Thursday, 20 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Chocolate Hut Opens Exclusive Store At Jubilee Hills 2683.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 20 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
జూబ్లీ హిల్స్‌లో చాక్లెట్ హట్ ప్రారంభం
జూబ్లీ హిల్స్‌లో చాక్లెట్ హట్ ప్రారంభం
-
Chocolate Hut opens Exclusive Store at Jubilee Hills
-
Chocolate Hut opens Exclusive Store at Jubilee Hills
-
Chocolate Hut opens Exclusive Store at Jubilee Hills
-
Chocolate Hut opens Exclusive Store at Jubilee Hills
-
Chocolate Hut opens Exclusive Store at Jubilee Hills
-
Chocolate Hut opens Exclusive Store at Jubilee Hills
-
Chocolate Hut opens Exclusive Store at Jubilee Hills
-
Chocolate Hut opens Exclusive Store at Jubilee Hills
-
Chocolate Hut opens Exclusive Store at Jubilee Hills
-
Chocolate Hut opens Exclusive Store at Jubilee Hills
-
Chocolate Hut opens Exclusive Store at Jubilee Hills
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
తాజా వార్తలు
పాకిస్తాన్లో సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్ దారుణ హత్య
పాకిస్తాన్లో దారుణం జరిగింది. సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్ దారుణ హత్యకు గురయ్యారు. టిక్ టాక్ ఆయేషా గిలమానా పేరుతో సుపరిచితురాలైన షంషో బీబీ (28)ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14వ తేదీ సాయంత్రం ఇస్లామాబాద్ సమీపంలోని తక్సిలా ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. టిక్ టాక్‌లో సుమారు 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న షంసో, గత 3-4 ఏళ్లుగా కంటెంట్ క్రియేటర్ చురుగ్గా ఉంటున్నారు.
ఇరాన్‌కు సాయం చేసేవారి అంతు చూస్తాం : డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
తమ శత్రుదేశం ఇరాన్‌కు సాయం చేసే అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌కు ఏ రూపంలో సాయం చేసినా వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇరాన్‌పై చరిత్రలో ఏ దేశంపైనా చేపట్టని అత్యంత కఠినమైన ఆర్థిక చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. దీనిని "ఎకనామిక్ డి-డే"గా, తీవ్ర స్థాయిలో సాగనున్న ఆర్థిక యుద్ధంగా ఆయన అభివర్ణించారు.
అహోబిలం సమీపంలో దారి తప్పిన ఆరుగురు భక్తులు
నంద్యాల జిల్లాలోని అహోబిలం సమీపంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఆరుగురు భక్తులు అదృశ్యమయ్యారు. పావన నరసింహ స్వామి ఆలయంలో పూజలు చేసేందుకు మొత్తం పది మంది భక్తులు వెళ్లారు. శ్రీ నరసింహ స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా, వారిలో ఆరుగురు దారి తప్పిపోయారు. అదృశ్యమైన వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు మరియు అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. అదృశ్యమైన భక్తులందరూ ప్రొద్దుటూరుకు చెందినవారిగా గుర్తించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి.. జగన్ పిలుపు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఘనవిజయం సాధించిపెట్టే లక్ష్యంతో పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, కేవలం విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా అంకితభావంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
ఒంగోలులో ఘోరం - లిఫ్ట్ కింద చిక్కుకుని మహిళ మృతి (video)
ఒంగోలులో ఘోరం జరిగింది. లిఫ్టు కింద చిక్కుకుపోయిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న సాయి సూర్య అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటుచేసుంది. వినీత (50) అనే మహిళ ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. లిఫ్ట్ నుండి బయటకు వస్తుండగా, తలుపులు మూసుకోకుండానే లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు జారింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ వైద్యులు
చెన్నై నగరంలోని ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డును నెలకొల్పారు. తలలో ఉన్న అతిపెద్ద మెదడు భాగంలో ఉన్న కేన్సర్ కణితిని తొలగించారు. ఈ కణితి బరువు 890 గ్రామాలుగా ఉంది. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద కణితుల్లో ఒకటిగా వైద్యులు పేర్కొన్నారు.
ఎముక పుష్టి ఏమేమి తినాలి?
ఎముకలు. మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది. విపరీతమైన డైటింగ్ చేయరాదు. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను నెమ్మదించి ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది. నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos