Thursday, 5 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Suchirindia Tempest 2020 Awards 5667.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 5 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Suchirindia TemPest 2020 Awards
Suchirindia TemPest 2020 Awards
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
మునిసిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడాము, ఏపీలో ఏ ఎన్నిక జరిగినా ఇదే రిపీట్: అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో తాము ఘోరంగా ఓటమిపాలయ్యామని వైసిపి నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కూటమి అక్రమాలకు పాల్పడటం వల్లనే ఇదంతా జరిగిందని అన్నారు. గతంలో మీరు అధికారంలో వున్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారు కదా అని అడిగితే... అందుకే ఇప్పుడు తమకు ఈ గతి పట్టిందని ఆయన చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ఏపీలో ఏ ఎన్నిక జరిగినా ఇట్లాంటి ఫలితాలే రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. ఈడీ విచారణ నిమిత్తం హైదరాబాదుకి వచ్చిన అంబటి రాంబాబు విలేకర్లు అడిగిన ప్రశ్నలకు పైవిధంగా స్పందించారు.
రెస్క్యూ బోట్లు బోల్తా.. గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేఫ్..
ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువులో గల్లంతైన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ముగ్గురు సిబ్బంది ఆచూకీ లభించగా, వారిని ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరద నీటిలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు పదిమంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఒక స్థానిక వ్యక్తి చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న రెస్క్యూ బోట్లు బోల్తా పడటంతో, వారంతా వరద నీటిలో కొట్టుకుపోయారు.
అమరావతిపై వైసిపి నాయకుడు కేతిరెడ్డి అసత్య ప్రచారం, ఇది ఫ్యాక్ట్ చెక్ అంటూ...
అమరావతిలో కురిసిన వర్షాలకు నీటిని బయటకు తోడేందుకు మోటార్లు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేస్తూ ప్రచారం చేశారనీ, ఈ ప్రచారం పూర్తిగా అసత్యం మరియు తప్పుదోవ పట్టించేలా ఉందని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది. దీని గురించి వివరణ ఇస్తూ... పోస్టులో ఉపయోగించిన వీడియో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతికి సంబంధించింది కాదు. రెండవ స్క్రీన్‌షాట్‌లో బెంగాలీ భాషా శీర్షిక ("একযোগে চালানো হচ্ছে অনেকগুলা মেশিন" - Arif Hossain 5.0 ఖాతా) స్పష్టంగా కనిపిస్తోంది. ఇది బంగ్లాదేశ్ ప్రాంతంలో ఆక్వాకల్చర్, వ్యవసాయం లేదా నీటి నిర్వహణకు సంబంధించిన పాత దృశ్యం.
ఏపీ ఎన్నికలు - 100 శాతం స్ట్రైక్ రేటుతో రికార్డు సృష్టించిన జనసేన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకుని, మరోసారి వంద శాతం విజయవంతమైన ఫలితాన్ని నమోదు చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పునరావృతం చేస్తూ, ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు ఒప్పందం మేరకు జనసేనకు కేటాయించిన అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తాను పోటీ చేసిన అన్ని మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ పదవులను గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.
మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించిన హైదరాబాదీ
అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నాయకులు తమదైన ముద్ర వేస్తున్నారన్న విషయం, ఇటీవలి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మరోసారి రుజువైంది. తెలుగు మూలాలు కలిగి, హైదరాబాద్‌లో జన్మించిన డెమోక్రాట్ నాయకురాలు అరుణా మిల్లర్, మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తిరిగి ఎన్నికయ్యారు. ఈ కీలక పదవిలో వరుసగా రెండోసారి విజయం సాధించి అరుణా మిల్లర్ చరిత్ర సృష్టించారు. అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నాయకుల పెరుగుతున్న ఉనికిని, ప్రభావాన్ని ఆమె విజయం స్పష్టం చేస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?
చాలామంది కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఐతే ఫ్రిజ్‌లో వుంచిన గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము. కోడిగుడ్లు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని లైనింగ్‌కు అంటుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్డును వెంటనే ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు ప్రోటీన్లు, ఇతర కర్బన సమ్మేళనాలు చెడిపోయే అవకాశాలను పెంచుతుంది.
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్నిఅర్నబ్, మురసు రూపంలో రెండు తుఫాన్లు వరుసగా తాకాయి. దీనితో తీవ్ర ప్రభావం పడిన, లేక ప్రభావం పడే అవకాశాలున్న జిల్లాల జాబితాలో ప్రకాశం(ఒంగోలు), నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నాయి. కోస్తా ప్రాంతాలవ్యాప్తంగా భారీ వర్షాలు, నీరు నిల్చిపోవడం, విద్యుత్ మరియు రవాణాపరమైన అంతరాయాలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అవే జిల్లాలను వరుసగా రెండు తుఫాన్లు ముంచెత్తడంతో నీరు నిల్చిపోవడం, పారిశుధ్యంపరమైన సమస్యలు ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించనున్నాయి.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం
బెంగళూరు: భారతీయ వయోజనులలో ఆరోగ్యకరమైన వృద్ధాప్య ఫలితాలను ప్రభావితం చేయటంలో జీవక్రియ ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్నెస్ కోచింగ్, బయోమార్కర్ ఆధారిత శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధాలను అన్వేషించడానికి, 'ఆరోగ్యం-ఆనందం' చుట్టూ రూపొందించబడిన ఒక చారిత్రాత్మక బహుళ-కేంద్ర పరిశోధనా అధ్యయనాన్ని ప్రారంభించడానికి హెర్బాలైఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) చేతులు కలిపాయి. ఐఐఎస్సీ సహకారంతో నిర్వహించే ఈ అధ్యయనానికి హెర్బాలైఫ్ మద్దతు అందించనుంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నైలోని పలు కేంద్రాల్లో ఈ పరిశోధన జరగనుంది.
లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం: కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్
మలబద్ధకం అంటే కేవలం మలవిసర్జనలో ఇబ్బంది ఎదుర్కోవడం మాత్రమే కాదు. చాలామందికి ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో పాటు, అనేక ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. సాధారణంగా ఎదురయ్యే ఈ సమస్యల గురించి తరచుగా బహిరంగంగా చర్చించరు. ఈ అంశాలపై దృష్టి సారిస్తూ, ఒపెల్లా తన కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్ కోసం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి నటించిన #1స్మార్ట్సొల్యూషన్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఓమ్నికామ్ అడ్వర్టైజింగ్ ఇండియాలో భాగమైన మెక్కాన్ ఇండియా, ఒపెల్లా బృందంతో కలిసి ఈ ప్రచారాన్ని రూపొందించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos