటిది. పాలకూర, తోటకూరల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos