1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Can eating almonds lower blood sugar levels

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

Almonds
బాదం పప్పు. ప్రపంచ మధుమేహ దినం నే పధ్యంలో ఈ పప్పును తినడం వల్ల చెడు రకమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొవ్వుల స్థాయిలను పెంచుతుంది. బాదంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. బాదం పప్పులు తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.
 
బాదం చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, వీటిని తింటే బ్లడ్ షుగర్ నియంత్రించవచ్చు.
బాదం గుండెకు మంచిదని నిపుణులు చెపుతారు.
బాదం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
బాదంలో అనేక పోషకాలు ఉన్నందున ఈ పోషకాల శోషణను పెంచడానికి వీటిని ఖాళీ కడుపుతో తినవచ్చు.
బాదం పప్పులు తింటుంటే బరువు అదుపులో వుంటుంది.
బాదంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
బాదం పప్పు కంటికి మేలు చేస్తుంది. 
బాదంపప్పులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది
 
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
అమెరికా కలలు, వాస్తవాలపై నాట్స్ అవగాహన సదస్సు