Wednesday, 25 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%a3%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 %e0%b0%b0%e0%b0%bf%e0%b0%9a%e0%b0%be %e0%b0%aa%e0%b0%be%e0%b0%a8%e0%b1%80 %e0%b0%ab%e0%b1%8b%e0%b0%9f%e0%b1%8b %e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b0%b0%e0%b1%80 2283.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 25 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
రిచా పానీ ఫోటో గ్యాలరీ
రిచా పానీ ఫోటో గ్యాలరీ
-
Richa pani photos
-
Richa pani photos
-
Richa pani photos
-
Richa pani photos
-
Richa pani photos
-
Richa pani photos
-
Richa pani photos
-
Richa pani photos
-
Richa pani photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఓయో హోటల్లో యువతి అనుమానాస్పద మృతి - తెల్లవారుజామున ఏం జరిగింది?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మైహర్‌లో 21 యేళ్ళ యువతి ఓయో హోటల్ గదిలో అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రియుడితో కలిసి పుట్టిన రోజు వేడుకను జరుపుకునేందుకు వచ్చిన ఆ యువతి తెల్లవారే సరికి విగతజీవిగా కనిపించింది. ప్రియుడు, అక్క, మరో స్నేహితురాలు కొందరు యువకులతో కలిసి శారదాదేవి ఆలయం సమీపంలోని హోటల్లో మూడు గదులను బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తెలియకుండా వారంతా హోటల్ గదులకు చేరుకున్నారు.
సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్ సర్కారు.. ఎందుకో తెలుసా?
మదురై జిల్లా తిరుప్పరకుండ్రంలో కార్తీక దీపం వివాదం నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే సర్కారు సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. దేశ అత్యుతున్న న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయలేక పోవడంతో క్షమాపణలు చెబుతూ బుధవారం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే,
యువతిపై సామూహిక అత్యాచారం... ముగ్గురి సహోద్యోగుల అరెస్టు
దేశ రాజధాని ఢిల్లీలో మరోదారుణం జరిగింది. ఓ కేఫ్‌లో పని చేస్తున్న సహోద్యోగులు లైంగికదాడికి పాల్పడ్డారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ముగ్గురు పోలీసులను అరెస్టు చేశారు. మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఢిల్లీ కేఫ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం.. సహోద్యోగులే నిందితులు.. మద్యం తాగుతూ..?
తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో ఉన్న ఒక కేఫ్‌లో జరిగిన పార్టీ సందర్భంగా, 22 ఏళ్ల యువతిపై ఆమె సహోద్యోగులిద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మహిళలతో సహా మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితురాలు, నిందితులు ఒకే కేఫ్‌లో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి ప్రీత్ విహార్‌లోని సల్తనతే కేఫ్‌లో జరిగిన పార్టీకి బాధితురాలు తన సహోద్యోగులతో కలిసి హాజరైంది.
యువతిపై దాడి చేసి బలవంతంగా హోటల్లోకి లాక్కెళ్లాడు.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నవంబర్ 24, మంగళవారం నాడు ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. అబు లేన్ ప్రాంతంలో ఒక వ్యక్తి రద్దీగా ఉన్న రహదారిపై యువతిపై దాడి చేసి, ఆమెను బలవంతంగా హోటల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు జరిగిన ఈ ఘటనను గమనించిన స్థానికులు, దుకాణదారులు వెంటనే స్పందించి ఆ యువతిని కాపాడారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?
చాలామందిలో కాలేయ వ్యాధికి సంబంధించి ప్రారంభ లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతారు. ఐతే జాగ్రత్తగా పరిశీలిస్తే క్రింది లక్షణాలు గమనించవచ్చని చెబుతున్నారు. ప్రారంభ మరియు సాధారణ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. విపరీతమైన అలసట, బలహీనతగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా రోజంతా నీరసంగా ఉంటారు. ఆకలి మందగిస్తుంది. ఆహారంపై ఆసక్తి తగ్గడం, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం కనిపిస్తుంది. తరచుగా కడుపులో తిప్పినట్లు ఉండటం లేదా వాంతులు కావడం కనిపిస్తుంది. కడుపు కుడివైపు పైభాగంలో, కాలేయం ఉండే పక్కటెముకల కింద (కుడివైపు పైభాగంలో) నొప్పి లేదా అసౌకర్యంగా, బరువుగా అనిపించినట్లు వుంటుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్ క్యాన్సర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పురుషులను ప్రభావితం చేస్తున్న నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఒకటిగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు చెందిన నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్(ఎన్సీఆర్పీ) 2026 సంవత్సరానికిగానూ విడుదల చేసిన క్యాన్సర్ అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. వ్యాధిపై అవగాహన, సకాలంలో పరీక్షలు, తగిన చికిత్స అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 2026లో ఆంధ్రప్రదేశ్‌లో పురుషులకు సంబంధించి మొత్తం 29,344 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని అంచనా. వీటిలో 6.9 శాతం, అంటే సుమారు 2,020 కేసులు ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంబంధించినవే వుండనున్నాయి.
రిలాప్స్-రెఫ్రాక్టరీ మల్టిపుల్ మైలోమా చికిత్సకు సీడీఎస్సీఓ ఆమోదిత బ్లెన్రెప్ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్కే
గ్లాక్సోస్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (జీఎస్కే ఇండియా) సంస్థ భారత్‌లో బ్లెన్రెప్(బెలాంటమాబ్ మఫోడోటిన్)ను విడుదల చేసినట్లు ప్రకటించింది. గతంలో కనీసం ఒక దశ చికిత్స పొందిన, వ్యాధి తిరగబెట్టిన లేదా చికిత్సకు స్పందించని మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్న వయోజన రోగులకు కాంబినేషన్ థెరపీగా దీనిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. మల్టిపుల్ మైలోమా చికిత్స కోసం బి-సెల్ మెచ్యూరేషన్ యాంటిజెన్(బీసీఎంఏ)ను లక్ష్యంగా చేసుకుని ఆమోదం పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబాడీ-డ్రగ్ కాంజుగేట్(ఏడిసి)గా, బ్లెన్రెప్ నిలుస్తోంది. కీలకమైన డ్రీమ్స్ క్లినికల్ కార్యక్రమం ద్వారా బలమైన ఆధారాలు లభించిన ఈ చికిత్స, భారతీయ రోగులకు కొత్త చికిత్సా విధానాన్ని పరిచయం చేస్తుంది.
విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?
విటమిన్ డి శరీరంలో క్యాల్షియం, ఫాస్పరస్‌లను గ్రహించడానికి సహాయపడుతుంది. దీని లోపం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. విటమిన్ డి లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటంటే.... ఎముకలు బలహీనపడి తరచూ నడుము, వెన్ను, కీళ్ల నొప్పులు వస్తాయి. పెద్దలలో ఎముకలు మెత్తబడి విరిగే ప్రమాదం (ఆస్టియోమలాసియా) పెరుగుతుంది. పిల్లలలో ఎముకలు వంగిపోవడం (రికెట్స్) జరుగుతుంది. కండరాలు పట్టేయడం, నడవడంలో లేదా మెట్లు ఎక్కేటప్పుడు బలహీనంగా అనిపించడం. తగినంత నిద్ర పోయినా రోజంతా నీరసంగా, అలసటగా ఉండటం.
క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ
ఆంధ్రప్రదేశ్: వేదాంత పవర్(వేద్పవర్) అనుబంధ సంస్థ అయిన వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ (ఎంఈఎల్), నెల్లూరులోని ఎస్‌విఐసిసిఎఆర్ ఆసుపత్రితో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించిన 'ప్రాజెక్ట్ ఆరోగ్య' ద్వారా తాము కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ప్రాంతాల్లోని చుట్టుపక్కల సమాజాలలో నివారణ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను మరింతగా చేరువ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, కంపెనీ 120 మందికి పైగా లబ్ధిదారుల ఇంటి వద్దనే ఒక ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్ల కోసం పరీక్షలను నిర్వహించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos