Wednesday, 4 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Siima Awards 2021 Red Carpet 6403.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 4 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
సైమా అవార్డ్స్ 2021
సైమా అవార్డ్స్ 2021
-
సైమా అవార్డ్స్ 2021
-
సైమా అవార్డ్స్ 2021
-
సైమా అవార్డ్స్ 2021
-
సైమా అవార్డ్స్ 2021
-
సైమా అవార్డ్స్ 2021
-
సైమా అవార్డ్స్ 2021
-
సైమా అవార్డ్స్ 2021
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
తిరగబడిన కడప పౌరుషం - జగన్‌ను కింద కూర్చోబెట్టిన ఓటర్లు.. పేరుకుపోయిన ఏకఛత్రాధిపత్యానికి తెర
ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన, చర్చించుకోవాల్సిన ఫలితం కడప జిల్లాలో జరిగిన ఎన్నికలు. కడప మున్సిపల్ కార్పొరేషన్ అయిన తొలి నాళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయించింది. ఆ తర్వాత వైకాపానే హవా సాగించింది. అయితే, తాజాగా జరిగిన ఎన్నికల్లో కడప గడ్డపై పాతికేళ్లుగా పేరుకుపోయిన ఏకఛత్రాధిపత్యానికి కడప ప్రజలు తెరదించారు. కడప ప్రజల పౌరుషం తిరగబడటంతో ఈ పరిస్థితి వచ్చింది. ఫలితంగా వైకాపా కంచుకోటగా భావించే కడప జిల్లాలో ఆ పార్టీ తుడిచిపెట్టుకునిపోయింది. ఇది కేవలం ఒక రాజకీయ కూటమి సాధించిన విజయం కాదు. అహంకారంపై సామాన్యుడు సాధించిన సంచలన విజయంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు : అధికార రిపబ్లిక్ పార్టీకి షాక్.. చరిత్ర సృష్టిస్తున్న డెమోక్రాట్లు
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార రిపబ్లిక్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అదేసమయంలో డెమోక్రాట్లు మాత్రం చరిత్ర సృష్టిస్తున్నారు. ఇప్పటికే పలు సెనెట్ స్థానాలను అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పార్టీ నుంచి కైవసం చేసుకున్నారు. దీంతో ఎగువ సభలో డెమోక్రాట్ల ఆధిపత్యం లభించినట్టయింది. అటు ప్రతినిధుల సభలోనూ డెమోక్రాట్లు ఆధిక్యం సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో తాజా ఫలితాలపై డోనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.
బస్ కండక్టర్ ప్రవళిక మృతి.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం
బస్ కండక్టర్ ప్రవళిక మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రవళిక కోలుకుని త్వరలోనే తిరిగి విధుల్లో చేరుతుందని ఆశించానని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ కష్టకాలంలో ఆర్టీసీ వారికి తోడుగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, అలాగే వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథావిధిగా పరిషత్ ఎన్నికలు : ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికలు మూడు మండలాలు మినహా మిగతాచోట్ల యథావిధిగా జరగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 'మురసు' తుపాను నేపథ్యంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నందున ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ అనిల్ చంద్రపునేఠా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై ఆయన ఆరా తీశారు.
ఒంగోలులోని రైల్వే స్టేషన్ సమీపంలో 2 కిలోల బంగారం దోపిడి
ఒంగోలులోని రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ఇద్దరు బంగారు వ్యాపారుల వద్ద 2 కిలోల బంగారాన్ని దోచుకున్నారు. నగరంలోని నగల దుకాణాలకు బంగారం సరఫరా చేయడానికి ఆ వ్యాపారులు కోయంబత్తూరు నుంచి ఒంగోలుకు వచ్చారు. రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు వారిని అడ్డగించి, నగర శివార్లకు తీసుకెళ్లారు. అక్కడ వారు వ్యాపారులపై దాడి చేసి, బెదిరించి, బంగారంతో పారిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ఒంగోలు II టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం
బెంగళూరు: భారతీయ వయోజనులలో ఆరోగ్యకరమైన వృద్ధాప్య ఫలితాలను ప్రభావితం చేయటంలో జీవక్రియ ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్నెస్ కోచింగ్, బయోమార్కర్ ఆధారిత శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధాలను అన్వేషించడానికి, 'ఆరోగ్యం-ఆనందం' చుట్టూ రూపొందించబడిన ఒక చారిత్రాత్మక బహుళ-కేంద్ర పరిశోధనా అధ్యయనాన్ని ప్రారంభించడానికి హెర్బాలైఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) చేతులు కలిపాయి. ఐఐఎస్సీ సహకారంతో నిర్వహించే ఈ అధ్యయనానికి హెర్బాలైఫ్ మద్దతు అందించనుంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నైలోని పలు కేంద్రాల్లో ఈ పరిశోధన జరగనుంది.
లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం: కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్
మలబద్ధకం అంటే కేవలం మలవిసర్జనలో ఇబ్బంది ఎదుర్కోవడం మాత్రమే కాదు. చాలామందికి ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో పాటు, అనేక ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. సాధారణంగా ఎదురయ్యే ఈ సమస్యల గురించి తరచుగా బహిరంగంగా చర్చించరు. ఈ అంశాలపై దృష్టి సారిస్తూ, ఒపెల్లా తన కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్ కోసం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి నటించిన #1స్మార్ట్సొల్యూషన్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఓమ్నికామ్ అడ్వర్టైజింగ్ ఇండియాలో భాగమైన మెక్కాన్ ఇండియా, ఒపెల్లా బృందంతో కలిసి ఈ ప్రచారాన్ని రూపొందించింది.
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
Home
Horoscope
Shorts
Photos
Videos