Thursday, 12 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Samantha Ruth Pics 5678.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 12 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Samantha Ruth Pics
Samantha Ruth Pics
-
-
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
వైజాగ్ స్టీల్ సిటీ కాస్త సిలికాన్ సిటీగా మారుతోంది : కేంద్ర మంత్రి పియూష్ గోయల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టీల్ సిటీగా గుర్తింపు పొందిన వైజాగ్ కాస్త ఇపుడు సిలికాన్ సిటీగా మారుతోందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అన్నారు. వైజాగ్ కేంద్రంగా సాగుతున్న సీఐఐ పెట్టుబడుల సదస్సులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ, ఏపీలోని విశాఖ నగరం ఇకపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) భాగస్వామ్య సదస్సులకు శాశ్వత వేదికగా మారనుందంటూ కీలక ప్రకటన చేశారు.
సీఎం చంద్రబాబును ఓ కోరిక కోరిన సుచిత్ర ఎల్ల ... వెను వెంటనే....
ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఓ కోరిక కోరారు. ఆ వెంటనే ఆయన ఓకే అనేశారు. వైజాగ్ వేదికగా సీసీఐ సదస్సు జరుగుతోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఉమెన్ అండ్ గ్రోత్ సమిట్‌లో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, సీఐఐ అలయెన్స్ ఫర్ గ్లోబల్ అండ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ బయోటిక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర మాట్లాడుతూ మహిళల టెక్ పార్కు ఏర్పాటుకు భూములు కేటాయించాలని సీఎం చంద్రబాబును ఓ కోరిక కోరారు. దానికి సీఎం చంద్రబాబు ఓకే అనేశారు.
గోదావరీ పరివాహక ప్రాంతంలో పెద్దపులి సంచారం.. ట్రాకర్ అమర్చినా..?
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని గోదావరి నదీ పరివాహక అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు వార్తలు రావడంతో అశ్వారావుపేట మండలంలోని గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అశ్వారావుపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మురళి మాట్లాడుతూ, పులికి ట్రాకర్ అమర్చినప్పటికీ, అది స్థానిక అటవీ ప్రాంతంలో ఎక్కడా కనిపించలేదని, దాని అడుగుజాడలు కూడా ఎక్కడా లభించలేదని తెలిపారు.
గోడకు కన్నం వేసి.. రూ.12కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు.. ఎక్కడ?
మధ్యప్రదేశ్‌లోని కట్నీలో గురువారం తెల్లవారుజామున దొంగలు గోడను పగలగొట్టి, సేఫ్, డిస్ప్లే కౌంటర్లను తెరిచి దాదాపు రూ.12 కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించారని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం సిబ్బంది షోరూమ్‌కు చేరుకున్నప్పుడు, సేఫ్ (భద్రతా పెట్టె), డిస్ప్లే కౌంటర్లు పగలగొట్టి ఉండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
కార్గో కంటైనర్ అడుగుభాగంలో రూ.4కోట్ల విలువైన ఇ-సిగరెట్లు స్వాధీనం
జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జేఎన్‌పీఏ) వద్ద మాప్ రాడ్ కార్గోగా ప్రకటించబడిన ఒక కంటైనర్ అడుగుభాగంలో దాచి ఉంచిన ఇ-సిగరెట్ల సరుకును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బృందం అడ్డుకుంది. నిఘా సమాచారం ఆధారంగా, డీఆర్ఐ బృందం కంటైనర్‌లో సోదాలు నిర్వహించగా, అందులో 6,000 యుటో థానోస్, 7,000 యుటో లెన్స్ బ్రాండెడ్ ఇ-సిగరెట్లతో సహా మొత్తం రూ.4 కోట్ల విలువైన 13,000 ఇ-సిగరెట్లు లభించాయి. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం, 2019 ప్రకారం భారతదేశంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు, అన్ని ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ నిషేధించబడ్డాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు
మధుమేహంతో జీవిస్తున్న ప్రతి ఇద్దరిలో దాదాపు ఒకరికి తమకు ఆ వ్యాధి ఉన్న విషయమే తెలియడం లేదు. నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ, మరోసారి ముందస్తు చర్యల ప్రాధాన్యాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఈ ఏడాది ‘మధుమేహంపై ముందస్తు చర్యలు’ అనే ఇతివృత్తంతో ప్రపంచ మధుమేహ దినోత్సవంను జరుపుకుంటున్న వేళ, వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, మధుమేహ ముప్పును తగ్గించడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలోనే ‘మధుమేహ రాజధాని’గా తరచూ పేర్కొనే భారత్‌లో ఈ ముందస్తు చర్యల పిలుపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?
కిడ్నీలకు ఒక ప్రత్యేకత ఉంది. మూత్రపిండాల పనితీరు 60 శాతం నుండి 80-90 శాతం వరకు క్షీణించే వరకు శరీరంలో ఎలాంటి బయటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిని "సైలెంట్ కిల్లర్" అంటారు. మన మూత్రపిండాలలో మిలియన్ల కొద్దీ ఉండే 'నెఫ్రాన్లు' దెబ్బతింటున్నప్పుడు, మిగిలిన నెఫ్రాన్లు అధనపు భారాన్ని మోస్తూ శరీరాన్ని సాధారణంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. కానీ కిడ్నీల సామర్థ్యం 90-95 శాతం వరకు పడిపోయినప్పుడు మాత్రమే శరీరంపై తీవ్రమైన బయటి లక్షణాలు వ్యక్తమవుతాయి.
రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?
ఈమధ్యకాలంలో చాలామంది తినే పండు డ్రాగన్ ఫ్రూట్. ఇది పెద్దగా టేస్ట్ వుండదు. రుచీపచీ లేని ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?
చాలామంది కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఐతే ఫ్రిజ్‌లో వుంచిన గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము. కోడిగుడ్లు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని లైనింగ్‌కు అంటుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్డును వెంటనే ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు ప్రోటీన్లు, ఇతర కర్బన సమ్మేళనాలు చెడిపోయే అవకాశాలను పెంచుతుంది.
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్నిఅర్నబ్, మురసు రూపంలో రెండు తుఫాన్లు వరుసగా తాకాయి. దీనితో తీవ్ర ప్రభావం పడిన, లేక ప్రభావం పడే అవకాశాలున్న జిల్లాల జాబితాలో ప్రకాశం(ఒంగోలు), నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నాయి. కోస్తా ప్రాంతాలవ్యాప్తంగా భారీ వర్షాలు, నీరు నిల్చిపోవడం, విద్యుత్ మరియు రవాణాపరమైన అంతరాయాలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అవే జిల్లాలను వరుసగా రెండు తుఫాన్లు ముంచెత్తడంతో నీరు నిల్చిపోవడం, పారిశుధ్యంపరమైన సమస్యలు ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించనున్నాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos