సంబంధిత వార్తలు
- ''అయోగ్య'' స్టెప్పులేయనున్న సన్నీలియోన్..
- మోదీ ప్రత్యేక హోదా ఇవ్వండి.. లేకుంటే బాలాజీ ఆగ్రహానికి గురికాక తప్పదు
- ఆ నలుపు చొక్కాలు అయ్యప్ప దీక్ష కోసం కాదు... ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం...(Video)
- స్పెషల్ స్టేటస్ కావాలట... పసుపు చొక్కా వదిలి నల్ల చొక్కా వేసుకున్న బాబు...
- శయనస్థితిలో హనుమంతుడు.. ఆయన్ని పూజిస్తే.. బుద్ధిమంతుడైన భర్త? (video)
ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడం ఎలా..?
ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం
జగద్భీతి శౌర్యం తుషారాద్రి ధైర్యం
తృణీభూత హేతిం రణోద్వద్విభూతం
భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రమ్
ప్రశాంతమైన మైపూత గలవాడు, బంగారు తేజస్సు కల శరీరం కలవాడు, జగత్తుకు భయం కలిగించే శౌర్యం కలవాడు, హిమవత్పర్వతం వంటి ధైర్యం కలవాడు, యుద్ధమునందు సంపాదించిన విజలక్ష్మీ కలవాడు, పవిత్రులైన ఆప్తమిత్రుల కలవాడు, వాయునందనుడు అయిన ఆంజనేయునికి నమస్కారములు అని ప్రార్థించి ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవాలి.
ఈ రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయాలని 108 సార్లు ప్రదక్షణ చేసినచో వారు ఎల్లప్పుడూ సిరిపందలతో జీవిస్తారు. శనిగ్రహ దోషాలతో బాధపడేవారు.. తరచు హనుమంతునికి సింధూరాభిషేకం చేయించినచో తప్పక శనిగ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది.
